మీ హక్కుల కోసం ప్రశ్నించడానికి, తెలంగాణ అభివృద్ధికి కృషి చేయడానికి నిజంగా ఆసక్తి ఉందా? భవిష్యత్తులో MLAలు, MPలుగా ప్రజలకు సేవ చేయాలనే దృఢ సంకల్పం ఉన్నవారు
@dr_sivaranjani thanks for sharing information how to act in emergency situations #nation ( people ) need health education how to act time of emergencys (cpr accidents) importance of health food and exercises from school level
कभी नरेंद्र मोदी अचानक से पाकिस्तान पहुंच गए थे, तो अब भारत के हाथ काटने की धमकी देने वाले मुसादिक मलिक की खातिरदारी में लगे हुए हैं।
ये कैसा पाकिस्तान प्रेम है मोदी सरकार का?
भारत में आतंक फैलाने वाले पाकिस्तान की खातिरदारी कैसे हो सकती है?
In 2002, 21-year-old Bilkis Bano was five months pregnant when she was gang-raped during the Gujarat riots.
The rapists were her own neighbours, men from her village whom she knew.
14 members of her family were murdered, including her three-year-old daughter.
100 మంది పోలీసులను తీసుకొచ్చి అరెస్ట్ చేసి మీ మీద కేసులు పెడతా
మజాక్ చేయకు, ఎక్కువ మాట్లాడకు కేసులు పెడతా
ఆడబిడ్డలు అని చూడకుండా నాణ్యమైన భోజనం పెట్టాలని ని��సనకు దిగిన ఓయూ విద్యార్థినులకు వార్నింగ్ ఇచ్చిన ఏసీపీ
సాంఘీక సంక్షేమ బాలికల గురుకుల స్కూల్లో వ���ద్యార్థినులను లైంగికంగా వేధిస్తున్న వంటమనిషి
రూ.500, 1000 ఇస్తా.. వస్తారా అని విద్యార్థినులను గత కొంతకాలంగా వేధిస్తున్న వంటమనిషి
యాదాద్రి జిల్లా అడ్డగూడూరు సాంఘీక సంక్షేమ బాలికల గురుకుల స్కూల్లో కీచక వంటమనిషి
సుమారు 20 మంది విద్యార్థినులను వేధించినట్టు ఆరోపణలు
బయటకు పొక్కకుండా విద్యార్థినులను బెదిరించిన ప్రిన్సిపాల్
విషయం తల్లిదండ్రులకు తెలియడంతో గుట్టుచప్పుడు కాకుండా వంటమనిషిని పంపిన ప్రిన్సిపాల్
స్కూల్లో విద్యార్థుల తల్లిదండ్రుల ఆందోళన
మీడియాను లోపలికి వెళ్లకుండా అడ్డుకుంటున్న ప్రిన్సిపాల్ ఝాన్సీరాణీ
తెలంగాణపై మోదీ సవతి ప్రేమ
రాష్ట్రానికి రావాల్సిన నిధుల్లో భారీగా కోత పెట్టిన మోదీ సర్కార్
పదేళ్లలో 12 శాతం నుంచి 5 శాతానికి పడిపోయిన కేంద్రం వాటా
పబ్లిక్ ఫైనాన్స్ ఆఫ్ తెలంగాణ.. ట్రెండ్స్, ఛాలెంజెస్, పాలసీ ప్రయారిటీస్ నివేదికలో వెల్లడి
2015–16లో కేంద్రం వాటా 12 శాతం ఉండగా.. 2024��25లో 5 శాతానికి పడిపోయిన వైనం
రాష్ట్ర విభజన తర్వాత ఏపీకి రెవెన్యూ లోటు పరిహారం.. తెలంగాణకు మాత్రం మొండిచెయ్యి
2023లో జీఎస్టీ పరిహార గ్రాంటు రూ.4,062 కోట్లు ఉండగా.. 2024లో రూ.625 కోట్లకు తగ్గింపు
2021లో సహాయక గ్రాంట్లు రూ.15,471 కోట్లు రాగా.. 2025లో కేవలం రూ.7,913 కోట్లకు తగ్గింపు
14, 15వ ఆర్థిక సంఘాల గ్రాంట్లు 2020లో రూ.3,219 కోట్లు రాగా, 2025లో కేవలం రూ.1,589 కోట్లు
తెలంగాణలో అధికారంలోకి వస్తామని కలలు కంటున్న రాష్ట్ర బీజేపీ నాయకులకు పెద్ద షాక్
నిధుల కోత విషయంలో బీజేపీ నేతలు సమాధానం చెప్పాలని నిలదీస్తున్న తెలంగాణ ప్రజలు
రాష్ట్ర ప్రయోజనాలు, నిధుల కోసమే 82 సార్లు ఢిల్లీ వెళ్లి రేవంత్ చేసిందేమీ లేదంటూ విమర్శలు
Fourth-largest economy, yet the government 'cannot afford' nutritious meals for children—while the PM and ministers spend crores on PR and daily expenses. The BJP isn't governing; it's ministers just collecting money for it’s next generation.
@Telangana_Sher Dalitha bandu iyyindi andukeh meeru chudachu maximum sc population yehkuva vuna dagaraa vodipoyaru water electricity veeshayam laa good alternative leka inka kudaa kcr ni chusi antey maa ghmc laa mla kudaa kcr vallaney gelshindu
ఉస్మానియా యూనివర్సిటీలో రాత్రి పూట నిరసనకు దిగిన విద్యార్థినులు
నాణ్యత లేని కల్తీ ఆహారం పెడుతున్నారని ఉస్మానియా యూనివర్సిటీ లేడీస్ హాస్టల్ విద్యార్థినుల నిరసన
@swapnanaidu_ Chaudari antey yentow telsukovalli high cast kadu adi padavi patel patvari kinda work ala aa caste vachindi madiga laa kuda chaudari vunaru naaku telshina varu only valla family laa eedarni tappa anadru madigaa next ammyee nee marriage cheskovalli antey minimum arhata sampadana