Ammaaa baboiii arachakam look raaa saamii 😳🔥💥
Annnaaaa 🙏🙏
White & white Panchaaaaaa lo Raju la vunnaduu ra ayyaaaa ammooo ee Excitement enti raaaa
#RC15
Dear @KChiruTweets garu,
చిరు చినుకు నుండి ఉప్పెన గా మారేంత వరకు, ఈ సినిమాకి వెన్నంటే నిలిచిన వాయువు మీరు. ఈ విజయం వైపు ప్రయాణం మాది అయినా, ఆ ప్రయాణం వెనుక ధైర్యం మీరు.