ఒక్క మహిళగా పుట్టి అమ్మగా,అక్కగా,చెల్లిగా ఎన్నో కుటుంబ బాధ్యతలు తీసుకోని తను కష్ట పడుతూ మనకు సంతోషం పంచుతున్న మా మహిళలందరికి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.
#internationalwomensday
అనారోగ్య కారణాలవల్ల ఇటీవల హాస్పిటల్లో అడ్మిట్అయిన బ్రాహ్మణపల్లి సత్యనారాయణ గారిని మరియు ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడి హాస్పటల్లోఉన్న దాసరి అజయ్ ని హాస్పిటల్కి వెళ్లి పరామర్శించి మెరుగైన చికిత్స అందించాలని డాక్టర్లనుకోరిన టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నల్ల మనోహర్ రెడ్డి గారు @KTRTRS
మరోసారి పెద్ద మనసు చాటుకున్న మంత్రి శ్రీ @KTRTRS.
- పంజాబ్ రాష్ట్రానికి చెందిన దివ్యాంగ క్రీడాకారిణి మాలికా కు వ్యక్తిగతంగా రూ.15 లక్షలు ఆర్థిక సహాయం అందజ���శారు.
పెద్దపల్లి మండలం సబ్బితం గ్రామ నిరుపేద కుటుంబానికి చెందిన *శీలం యాదగిరి గారు* అనారోగ్యంతో ఇటీవల మరణించగా స్థానిక నాయకులతో కలిసి వారి ఇంటికి వెళ్లి వారి కుటుంబాన్ని పరామర్శించి 5,000 రూపాయల ఆర్థిక సహాయం అందించడం జరిగింది @TelanganaCMO@trspartyonline@KTRTRS@DigitalMediaTS
The initiatives of Hon’ble CM KCR Garu like #RaituBandhu , #KalyanaLaxmi and #MissionBhageeradha have been a testimony for entire country, if you look up for these schemes, you’ll find some similar projects. Fun fact, your party renamed these schemes of Telangana Government.
The unemployment rate of India has been scaling up & is at is 8% now.
The @trspartyonline is made from the struggle of peoples rights, we fought for Telangana all by ourselves. As promised, we have generated over 1.3 lakh jobs so far for our people &we continue to create avenues
.@himantabiswa Ji, your remarks today once again restated the intent of BJP to erase the glorious history of Telangana. I wonder, why you & your party are so threatened with idea of unity? Did you forget the verdict of Telangana in 2018, where BJP lost deposits on 107 seats.
ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ బోడ రాజయ్య గారిని పరామర్శించి 5,000 రూపాయల ఆర్థిక సహాయం మరియు 50 కిలోల బియ్యం అందించి,ఆర్థిక స్తోమతతో ఇబ్బంది పడుతున్న ది��ుట్ల లక్ష్మికి 50కిలోల బియ్యం అందించి అనంతరం కాపులపల్లి యంగ్అండ్డైనమిక్ యూత్ సభ్యులకు క్రికెట్ కిట్ అందించడం జరిగింది @KTRTRS
పెద్దపల్లి మండలంలోని రాగినేడు గ్రామానికి చెందిన *కీ"శే"దండవేణి సదయ్య- కీ"శే"సుజాతల కుమారుడు రవిక్రిష్ణ అనే తల్లిదండ్రులు లేని బాలుడికి పౌష్టికాహారం మరియు పాలకు గత సంవత్సరం హామీ ఇచ్చిన ప్రకారం సంవత్సరంపాటు నెలకు 1,000 రూప��యల ఆర్థిక సహాయం అందించడం జరిగింది @trspartyonline @KTRTRS
