Suryakumar Yadav you took an absolutely stunning catch which won the match for #TeamIndia
Jasprit Bumrah & Hardik Pandya what an amazing bowling under pressure Kohli master class innings
Rohit Sharma - Captain Cool. You really deserve this Cup 🏆 congratulations team India 🇮🇳
శ్రీ రామ రామ రామేతీ రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే
జై శ్రీరామ్!
మీకు, మీ కుటుంబ సభ్యులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు
మీ
నల్ల మనోహర్ రెడ్డి 🙏🚩🚩🚩🕉️
#RamNavami2024
పెద్దపల్లి నియోజకవర్గంలోని ఎలిగేడ్(మం)ముప్పిరితోట గ్రామానికి చెందిన కచ్చు రాయుడు మరియు ఇతర రైతుల వరి పొలాలు పరిశీలించి(ఇరిగేషన్)అధికారులతో మాట్లాడి వరికి మరియు మొక్క జొన్నకు ఒక్క తడి నీళ్లు కచ్చితంగా ఇచ్చి రైతాంగాన్ని ఆదుకోవాలని రైతుల పక్షాన ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది.
పెద్దపల్లి నియోజకవర్గంలోని పెద్దపల్లి పట్టణంలో ఎల్లమ్మ చెరువు వద్ద నూతనంగా నిర్మించిన *కట్ట మైసమ్మ* దేవాలయ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి నిర్వాహకుల ఆహ్వానం మేరకు హాజరై *అమ్మ వారికి బోనం సమర్పించి* ప్రత్యేక పూజలు చేసిన #నల్ల@nmreddy06@KTRBRS@TSwithKCR@BRSparty@BRSHarish
పెద్దపల్లి నియోజకవర్గంలోని జూలపల్లి (మం) కుమ్మరికుంట గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ.శ్రీ.శ్రీ. సీతా రామచంద్ర స్వామి దేవాలయ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి నిర్వాహకుల ఆహ్వానం మేరకు హాజరై ప్రత్యేక పూజలు చేసిన #నల్ల@nmreddy06@BRSparty@TSwithKCR@KTRBRS