@legend_celeb రాయలసీమ నాలుగు జిల్లాలు గురు మనకు జగన్ పేరు ఎక్కువ అ వినబడుతుంది,
కానీ కోస్తా ఎక్కువ స్థానాలు ఉన్నాయి అక్కడ పవన్ గారి పేరు మరీ ఎక్కువగా ఉంది
మన జనసేన సైనికులు చాలామంది, అవే లెక్కల్లో ఉన్నారు నువ్వు ఏదో సర్వే అని ఇలా లెక్కలు వేయడం నాకు కొంచెం డిసప్పాయింట్ గా ఉంది గురు ఏమనుకోవద్దు
@Revanthpspk@TWTPKOfficial ప్రతి ఒక్కరూ అవసరమే,
ఎవరి మనోభావాలు దెబ్బతీయకూడదు,,
ఎలక్షన్స్ అయ్యేవరకు మన శాడిజాన్ని పక్కన పెట్టి పార్టీ అధికారంలో వచ్చేలా కృషి చేద్దాం,,
జై జనసేన జై పవన్ కళ్యాణ్..!