వంగవీటి రంగా గారు టైగర్.. ఆయన ఎలా చనిపోయారు?
పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని విజయవాడలో దీక్ష చేస్తుంటే.. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు అర్ధరాత్రి అతని హత్య జరిగింది
అప్పుడు అందరి వేళ్లు చంద్రబాబు వైపే చూపించాయి
-వైయస్ జగన్ గారు, వైయస్ఆర్సీపీ అధ్యక్షులు
#YSJaganPressMeet
#SadistChandraBabu
Wishing the true Man of Masses @tarak9999 garu a very Happy Birthday!
Your energy, dedication, and powerful screen presence continue to inspire millions across the world.
May you achieve even greater heights and keep ruling hearts forever. 🔥
#HappyBirthdayNTR#DevineniAvinash #Dragon
#ManOfMasses
*కేవలం 11 సీట్లతో మూడు పార్టీలకు ముచ్చెమటలు పట్టిస్తున్న మా వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారి* 👣 *పాదయాత్ర* 👣 *మొదలైతే ఈ విమర్శలు, అవమానాలు, బెదిరింపులు మా నాయకుడి అడుగుల దుమ్ములో కొట్టుకుని పోతాయ్* 🔥🫵
#YSJaganMohanReddy#YSRCPSOCIALMEDIA#YSRCongressParty
శ్రీరామ నవమి పర్వదినం సందర్భంగా తూర్పు నియోజకవర్గం వ్యాప్తంగా వైసీపీ నాయకులు, శ్రేయోభిలాషులు ఏర్పాటు చేసిన ప్రముఖ దేవాలయాలు మరియు చలువ పందిరుల్లో నిర్వహిస్తున్న శ్రీ సీతారాముల వారి కల్యాణ మహోత్సవ వేడుకల్లో స్థానిక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆలయ కమిటీ సభ్యులతో కలిసి ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ గారు మరియు వారి సతీమణి దేవినేని సుధీర గారు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు పొందారు.
#AdminPost
#DevineniAvinash #Vijayawadaeast #NTRDistrict #RamNavami2026 #AvinashForVijayawadaEast
శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే |
సహస్రనామ తత్తుల్యం శ్రీరామ నామ వరాననే ||
సత్యం, ధర్మం, న్యాయం అనే శ్రీరాముని ఆదర్శాలు మీ జీవితానికి వెలుగునివ్వాలని కోరుకుంటూ
మీకు మీ కుటుంబసభ్యులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు
#AvinashForVijayawadaEast#DevineniAvinash#ysrcpntrdistpresident #Vijayawadaeast #NTRDistrict #SriRamaNavami #ramnavami #RamNavami2026
#D_A అంటే దేవినేని అవినాష్ మాత్రమే కాదు తప్పుడు కూతలు కూసిన వాళ్ళని #D దవడ మీద ఒకటి పీకి #A అబ్బ అనిపిస్తాడు అని అర్థం రా ఎల్లో బఫూన్స్..🔥🫵
#TeamDevineniAvinash#DevineniAvinash
ప్రపంచంలో ఉన్న తెలుగు వారందరికి, రాష్ట్ర ప్రజలకు, వైఎస్ఆర్ సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులకు శ్రీమతి వైయస్ భారతి రెడ్డి గారితో కలిసి ఉగాది శుభాకాంక్షలు తెలియజేసిన మాజీ ముఖ్యమంత్రి, వైయస్ఆర్ సీపీ అధినేత శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారు ❤️👏
#Ugadi2026#YSJagan