తన నిరంతర ప్రజాసేవతో, యువశక్తితో ఓరుగల్లు గుండె చప్పుడుగా మారుతున్న @Vishnu_Wgl !
వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో ప్రతి డివిజన్ తిరుగుతూ, నిరుపేదల సేవను లక్ష్యంగా చేసుకుని, విద్యా-ఉపాధి రంగాల్లో యువతకు అండగా నిలుస్తున్న ప్రజా నాయకుడు.
అవినీతికి వ్యతిరేకంగా, వ్యసనాలకు దూరంగా యువతను ప్రగతి పథంలో నడిపిస్తూ, కాంగ్రెస్ పార్టీ బలాన్ని రెట్టింపు చేస్తున్నాడు.
రాబోయే గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుని, ఓరుగల్లును అభివృద్ధి పథంలో నడిపేందుకు సిద్ధమైన విష్ణువర్ధన్ అన్న కి మన పూర్తి మద్దతు ప్రకటిద్దాం!
🎯 లక్ష్యం: ఓరుగల్లు అభివృద్ధి✋
✋నమ్మకం: విష్ణువర్ధన్ రెడ్డి ✋
#warangal #Telangana
ఉద్యమం పేరుతో ఎన్నో తల్లుల కన్నీళ్లు, ఎన్నో కుటుంబాల జీవితాలను రాజకీయ స్వార్థాలకు బలి చేశారు…
ఇప్పుడు మళ్లీ ప్రభుత్వ భవనాలు, రైల్వేలు తగలబెట్టమంటున్నారు!
ముందు మీ పిల్లలకే చెప్పండి
‘ఇంటి దీపం ముందే వెలిగించాలి’ అన్న సామెత.
ప్రజల పిల్లలను రెచ్చగొట్టడం సులువు… కానీ మీ పిల్లలను ఆ దారిలో పంపగలరా?
#Balkasuman #ktr #telangana #brsfailedtelangana
18 వేల నోట్ పుస్తకాలతో వినూత్నంగా కూకట్పల్లిలో నా కార్యాలయంలో గౌరవ మంత్రి @KTRBRS గారికి జన్మదిన శుభాకాంక్షలు
ఈ కార్యక్రమం అనంతరం నోట్ పుస్తకాలు కావలసిన విద్యార్థులకు #GiftASmile కార్యక్రమంలో భాగంగా పంపిణీ చేయడం జరుగుతుంది
#HappyBirthdayKTR