ఈ అసమర్ధ ప్రభు���్వం గురించి రెండే మాటల్లో..
బయటకు రావాలంటే పరదా, కూల్చడమంటే సరదా.
కడప నగరంలో అన్న క్యాంటీన్ భవనాన్ని తిరిగి కూల్చుతున్న కార్పొరేషన్ సిబ్బంది.
ఒక్క ఇటుక కూడా వెయ్యడం చేతకాదు. ఉన్నది చెడగొట్టాలి అంటే మాత్రం ముందుంటారు.
పేదరికం వలన అత్యాచారాలు జరుగుతాయి అంటున్న హోమ్ మంత్రి వనిత గారు.. పేదవాళ్లను అత్యాచారం చేస్తే న��ందితులను జగన్ రెడ్డి ప్రభుత్వం ఏమీ చేయలేదని చెప్పదలచుకున్నారా హోమ్ మంత్రి గారు..
అఘాయిత్యాలు జరిగితే అండగా నిలబడిన వారికి నోటీసులు ఇవ్వడం కాదు వాసిరెడ్డి పద్మ గారు తల్లుల పెంపకాన్నే తప్పు పడుతున్న హోమ్ మంత్రి వనిత గారికి నోటీసులు ఇవ్వండి..
సీఎం ఇంటి దగ్గర��ో కాబోయే భర్త ఎదుటే గ్యాంగ్ రేప్ చేసిన వాళ్ళనే ఇప్పటివరకు పట్టుకోలేకపోయారు,ఇక నేను రేప్ చేసి ఇలా తగలబెట్టేస్తే ఎలా పట్టుకుంటారు..అన్న ధీమాతో కామాంధుడు ఆనవాళ్లు లేకుండా ఆడబిడ్డను కాల్చి చంపినట్లు ఉంది.. ఈ ఘోరానికి తాడేపల్లి పెద్దలు ఎంత వెల కడతారో..
రాత్రి వేళలో ఆడబిడ్డలు ఉన్నారు అని కూడా చూడకుండా సీఎం కాన్వాయ్ కోసం CMO అధికారులు చెప్పారని తిరుపతి వెళ్తున్న వినుకొండ కు చెందిన వారి కార్ ను ఆపి నడిరోడ్డుపై దించి పోలీస్ లు తీసుకెళ్ళడం దారుణం. మీ ఆడబిడ్డలను కూడా ఇలా నడిరోడ్డు లో వదిలేస్తే ఊరుకుంటారా జగన్ రెడ్డి..
తల్లీ - బిడ్డ ఎక్స్ప్రెస్: ప్రసవ సమయంలో తల్లీ బిడ్డా ఆరోగ్య సంరక్షణకు సకాలంలో గ���ర్భిణులను సమీప ఆస్పత్రులకు మరియు తిరిగి తమ ఇంటికి చేర్చేందుకు ఏర్పాటు చేయబడిన పథకం. #HBDTrendSetterCBN
చంద్రబాబు మార్క్ : ఎన్టీఆర్ గృహ నిర్మాణం : పేదల సొంతింటి కల నెరవేర్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. రూ.80వేల కోట్లతో 30 లక్షల గృహనిర్మాణాలే లక్ష్యంగా ఇప్పటివరకు 11.8 లక్షల నిర్మాణాలను పూర్తిచేయడం జరిగింది. #HBDTrendSetterCBN
2014-2019 చంద్రబాబు మార్క్ : కాపుల సంక్షేమం: ఈ పథకం ద్వారా అగ్ర వర్ణాల పేదలకు కేంద్రం కేటాయించిన పదిశాతం రిజర్వేషన్లలో ఐదు శాతం ��ాపులకు కేటాయింపు, కాపులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు. #HBDTrendSetterCBN
పెయిడ్ న్యూస్ ఛానెల్ లతో నిజాల��ు కూడా అబద్ధాలుగా ప్రచారం చేసి యువతను నమ్మించే బులుగు బ్యాచ్ తెలుగు జాతి ఖ్యాతిని ప్రపంచ నలుమూలల చాటిన ఇటువంటి నిఖార్సైన నిజాన్ని ఎక్కడా చూపించదు,ప్రచారం చేయదు.20 ఏళ్ల క్రితమే బాబు గారు చేసిన అభివృద్ది ప్రపంచ ప్రఖ్యాతి పొందింది..యువత ఇది గ్రహించాలి.