ఈరోజు మా MAN OF MASSES నందమూరి తారక రామారావు గారి 43వ పుట్టినరోజు సందర్భంగా కాకినాడ సిటీ NTR ఫ్యాన్స్ తరుపున అన్నదాన కార్యక్రమం - MD అన్సర్
#HappyBirthdayNTR - @tarak9999
మా నటసింహం బాలయ్య బాబు నటించిన #Akhanda2 విడుదల అయిన ప్రతి చోట భారీ హిట్ టాక్ తో అఖండ విజయాన్ని అందుకోవాలని కోరుకుంటూ ప్రేక్షకులకు మరియు నందమూరి అభిమానుల కు ఇవే మా శుభాకాంక్షలు - మీ అన్సర్
జై బాలయ్య
#Akhanda2Thaandavam
When we met Tarak anna in last month
Little conversation about his lean look
We said (in Funny way) :
ఇంత సన్నగా అయిపోయారు ఏంటన్న,కొంచెం లావు అవ్వండి
He said : సినిమా వచ్చాక మాట్లాడు 😎
That confidence literally goosebumps 🔥something is cooking about his role
#NTRNeel
Thank you state wide NTR fans President and all convenors for attend my sister's wedding and blessings for new couple 💝
Especially thank you NTR Seva Samithi Adhoni for beautiful frame Gift ❤️
ఈ రోజు కాకినాడ అన్సర్ అన్న గారి కుమార్తె వివాహములో స్టేట్ వైడ్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కన్వీనర్స్ పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించడం జరిగింది...
@tarak9999
Happy married Life Sister....🎉🎉
మా తారక్ బాబు కి మా అమ్మాయి పెళ్ళి ఆహ్వాన పత్రిక అందజేయడం జరిగింది
చాలా ఆప్యాయంగా మ కుటుంబాని స్వాగతించి,కాసేపు మాతో ముచ్చటించి
నవ వధూవరులను బాబు ఆశీర్వదించినందుకు చాలా ఆనందంగా ఉంది😍
హృదయ పూర్వక కృతజ్ఞతలు బాబూ
జై NTR @tarak9999 ❤️🤗
I recorded a live video of #Devara 24th day crowd at Padmapriya theatre kakinada City 🔥
House full in first show
And audinece waiting outside for 2nd show 🙏
It's not 1st day or 2nd day
it's 24th day🙏
Devara long run such a case study other biggies 🙌 #1YearForDevaraThandavam
దేవర నీ టచ్ చేయాలంటే వెయ్యి రూపాయల రేట్లు, పార్టీ ఫండ్లు, అధిక షోలు వేస్తే సరిపోదు అవతల కూడా హీరో NTR అయ్యుండాలి @tarak9999 😎
#Devara is just sample Nightmare for Haters
అసలు cinema లు ముందు ఉన్నాయి 😎
#1YearForDevaraThandavam
కాకినాడ అది తన అడ్డ కాదు
తనది కానీ Territory లో సునామీలా విజృంభించాడు
22/22 బెనిఫిట్ show లు పడటం అవన్నీ housefull పెట్టడం🔥
కాకినాడలో బెనిఫిట్ షో లు అంటే ముందు దేవర నీ టచ్ చేయాలి అనే విధంగా ఒక చరిత్ర సృష్టించాడు ఈ సామి @tarak9999 🙏
NEVER BEFORE EVER AFTER HISTORY
#Devara
ఈరోజు కాకినాడ లో నేను మరియు మా కో కన్వీనర్ భాస్కర్ చౌదరి కాకినాడ టౌన్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆధ్వర్యంలో అనంతపురం ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ మా NTR గారిపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా కాకినాడలో నిరసన కార్యక్రమం నిర్వహించాము!!
#SuspendMLADaggupatiPrasad