@sujithag@KalyaniMuktevi ఇంకో ఏడుపు కూడా ఉంటుంది.. కాక్పిట్ ఫైట్లో ఒక హిందువు, అందునా ఒక శాకాహారి చేతిలో ఓడిపోయిండు అని. అతను బ్రాహ్మణుడు అంట.. 😀
#Prabhas#Fauzi మూవీలో ఈ ఎపిసోడ్ ఒకటి ఎలాగైనా ఇరికిస్తే థియేటర్స్ దద్దరిల్లిపోతాయి.
@KalyaniMuktevi@Chandu1302 ఏమన్నా అంటే.. అన్నాం అని అమాయకులైన మా మగ జాతిని అనవసరంగా, అన్నెససరీగా ఆడిపోసుకోవడం తప్పితే.. రిలేలు, హర్డిల్స్ పరుగు పందాలలో పతకాలు ఎన్ని రకాలు ఉంటే అన్ని రకాలను కొల్లగొడుతున్నది మీ ఆడ లేడీసే కదా.. 👻
My parents told me that eating figs makes you strong and eating almonds makes your mind sharp.
All these grow in Afghanistan where there are endless idiots.
That's why I have lost my faith in figs and almonds.
Looking at the progress of Adani , Ambani , Modi and Shah, I think that Dhokla , thepla , gathiya , fafda , jalebi are the best...
😁😁😁
@Chandu1302 మన తెలుగు రాష్ట్రాలకు కూడా ఒక దరిద్రుడు దాపురించాడు. మొత్తం మోసం. చిటికెలో బరువు తగ్గిస్తా అని చెప్పే అతను మాత్రం ఇంకా అదే ఊబకాయంతో ఉన్నాడు. మెల్ల కన్ను కూడా మంచిగైతది అని చెప్పే అతనికి మెల్ల కన్ను ఇంకా అలాగే ఉంది. వాడు ఇచ్చే నూనెను త్రాగుతూ కొండచిలువలా ప్రభుత్వ యంత్రాంగం.
@Chandu1302 విద్యార్థులు మరీ నాసి రకంగా తయారవుతున్నారు. మగవారిలో మగతనం, ఆడవారిలో ఆడతనం నిండుకుంటున్నాయి. ఫలితంగా మగవాడిలో పట్టుదల తగ్గుతోంది, ఆడవారిలో ఏమవుతుందో చూద్దాం అనే ధోరణి పెరుగుతోంది.
@Chandu1302@santhi_ps అవి ఉత్త పేర్లో, మామూలు ఉచ్ఛారణలో అని చాలా మంది అనుకుంటుంటారు. కానీ, సంస్కృత శబ్ధాలనేవి మానవ శరీర ధర్మానుసారానికి తగినట్టుగా కొలత వేసి సృష్టించిన పదాలు. అందుకే సంస్కృత పదం శరీరంలోని ఒక్కొక్క కణజాలంపై తన ప్రభావం చూపుతుంది.
ఉదా: ఓం శబ్ధ ఉచ్ఛారణ వలన నాసిక కణజాలం ఉత్తేజితమవుతుంది.