ఏపీలో ఇలా మాట్లాడే హక్కు వీరికే ఉంది
ఎవరైనా ప్రభుత్వాన్ని చిన్న విమర్శ చేసినా, వందల కిలోమీటర్లు వెళ్లి మరీ అరెస్ట్ చేస్తారు.
అసలైన బూతు పార్టీ ఏంటో, బూతు నాయకులు ఎవరో ప్రజలకు తెలుస్తోంది.
జగన్‌ను నా కొడకా.. అంటూ బూతులతో రెచ్చిపోయిన జనసేన ఎమ్మెల్యే
ఇదే వైసీపీ వాళ్లు అంటే మొదట ట్వీట్ చేసేది ఎవరో చెప్పండి
ముందు అరవకుండా 5 సార్లు అబార్షన్ చేసిన అరవ శ్రీధర్ తొక్క
పోలీస్ లాఠీ తో నడిరోడ్డు మీద మహిళ ను కొట్టిన తాతంశెట్టి నాగేంద్ర తొక్క
నైఫ్ వైఫ్ కైఫ్ అంటూ మహిళను బ్లాక్ మెయిల్ చేసిన కిరణ్ రాయల్ తొక్క
వీళ్ళ ముగ్గురు తొక్క తీసి మాట్లాడితే మీకు మీ మాటలకూ విలువ ఉంటుంది అని ప్రజలు అనుకుంటున్నారు DCM గారు
2017 లో సుగాలీ ప్రీతి ఇన్సిడెంట్ జరిగితే .. 2019 లో వచ్చిన YCP ఆధారాలు తారుమారు చేసింది అంటున్నావ్.
ఎందుకు ఇంతగా ప్రజల్ని మోసం చేయడం.
కొంచం అయిన.. బాధ్యత నిజాయితీ ఉండక్కర్లే?
గాలి మాటల గాలి కల్యాణ్..
సుగాలి ప్రీతి హత్య కేసుకు సంబంధించిన సాక్ష్యాలను వైసీపీ హయాంలో ధ్వంసం చేశారు - డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
2017లో సుగాలి ప్రీతి అనుమానాస్పద స్థితిలో మరణించిన విషయం తెలిసిందే.. అప్పుడు టీడీపీ అధికారంలో ఉంది.. 2019 ఎన్నికల వరకు సీఎంగా చంద్రబాబు గారే ఉన్నారు.. సాక్ష్యాలు వైసీపీ హయాంలో ఎలా ధ్వంసం అయ్యాయో డిప్యూటీ సీఎం గారే చెప్పాలి.
ధ్వంసం చేసినట్లు ఆధారాలు ఉంటే వారిపై చర్యలు తీసుకోవచ్చు కదా.. ఎప్పుడో జరిగిన కేసులకు ఇప్పుడు యాక్షన్ తీసుకుంటున్న విషయాలు చూస్తున్నాం కదా..
రాజకీయాల్లో ఈ రేంజ్ హై ఫీల్ ఎవరికి రాదు ..
ఒక్క మా పార్టీ వాళ్ళకి తప్ప 🔥🔥💥💥
జగన్ చెపితే ప్రభుత్వాలు చేస్తాయి.. కాదు కాదు , చెయ్యాల్సిందే 🔥💥
:- @DrPradeepChinta 👌👌❤️🔥
ప్రజా నాయకుడు @ysjagan 💥🙏
నోటి దురుసు, తలబిరుసుతో ఇష్టారీతిగా మాట్లాడొచ్చా..?
ఎదుటివారు నీ మాటలను ఖండించి ధీటుగా బదులిస్తే.. కులం కార్డు కప్పుకుంటావా..?
@Anitha_TDP హద్దూ, అదుపు లేని నీ మాటలు విను.. నువ్వు కూడా ఛీత్కరించుకుంటావ్
#AndhraPradesh#JaganannaConnects
. @naralokesh ఆదేశాలతో మాజీ మంత్రి కుటుంబంపై @JaiTDP ట్రోలింగ్ !
పోస్టుకు ఇంత పేమెంట్ ఇస్తామంటూ పచ్చబ్యాచ్ను ఉసిగొల్పిన ఐటీడీపీ ముఠా
మాజీ మంత్రి గుడివాడ అమర్ గారి ఇంట్లోని మహిళలను ఉద్దేశించి నీచంగా పోస్టులు పెడుతున్న పచ్చ ముఠా
మీ ఇంట్లో వాళ్లే మహిళలా..? మీకో న్యాయం, ఇతరులకు మరో న్యాయమా.. @Anitha_TDP
#SaveWomenFromTDP #AndhraPradesh #JaganannaConnects
జూన్ నెల మొదటి మంగళవారం ఆర్బీఐ సెక్యూరిటీ వేలం ద్వారా రూ.4,400 కోట్ల అప్పును చంద్రబాబు సర్కార్ చేసింది.
దీంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆప్పులు ఈ రెండేళ్లలో రూ.3 లక్షల 44 వేల 494 కోట్లకు చేరాయి.
వీటిల్లో బడ్జెటరీ అప్పులు రూ.1.85 లక్షల కోట్లు, బడ్జెట్ బయట రూ.1,15,504 కోట్లు. అమరావతి పేరుతో రూ.47,387 కోట్ల అప్పులు.
