ఉద్యమ కారుడు, TMDC మాజీ చైర్మన్, రాష్ట్ర సోషల్ మీడియా కన్వీనర్ మరియు బిఆర్ఎస్ పార్టీ స్టోక్స్ పర్సన్ అన్న @Krishank_BRS గారికి హృదయపూర్వక #జన్మదిన శుభాకాంక్షలు
��ెలంగాణా ప్రభుత్వం చేపట్టినా జనగాననా పారదర్శకంగా చేయడం లేదు. "తాళం వేసి ఉన్న ఇంటి వివరాలు వారి ఇష్టానుసరం నమోదు చేసి మమ అనిపిస్తున్నరు"
అధికారుల దృష్టి ఎక్కడ ఉందొ?
33 ప్రశ్నలకు గాను పట్టు మని 10 ప్రశ్నలు కూడా అడగటం లేదు అపరిచితుల్లా వచ్చి వెళ్తున్న వైనం.
@BRSparty @KTRBRS
కొడుకును 9 రోజులు కనపడకుండా దాచి... నా కొడుకు కేసు గురించి నాకు సమాచారం వచ్చిన వెంటనే తీసుకెళ్లి పోలీసులకు అప్పగించాను అని పచ్చి అబద్ధాలు చెప్పిన బండి సంజయ్
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ను కేంద్ర మంత్రివర్గం నుండి వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్.
కరీంనగర్ జిల్లా గంగాధరలో మాజీ ఎమ్మెల్యే @Ravishankar_BRS ఆధ్వర్యంలో భారీ నిరసన చేపట్టిన బీఆర్ఎస్ శ్రేణులు.
బ్రేకింగ్ న్యూస్ 🚨
కరీంనగర్ సిరిసిల్ల అంబేద్కర్ చౌరస్తాలో ఉద్రిక్తత
బండి సంజయ్‌ను కేంద్ర సహాయ మంత్రిగా బర్తరఫ్ చేయాలని చౌరస్తాలో బీఆర్ఎస్ నిరసన....దాడికి దిగిన బండి సంజయ్ అనుచరులు
బండి సంజయ్ కొడుకు ఫోక్సో కేసులో నిందితుడు ఉండడంతో కేసు పై ప్రభావం పడుతుందని బాధితురాలికి న్యాయం జరగదని బీఆర్ఎస్ శ్రేణుల నిరసన
శాంతియుతంగా నిరసనకు దిగిన బీఆర్ఎస్ శ్రేణుల పైకి దూసుకొచ్చి దాడి చేసిన బండి సంజయ్ అనుచరులు
ఇరు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ.. పరిస్థితి ఉద్రిక్తం
బడుగు బలహీన వర్గాల ప్రజల ఇండ్లను కూల్చావు... తట్టుకుంటున్నారు.
ఇప్పుడు ఏకంగా ప్రకృతికి విరుద్ధంగా దేవాలయాన్ని నేలమట్టం చేశావు నీ పతనం మొదలైంది నువ్వు పాతాళ లోకానికి వెళ్లే రోజు దగ్గర్లోనే ఉంది...
పేదల ఇళ్లనే కాదు..
చివరకు కాకతీయుల ఆనవాళ్లను సైతం వదిలిపెట్టకుండా ధ్వంసం చేస్తున్న రేవంత్ బుల్డోజర్! 😡
వందల ఏండ్లపాటు భీకర వరదలను, తుఫాను��ను తట్టుకొని సగర్వంగా నిలబడిన మట్టికోట మధ్యన ఉన్న శివాలయం ఇప్పుడు ఆనవాళ్లు కోల్పోయి నేలమట్టమైంది.
వరంగల్ జిల్లా ఖానాపూర్ మండలం అశోక్‌నగర్‌లో 800 ఏళ్ల చరిత్ర కలిగిన కాకతీయ ఆలయాన్ని నేలమట్టం చేసి, పురావస్తు శాఖ ఆధీనంలో ఉన్న అపురూప శిల్పకళా సంపదను నాశనం చేసిన విధ్వంసకర కాంగ్రెస్ సర్కార్.
పేదల ఇళ్లనే కాదు..
చివరకు కాకతీయుల ఆనవాళ్లను సైతం వదిలిపెట్టకుండా ధ్వంసం చేస్తున్న రేవంత్ బుల్డోజర్! 😡
వందల ఏండ్లపాటు భీకర వరదలను, తుఫానులను తట్టుకొని సగర్వంగా నిలబడిన మట్టికోట మధ్యన ఉన్న శివాలయం ఇప్పుడు ఆనవాళ్లు కోల్పోయి నేలమట్టమైంది.
వరంగల్ జిల్లా ఖానాపూర్ మండలం అశోక్‌నగర్‌లో 800 ఏళ్ల చరిత్ర కలిగి�� కాకతీయ ఆలయాన్ని నేలమట్టం చేసి, పురావస్తు శాఖ ఆధీనంలో ఉన్న అపురూప శిల్పకళా సంపదను నాశనం చేసిన విధ్వంసకర కాంగ్రెస్ సర్కార్.
కాంగ్రెస్ ప్రభుత్వానికి వణుకు మొదలైంది. రైతుల పక్షాన పోరాడుతుంటే, అధికారాన్ని అడ్డం పెట్టుకుని అడ్డుకోవాలని చూడటం దుర్మార్గం. గులాబీ జెండా ఎగిరితే. కాంగ్రెస్ సర్కార్‌కు అంత వణుకెందుకు? కేటీఆర్ గారి పర్యటన కోసం ఏర్పాటు చేసిన తోరణాలను తొలగించడం మీ పిరికితనానికి పరాకాష్ట!
Did not take anyones name,
only public issues,
KCR sir rattled the Congress Government...
ఒక్కని పేరు కూడా తీసుకోలే,
కేవలం ప్రజా సమస్యలపై,
సార్ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇచ్చి పడేసిండు🔥
Bullet Points ... Don't Miss 👇🏽