" సినిమా రిలీజ్ కి దీటుగా "
కర్నూల్ జిల్లా ఆదోని లో NTR అన్న పుట్టిన రోజు సందర్భంగా ముందస్తుగా బ్యానర్లు కట్టి ఫ్లెక్సీ లతో శుభాకాంక్షలు తెలియజేస్తూ ఓ ���ండుగ వాతావరణం సృష్టించడం జరిగింది...
ADV HBD Young Tiger 🐯 @tarak9999
*NTR ANNA*💪
నిన్నటి రోజున ఆదోని నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరం కార్యక్రమం లో నెట్టేకల్ గ్రామానికి చెందిన NTR అన్న అభిమానులతో పాటు ఓ ఆడపడుచు NTR అన్న కోసం తన వంతుగా రక్త దానం చేసి ప్రాణ దాతగా నిలిచి @tarak9999 అన్న మీద అభిమానం చాటుకున్నారు..
చాలా గర్వంగా,సంతోషంగా ఉంది అక్క..🙏🙏
Many happy returns of the day to the Honourable Chief Minister of Andhra Pradesh, Sri @NCBN Mavayya garu. Wishing you continued good health, happiness, and the strength to lead and serve our people with the same dedication and vision. May your leadership continue to inspire progress, prosperity, and pride for the state.
ఈ రోజు రక్తదాన శిబిరంలో పాల్గొన్న పట్టణ మరియు గ్రామీణ @tarak9999 అన్న అభిమానులకు అలాగే రక్త దానం చేసి ప్రాణ దాతలుగ నిలిచిన అభిమానులకు పేరు పేరున నా కృతజ్ఞతలు...
NTR అన్న పుట్టిన రోజు సందర్భంగా ముందుగానే 43 కేంద్రాలలో మన ఆదోని లో 11వ రోజు రక్తదాన శిబిరం శనివారం 18-04-2026 ADP Voluntary Blood Center లక్ష్మీ వెంకటేశ్వర టీ స్టాల్ ఎదురుగా...
@tarak9999
మన అభిమాన నటుడి కోసం ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరం ఈ నెల 18వ తేదీ శనివారం ఆదోని లో మొదలవుతుంది...
ఆదోని పట్టణ మరియు గ్రామీణంలో ఉన్న ప్రతి ఒక్క @tarak9999 అన్న అభిమాన సోదరులు పాల్గొని రక్తదాన శిబిరం కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని కోరుచున్నాం...
మన అభిమాన నటుడి కోసం ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరం ఈ నెల 18వ తేదీ శనివారం ఆదోని లో మొదలవుతుంది...
ఆదోని పట్టణ మరియు గ్రామీణంలో ఉన్న ప్రతి ఒక్క @tarak9999 అన్న అభిమాన సోదరులు పాల్గొని రక్తదాన శిబిరం కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని కోరుచున్నాం...
ఈరోజు స్టేట్ వైడ్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కన్వీనర్ బళ్ళారి బసవరాజ్ అన్న గారి కుమారుడి వివాహమునకు ఆదోనికి విచ్చేసి స్టేట్ వైడ్ కన్వీనర్ ముజీబ్ అన్న గారికి మరియు NTR ఫ్యాన్స్ జిల్లా ఉపాధ్యక్షులు చాంద్ ఎన్టీఆర్ కు పెళ్ళి పత్రిక అందజేసి ఆహ్వానించిన బసవ రాజు అన్న గారు.. @tarak9999
అమ్మతోడు 18 ఏళ్లకే రికార్డులు అ��ుట్
18 సంవత్సరాల వయసులోనే అంటే ఇంటర్మీడియట్,డిగ్రీ,ఇంజనీరింగ్ చేసే వయసులో కటౌట్ కు దండ వేయించుకుని స్టార్టంలో సంపాదించుకున్న తొలి తెలుగు హీరో వన్ అండ్ ఓన్లీ "యంగ్ టైగర్ ఎన్టీఆర్" మాత్రమే ఇది జీవితంలో ఎవరికీ దక్కని వరం...
#24yearsForAadi... 💣🌪️