*నిన్న అర్ధరాత్రి అనారోగ్య కారణాల వల్ల మరణించిన తడిగొప్పుల పోశాలు గారి పార్థివదేహానికి ఈరోజు ఉదయం వారి ఇంటికి వెళ్ళి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను ఓదార్చి దహన సంస్కారాలు డబ్బులు లేక ఇబ్బంది పడుతున్న వారి కుటుంబానికి 4,000 రూపాయల ఆర్థిక సహాయం అందించడం జరిగింది @KTRTRS
సుల్తానాబాద్ మండలం నీరుకుల్ల గ్రామానికి చెందిన కొయ్యడ చంద్రయ్య గారు ఇటీ��ల తాటి చెట్టు పై నుండి కింద పడి గాయపడగా స్థానిక నాయకులతో కలిసి వారి ఇంటికి వెళ్లి వారిని వారి కుటుంబ సభ్యులను పరామర్శించి 5,000 రూపాయల ఆర్థిక సహాయం అందించడం జరిగింది @trspartyonline @TelanganaCMO @KTRTRS
పెద్దపల్లి పట్టణ నిరుపేద కుటుంబానికి చెందిన హసీనా_అజ్జు దంపతుల కుమార్తె సోనీ హైదరాబాద్లోని ప్రైవేట్ హాస్పిటల్లో బ్రెయిన్ కి సంబంధించిన వ్యాధితో బాధపడుతుండగా హాస్పిటల్ కి వెళ్లి 10,000 రూపాయల ఆర్థిక సహాయం అందించి మెరుగైన చికిత్స అందించాల్సిందిగా డాక్టర్లను కోరడం జరిగ��ంది @KTRTRS
గుండెకు సంబంధించిన వ్యాధితో బాధపడుతున్న చిన్నారి రియాన్షీ నీ హైదరాబ���ద్లోని ప్రైవేట్ హాస్పిటల్లో అడ్మిట్కాగా హాస్పిటల్వెళ్లి చిన్నారిని మరియు వారికుటుంబ సభ్యులను పరామర్శించి డాక్టర్లతోమాట్లాడి మెరుగైనచికిత్స అందించాలని వారినికోరి 5,000 రూపాయల ఆర్థిక సహాయంఅందించి అందించడం జరిగింది
*నూతన సంవత్సరం సందర్భంగా ప్రగతి భవన్ లో టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ,మంత్రివర్యులు శ్రీ కేటీఆర్ అన్న గారిని కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసిన టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నల్ల మనోహర్ రెడ్డి గారు #HappyNewYear2022* @trspartyonline@KTRTRS@nmreddy06
*సుల్తానాబాద్ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో జరిగే యువజన క్రీడోత్సవాలకు క్రీడాకారుల కోరిక మేరకు హజరై శుభాకాంక్షలు తెలియజేసిన టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నల్ల మనోహర్ రెడ్డి గారు @trspartyonline@TelanganaCMO@KTRTRS@KonathamDileep@nmreddy06
పెద్దపల్లి పట్టణం శాంతినగర్ నిరుపేద కుటుంబానికి చెందిన *కీర్తిశేషులు ఏమూర్ల మెుండయ్య గారి కుమార్తె ఏమూర్ల కల్యాణి వివాహము దేవునిపల్లె లక్మీనరసింహ స్వామి దేవాలయం సన్నిధిలో జరగగా 5,000 రూపాయల ఆర్థిక సహాయం పంపించడం జరిగింది @TelanganaCMO@trspartyonline@KTRTRS@KonathamDileep
కాల్వశ్రీరాంపూర్ మండల గంగారం గ్రామాలకు చెందిన పిల్లి నర్సయ్య(50 కిలోల బియ్యం),మద్దుల బుచ్చి రాజయ్య(50కిలోల బియ్యం),బండారి రాజయ్య (50 కిలోల బియ్యం),ఆరెల్లి గౌరవ(100 కిలోల) గార్లు ఇటీవల మరణించగా వారి వారి ఇంటికి వెళ్లి వారి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి బియ్యం అందించడం జరిగింది
ఎలిగేడు మండలం ముప్పిరితోట గ్రామ నిరుపేద కుటుంబానికి చెందిన తల్లిదండ్రులు లేని *ఆషాడపు శ్రీవాణి* వివాహానికి 10,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని పంపిన *టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నల్ల మనోహర్ రెడ్డి గార�� @TelanganaCMO @trspartyonline @KTRTRS @MPsantoshtrs @KonathamDileep