స్టేట్ వైడ్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కన్వీనర్ కాకినాడ అన్సర్ అన్న గారి కుమార్తె వివాహమునకు ఆన్సర్ అన్న గారు కుటుంబ సమేతంగా పెళ్ళి పత్రికను మన అభిమాన నటుడు ఎన్టీఆర్ అన్న గారికి అందజేయడం జరిగింది...
@tarak9999#ManOfMassesNTR
మా తారక్ బాబు కి మా అమ్మాయి పెళ్ళి ఆహ్వాన పత్రిక అందజేయడం జరిగింది
చాలా ఆప్యాయంగా మ కుటుంబాని స్వాగతించి,కాసేపు మాతో ముచ్చటించి
నవ వధూవరులను బాబు ఆశీర్వదించినందుకు చాలా ఆనందంగా ఉ��ది😍
హృదయ పూర్వక కృతజ్ఞతలు బాబూ
జై NTR @tarak9999 ❤️🤗
A dream come true again! Got the honor to meet my hero and personally invite them to my sister’s wedding. Truly a moment to remember forever. 🙏✨
Once again thank you so much Anna @tarak9999 🤗❤️
#JrNTR