ఈ రోజు మయూరి పార్క్ ను నందు " వనదర్శిని " కార్యక్రమం లో భాగంగా అటవీ సంరక్షణ చెట్ల పెంపకం మరియు వన్యప్రాణుల సంరక్షణ గురించి విద్యార్థులకు వివరిస్తున్న జిల్లా అటవీ శాఖ అధికారి, Mahabubnagar గారు.
హరితహారం పేరుతో నాటుతున్న మొక్కలు, అభివృద్ది చేస్తున్న అర్బన్ ఫారెస్ట్ పార్కులు ప్రకృతి పునరుజ్జీవనం కిందకు వస్తాయని, ఇందులో పాల్గొనే శాఖలు, సిబ్బంది వందశాతం కమిట్ మెంట్ తో పనిచేయాలని చీఫ్ సెక్రటరీ ఎస్.కే. జోషి పిలుపునిచ్చారు.
Today Director General of Indian Forests, Sri Sidhant Das, IFS along with PCCF &HOFF Sri PK Jha, IFS and OSD to CM Smt Priyanka Varghese, IFS IPS, visited Mayuri Haritha Vanam where DG sir planted Garcinia talbotii and PCCF sir planted Syzygium in the Rain Forest area.