*పౌర సరఫరాల శాఖా మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ గారి తండ్రి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర రావు గారు కొద్దిసేపటి క్రితం మరణించారు.
కాలం…
అది కేవలం గడియారం ముల్లు కదలిక కాదు…
అది యుగాల శ్వాస…
తర తరాల ఊపిరి।
కాలంలో చాలామంది నడుస్తారు…
కాలంతో పాటు కొందరు నడుస్తారు…
ఆ కాలాన్నే మలిచేవారు? చాలా అరుదుగా ఉంటారు.
మీ ప్రయాణం…
సమయాన్ని గడిపిన కథ కాదు…
సమయాన్ని నడిపిన చరిత్ర । భవిష్యత్తును నిర్మిస్తున్న వర్తమానం।
ఈ జన్మదినం సందర్భంగా…
ఎప్పటిలానే మీ ఆలోచనలు కాలాన్ని దాటిపోవాలని…
మీ ప్రయాణం తరాలకు మార్గదర్శకం కావాలని…
Wish You A very Happy Birthday Sir…@ncbn #cbn
From oppression to empowerment…
Dr. B.R. Ambedkar showed the nation what courage and intellect can achieve.
His legacy lives in every right we enjoy today.
#AmbedkarJayanti#Salute
ఢిల్లీ:
అమరావతి రాజధాని గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం
రాష్ట్రపతి సంతకం అనంతరం గెజిట్ విడుదల చేసిన కేంద్ర న్యాయశాఖ కార్యదర్శి రాజీవ్ మణి
నా జర్నలిజం ప్రయాణం మొదలైన రోజుల్లో..
నాకు అండగా నిలిచిన గొప్ప మనిషి — పూర్ణ.
అప్పుడు నేను మార్గం వెతుక్కుంటున్నాను…
అతను మాత్రం నిశ్శబ్దంగా నాకు దారి చూపించాడు.
బలం ఇచ్చాడు… నమ్మకం ఇచ్చాడు…ఎలాంటి గుర్తింపు కోరుకోకుండా।
ఈ రోజు శరీరంతో మన మధ్య లేరు…ఇలాంటి వ్యక్తులు
మన ఆలోచనల్లో… మన విలువల్లో… మన ధైర్యంలో జీవిస్తూనే ఉంటారు.
మనమందరం మరణం తర్వాత జీవితం ఉందా అని ఆలోచిస్తాం…
కానీ పూర్ణ లాంటి వారు మనకు నేర్పేది ఒక గొప్ప సత్యం —
మరణానికి ముందు జీవితాన్ని ఎంత గా అనుభవించాలి అన్నది.
ఎంత మంది హృదయాల్లో బ్రతికిపోతున్నామన్నదే నిజమైన జీవితం.
నా మాటలో… ప్రతి ధైర్యమైన నిర్ణయంలో…
నీ ప్రభావం ఉంటుంది నా స్నేహితుడా।
అరటి తోట సాగు పరిశీలించిన
బిల్గేట్స్, చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ పర్యటనలో ఉన్న మైక్రోసాఫ్ట్ అధినేత బిల్గేట్స్.. ఉండవల్లిలోని అరటి తోటను సందర్శించారు. దీనిలో భాగంగా డ్రోన్లతో పురుగుమందుల పిచికారి, AI ద్వారా చీడపీడలు గుర్తించడంపై రైతులతో చర్చలో పాల్గొన్నారు బిల్గేట్స్. రైతులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. డ్రోన్లు, AI సహకారంతో చేపట్టే సాగు విధానాన్ని పరిశీలించారు. #cmchandrababu #ApwelcomesBillGates
Laughter, too, can be a path to liberation.
Grateful to speak at the birthday celebration of
Dr. #Brahmanandam garu ..
a timeless presence who turned cinema into bliss.
She didn’t just win medals.
She changed mindsets.
From small courts to the world stage,
she made India believe in badminton.
Thank you,Saina. @NSaina
The shuttle may rest,
but the inspiration will fly forever.
#sainaNehwal