సమైక్య రాష్ట్రంలో కన్నీళ్లు.. స్వరాష్ట్రంలో సాగునీళ్లు
నాటి పాలమూరు దుస్థితిని తలచుకొని ఇంటర్వ్యూలో కన్నీటి పర్యంతమైన మంత్రి @SingireddyBRS, సీనియర్ జర్నలిస్ట్ బుచ్చన్న.
పాపం
పచ్చ కుక్క + 6th ఫ్లోర్ కూలి కాంబో కష్టాలు
పార్టీ కార్యకర్తలు KTR తో ఫోటో దిగడానికి స్టేజి దిక్కు వస్తున్నారు కూర్చోమని చెప్తే దానికి దానికి ఈ కుక్కలు వెళ్లిపోతున్నా జనాలు అని వేసాడు.
58 years కలిసి ఉన్నారు…
కానీ తెలంగాణ భాష అర్థం కాదు అంటారు.
అదే ఆంధ్రాలో ఉన్న వేరే యాసలు మాత్రం బాగా అర్థం అవుతాయంట.
అప్పుడు అర్థం చేసుకోవాల్సింది ఒక్కటే…
వాళ్లకు తెలంగాణ resources కావాలి కానీ,
తెలంగాణ ప్రాంతం మీద ప్రేమ లేదు.
తెలంగాణ భాష మీద గౌరవం లేదు.
తెలంగాణ ఆత్మ మీద connection లేదు.
Thank you KCR for separating Telangana…
లేకపోతే మన భాషని, మన గౌరవాన్ని, మన గుర్తింపుని ఇంకా తొక్కేసేవాళ్లు….