ఎవడే సుబ్రహ్మణ్యం, జాతిరత్నాలు, మహానటి, సీతారామం, కల్కి, సింగ్ గీతం... ఇవి వైజయంతీ సెకండ్ ఇన్నింగ్స్ లో వచ్చిన హిట్ సినిమాలు...
కమర్షియల్ అటుంచితే.... ప్రతీ సినిమా కంటెంట్ రిచ్ సినిమా... ప్రతీ సినిమా ఎంతో కొంత తెలుగు సినిమాకు contribute చేసినవే.
ఈ పీరియడ్ లో వచ్చిన ప్లాప్స్ - అన్నీ మంచి శకునములే, ఛాంపియన్... ఇవి కూడా ఏదో డిఫరెంట్ attempt చేద్దామనే
తెలుగు సినిమాలో వెరైటీ, నావెల్టీ డెలివర్ చేస్తున్నది ఈ ప్రొడక్షనే అనే దాంట్లో ఎలాంటి అనుమానం లేదు.
సినిమానే ధ్యాస, మంచి కథలు చెప్పాలనే లక్ష్యం... Mad People... సినిమా తప్ప వేరే వ్యాపకం నాకు తెలిసి అయితే తెలీదు.
పెద్ద ప్రొడక్షన్ హౌస్, డబ్బున్నోళ్ళు అని తేలికగా వచ్చేస్తాయి అని కొందరు అనొచ్చు... But Passion లేకుండా ఇటువంటి సినిమాలు కుదరవు.
సినిమా రిలీజ్ అయ్యాకా మళ్ళీ కనబడరు... వేరే సినిమాకు వెళ్ళిపోతారు.
చాలా మంది దత్ గారు అదృష్టవంతులు అంటారు... in fact, Telugu audience are lucky.
ఇటువంటి Passionate people ఇండస్ట్రీకి ఎంతో అవసరం! May Their Tribe Thrive!
I haven't seen #MainVaapisAaunga. But I am so impressed with #ImtiazAli. In this song #KyaKamaalHai he refers to the global refugee crisis, the wars and genocide we are witnessing daily, all in the context of his narrative of the Partition of India. https://t.co/CIMvzcei1z
If even half the outrage being dumped on 370 Biryani was shown for corruption, communal hatred and destruction of forests we'd be a different country. We don't have the spine to call out criminals sitting in parliament so we overcompensate with cultural outrage on easier targets.
The most retarded and inhuman argument I ever heard. “These 3 sailors who were killed were working for a foreign company and not an Indian co.”
Then why do you gloat about the achievements of Indians working for foreign companies, many of whom are not even Indian citizens anymore