పవన్ సార్ ప్రవచనాలు... ఈ సార్ వైసీపీ కొడకల్లారా అనొచ్చు..వైసీపీ వాళ్ళని ఒంటి చేత్తో పీక పిసికి పారేస్తా అనొచ్చు..గుండాలు,రౌడీలు, సన్నాసులు అంటూ నోటికొచ్చినట్లుగా తిడుతూ చెప్పులు కూడా చూపించొచ్చు..
కానీ ఈయన గారిని ఎవరూ ఏమీ అనకూడదు..అంటే ఈగో దెబ్బతింటాది.. వెంటనే కుల,మత, ప్రాంతీయ భావనలు లేవా అంటూ రెచ్చగొట్టేస్తారు..
ఈయనేం చేసినా రైట్...ఈయన రియాక్షన్ ఇచ్చేవారిది మాత్రం రాంగ్ అంటే..భారతదేశంలో ఈయనకు సేపరేట్ రాజ్యాంగం రాయలేదు కదా..
తెలంగాణ విభజన తీరు నచ్చలేదా
పవన్ కళ్యాణ్ గారు?
• అసలు ఏం తీరు?
• ఏం అన్యాయం జరిగింది
ఆంధ్రప్రదేశ్‌కు?
ఆంధ్రప్రదేశ్‌కు జరిగిన అన్యాయంపై
కేంద్ర ప్రభుత్వాన్ని ఎప్పుడైనా నిలదీశావా?
ప్రత్యేక హోదా.. విభజన హామీలు
నిధులు.. సంస్థల కేటాయింపులు
వీటి కోసం ఎప్పుడైనా గళమెత్తావా?
నీ ఆవేదన.. నీ ఆక్రందన
చూస్తుంటే హైదరాబాద్‌ను
తెలంగాణ రాజధానిగా
ఉంచడమే నీకు నచ్చలేదేమో
అనిపిస్తోంది!
ఆనాడు;
తెలంగాణ ముఖ్యమంత్రిగా
కేసీఆర్ గారే.. ఆంధ్రప్రదేశ్‌కు
ప్రత్యేక హోదా ఇవ్వాలని,
అవసరమైతే ఏపీ హక్కుల కోసం
తానే స్వయంగా ప్రధానికి లేఖ
రాస్తానని.. పోరాటం చేస్తానని
బహిరంగంగా ప్రకటించారు!
ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసం
కేసీఆర్ గారు చూపించిన
ఆ చొరవ.. ఆ బాధ్యత ఇప్పడు
కేంద్రంలో భాగస్వామిగా ఉన్న
మీలో ఎందుకు కనిపించలేదు
పవన్ కళ్యాణ్?
ఇప్పటికైనా తెలంగాణపై
ఆవేదన వ్యక్తం చేయడం ఆపి,
విభజన చట్టం ప్రకారం
ఆంధ్రప్రదేశ్‌కు రావాల్సిన
చట్టబద్ధమైన హక్కులు
నిధులు.. హామీలు.. ప్రాజెక్టులు
వాటిని కేంద్రం నుంచి ఎలా
సాధిస్తారో మిమ్మల్ని నమ్మి ఓటేసిన
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సమాధానం
చెప్పండి!
కోనసీమ ప్రజలు చాలా మంచివారు
మీరన్నట్టు వారు తలలు తీసేస్తారు
అనే వ్యాఖ్యలు.. ఒక డిప్యూటీ
సీఎంగా మీ స్థాయికి తగినవి కావు?
మీ ఆవేశపూరిత ప్రసంగాలతో
అమాయక యువతను రెచ్చగొట్టడం
ఆపండి ఇప్పటికైనా!
ఉద్రేకపూరిత మాటలు
చప్పట్లు కొట్టించవచ్చు...
కానీ యువత భవిష్యత్తును
నిర్మించలేవు!
యువత కూడా ఆలోచించాలి,
నాయకుల కోసం జీవితాన్ని పణంగా
పెట్టే ముందు మన కోసం కన్నీళ్లు
పెట్టుకునే తల్లిదండ్రుల గురించి
ఆలోచించాలి!
మన కుటుంబాన్ని
బాగా చూసుకోవాలి!
జన్మనిచ్చిన అమ్మానాన్నలను
కంటికి రెప్పలా కాపాడుకోవాలి!
చదువుపై దృష్టి పెట్టాలి
ఉపాధి అవకాశాల కోసం
కృషి చేయాలి!
సమాజంలో గౌరవంగా నిలబడాలి
నాయకులు వస్తారు.. వెళ్తారు,
సినిమాలు వస్తాయి.. పోతాయి,
రాజకీయాలు మారుతాయి.. కానీ
మీ జీవితానికి మీ కుటుంబానికే
మీ మొదటి ప్రాధాన్యం!
సినిమాలు సినిమాల వరకే ఉండాలి,
రాజకీయాలు రాజకీయాల వరకే
ఉండాలి.. కానీ మీ భవిష్యత్తు
మీ చేతుల్లోనే ఉండాలి!
అమ్మానాన్నల చిరునవ్వే
మీ గొప్ప విజయం.. వారి ఆనందమే
మీ నిజమైన గెలుపు!