ఇరుముడి లాంటి కొత్త తెలుగు సినిమాకి టికెట్లు దొరకని సిచువేషన్ లో కూడా డిసి 5 షోలు, ఆవారాపన్ టూ 2 షోలు, ఇన్సిడియస్ 3 షోలు ఇచ్చి విశాల హృదయాన్ని చాటుకుంటున్న డిస్ట్రిబ్యూటర్లు. మా కర్నూలు ఒకటేనా లేక మీ దగ్గర కూడా సీన్ ఇలాగే ఉందా?
ఐనాక్స్ ఎత్తేశారు. శ్రీరామ పడగొట్టారు. ఆనంద్ కాంప్లెక్స్ లో రెండు స్క్రీన్లు మూసేశారు. ఇలాంటి పరిస్థితిలో కూడా పర భాషలకు మనం ఇస్తున్న ప్రోత్సాహం మా గొప్పది.
విశ్వనాథ్ అండ్ సన్స్ ఇందులో కలపలేదు. తెలుగు దర్శకుడు, నిర్మాత కాబట్టి సరిపడా స్క్రీన్లను రెండో వారంలో హోల్డ్ చేసుకున్నారు.
#IRUMUDI - If you have capacity issues at Cinemarks in Bay Area - please try CinemaWest chain which has availability. All Recliner Seating. They have shows in the morning and night at all locations.
Roseville (nearby Cinemark Roseville)
Livermore (nearby Cinemark Tracy)
Palladio (nearby Cinemark Folsom)
Country Club (nearby Cinemark Arden/Regal Natomas)
🎟️https://t.co/sjpBC0UcWw
Start your Sunday with #Irumudi ❤🔥
Massive early morning (8 AM) shows across Hyderabad on Day 3 (August 23rd)💥💥
Mythri Vimal 70 MM, Balanagar
Sandhya, RTC X Roads
Sreeramulu, Moosapet
Devi, RTC X Roads
Mallikarjuna, Kukatpally
Bhramaramba, Kukatpally
Arjun, Kukatpally
Sai Ranga, Miyapur
Sai Ram, Malkajgiri
BR Hitech, Madhapur
Gokul, Erragadda
Shiva Ganga, Dilsukhnagar
Rajadhani 70 MM, Dilsukhnagar
Sree Sai Puja, Suraram
Ganesh, Shamshabad
It's been a while to see Telugu cinema 📽️ tickets sold out in #Pune#Irumudi doing magic ✨
మల్లెపూల పల్లకి బంగారు పల్లకి
మణికంటుడెక్కినాడు అందాల పల్లకి
Tickets booked for Mass maharaja blockbuster 🎫
Start your Sunday with #Irumudi ❤🔥
Massive early morning (8 AM) shows across Hyderabad on Day 3 (August 23rd)💥💥
Mythri Vimal 70 MM, Balanagar
Sandhya, RTC X Roads
Sreeramulu, Moosapet
Devi, RTC X Roads
Mallikarjuna, Kukatpally
Bhramaramba, Kukatpally
Arjun, Kukatpally
Sai Ranga, Miyapur
Sai Ram, Malkajgiri
BR Hitech, Madhapur
Gokul, Erragadda
Shiva Ganga, Dilsukhnagar
Rajadhani 70 MM, Dilsukhnagar
Sree Sai Puja, Suraram
Ganesh, Shamshabad
#Irumudi has already broken even in North America and is set to cross the $1M mark by the end of the weekend. Overseas has been a weaker market for Ravi Teja with his previous highest just over $500K. That has now been completely shattered. Mass Maharaja’s comeback for the ages🔥
In the Telugu film industry, you have tiers like the Senior 4 Heroes, Tier 1, Tier 2, and Tier 3. And then there’s a special and separate tier just for this man - Ravi Teja ❤️🔥
మల్టీప్లెక్స్‌లలో లేట్ నైట్ షోస్ పెంపు.. హౌస్‌ఫుల్ బుకింగ్స్‌తో 'ఇరుముడి' ప్రభంజనం
'ఇరుముడి' మేనియా బాక్సాఫీస్‌ను ఊపేస్తోంది. థియేటర్లన్నీ జాతర్లను తలపిస్తున్నాయి. ఇది కేవలం ఈరోజు బుకింగ్స్ జోరు మాత్రమే కాదు, రేపటి (ఆదివారం) బుకింగ్స్ విషయంలోనూ బుక్‌మైషో వేదికగా కనీవినీ ఎరుగని రెస్పాన్స్ కనిపిస్తోంది.
ప్రేక్షకుల నుంచి వస్తున్న విపరీతమైన డిమాండ్‌ను తట్టుకోవడానికి ప్రధాన మల్టీప్లెక్స్‌లు ఇతర సినిమాల స్థానంలో 'ఇరుముడి'కి లేట్ నైట్ షోలను అత్యవసరంగా జోడిస్తున్నాయి. ఉదాహరణకు ప్రసాద్స్ మల్టీప్లెక్స్ కొత్తగా రాత్రి 11:20, 11:30 షోలను చేర్చగా, ఐనాక్స్ జీవీకే (INOX GVK) ఇతర చిత్రాల షోలను తీసివేసి రాత్రి 7:30, 10:30 షోలను కేటాయించింది.
ఒక్క హైదరాబాద్‌లోనే కాకుండా అన్ని ప్రధాన నగరాలు, బిగ్ టౌన్లలోని థియేటర్లలో ఇదే పరిస్థితి నెలకొంది. ఈ స్థాయి హౌస్‌ఫుల్ బుకింగ్స్ చూస్తుంటే 'ఇరుముడి' మూవీ బాక్సాఫీస్ వద్ద హ్యుమంగస్ బ్లాక్‌బస్టర్‌గా నిలవడం ఖాయమని ట్రేడ్ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి!
#Irumudi #RaviTeja #IrumudiBoxOffice #BlockbusterIrumudi