మోడీ చేతుల మీదుగా ప్రారంభించిన బేగంపేట్ రైల్వే స్టేషన్ పైకప్పు నుండి వర్షపు నీరు లీక్
చిన్నపాటి వర్షానికే ప్లాట్‌ఫారంపైకి చేరిన వర్షపు నీరు, ఇబ్బంది పడుతున్న ప్రయాణికులు
ఇటీవల అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద కోట్ల రూపాయలతో ఆధునీకరించి, మోడీ చేతులమీదుగా ఇనాగరేషన్ చేసిన బేగంపేట్ రైల్వే స్టేషన్
వర్షం పడితే బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేయలేదు కాబట్టే హైదరాబాద్ మునిగిపోయిందని రేవంత్ రెడ్డి అంటున్నాడు
మరి రెండున్నర సంవత్సరాలలో నువ్వు ఏం చేశావు?
అంతకు ముందు 60 ఏండ్లు పాలించింది కాంగ్రెస్ పార్టీనే కదా.. అప్పుడు ఏం చేసారు?
- హరీష్ రావు
Video Credits - RAJ NEWS
కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన జైపూర్ పవర్ ప్లాంట్ స్కాం బయటపెట్టిన హరీష్ రావు
జైపూర్ ప్లాంట్ DPRకు తెలంగాణ ప్రభుత్వం అప్రూవల్ లేదు, పవర్ పర్చేస్ అగ్రిమెంట్ లేదు అయినా టెండర్లు పిలిచారు
టెండర్లు పిలిచి వాళ్ళు అనుకున్న వాళ్లకు టెండర్లు కట్టబెట్టారు.. ఏడాదిన్నర అయినా DPRకు తెలంగాణ ప్రభుత్వం అప్రూవల్ లేదు, పవర్ పర్చేస్ అగ్రిమెంట్ లేదు
ఆలస్యం కారణంగా సింగరేణి పై ఏడాదికి రూ.750 కోట్లు, రోజుకు రెండున్నర కోట్ల నష్టం
ఇంకో గొప్ప విషయం ఏమిటంటే.. ఈ పనులు పర్యవేక్షించేందుకు ఒక ఆంధ్ర అతనిని జైపూర్ లో నియమించారు
ఎన్టీపీసీ అతి తక్కువ ధరకు ఇచ్చే విద్యుత్తు ఉండగా ఎక్కడో జైపూర్‌లో పవర్ ప్లాంట్ ఏర్పాటు ఎందుకు?
తనకు 24% వాటా చేస్తున్నందుకు రాజస్థాన్ ప్రభుత్వం పాకిస్తాన్ బార్డర్ జైసల్మేర్‌లో 1400 MW సోలార్ ప్లాంట్ ఏర్పాటుకు భూమి కేటాయించారు
సింగరేణి వాడు పోయి పాకిస్తాన్ బార్డర్లో సోలార్ ప్లాంట్ పెట్టాలి అంట.. సింగరేణి పని ఏంది, అక్కడ ఎక్కడో సోలార్ ప్లాంట్ పెట్టుడు ఎందుకు, అసలు ఎవరి కోసం పెట్టిస్తున్నారు
- హరీష్ రావు
వచ్చే ఎన్నికల్లో రేవంత్ ఎమ్మెల్యేగా ఓడిపోవడం ఖాయం.. కాంగ్రెస్ పార్టీ పోవడం ఖాయం!
ఎక్కడికి పోయినా ప్రజలందరిదీ ఒకటే మాట.. మళ్లీ కేసీఆర్ రావాలి.. బీఆర్ఎస్ రావాలనే.
- మాజీ మంత్రి, ఎమ్మెల్యే @BRSHarish 🔥
దిల్‌సుఖ్‌నగర్‌లో మరోసారి రోడ్డెక్కిన నిరుద్యోగులు
పోలీస్ ఉద్యోగ నోటిఫికేషన్లు 5 వేల నుండి 20 వేలకు పెంచాలని డిమాండ్
కేసీఆర్ ప్రభుత్వం 45 వేల పోలీస్ ఉద్యోగాలు ఇస్తే..ఈ ప్రభుత్వం 5 వేలు మాత్రమే ఇస్తుందని నిరసన
రెండు నెలలుగా కళ్ళాల్లోనే ఎండకు ఎండుతూ, వానకు నానుతూ.. చివరకు కళ్లముందే మొలకెత్తిన ధాన్యాన్ని చూసి గుండె పగిలేలా ఏడుస్తున్న ఈ అన్నదాత ఆక్రందన వినే నాథుడే లేడా?
రైతుబంధు లేదు, రుణమాఫీ లేదు, పంట కొనేవాడు అంతకన్నా లేడు అంటూ కన్నీరు మున్నీరవుతున్న తెలంగాణ రైతు గోస గుండెల్ని పిండేస్తోంది.
#CongressFailedTelangana
వెస్ట్ బెంగాల్లో కాలిపోయిన 4,000 ఈవీఎంలు
కోల్‌కతా అలీపుర్‌లోని 9 అంతస్తుల ప్రభుత్వ భవనంలో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో ఈవీఎంలు దహనం
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 10 నియోజకవర్గాలకు వాడిన ఈవీఎంలుగా గుర్తింపు
ఉప్పల్ స్కై వాక్‌లో అధికారుల నిర్వహణ లోపం
అర్ధరాత్రి లిఫ్టులో చిక్కుకున్న వ్యక్తి, డోర్ పగలగొట్టి చిక్కున్న వ్యక్తిని కాపాడిన పోలీసులు
భయంతో కన్నీళ్లు పెట్టుకున్న బాధితుడు
💥 కేసీఆర్ సంకల్పం.. పామాయిల్ ఫలం❗
🌴 నర్మెట ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీతో సిరుల పంట 💰
👨🏻🌾 రైతులకు రెట్టింపు ఆదాయం తెచ్చిన సాగు
📣 పంటకు మార్కెట్ సదుపాయంతో భరోసా
♦️ 31,698 మె.టన్నుల పామాయిల్ గెలల క్రషింగ్
📢 5,521.86 మె.టన్నుల క్రూడ్ పామాయిల్ ఉత్పత్తి
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యామ్నాయ సాగు సంకల్పం ఒక్కొక్కటిగా ఫలితాలనిస్తున్నది. ఆయన ముందుచూపుతో తెచ్చిన ఎన్నో విప్లవాత్మక పథకాలు నేడు రైతులకు సిరులు కురిపిస్తున్నాయి.
కేసీఆర్ దూరదృష్టితో తీసుకొచ్చిన ఆయిల్‌పామ్ ప్రోత్సాహక విధానాలు రైతులకు రెట్టింపు ఆదాయాన్ని తెచ్చి పెడుతుండగా, సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నర్మెటలో ఏర్పాటుచేసిన ఆయిల్‌పామ్ ప్రాసెసింగ్ ఫ్యాక్టరీ విజయవంతంగా కొనసాగుతున్నది.
నర్మెట ఫ్యాక్టరీ రైతులకే కాకుండా దేశ ఆర్థిక వ్యవస్థకు కూడా ఉపయోగపడుతున్నది. ఈ ఫ్యాక్టరీ ఏర్పాటుతో స్థానికంగా ఉపాధి అవకాశాలు పెరిగాయి. ప్రత్యక్ష్యంగా 500 మందికి పరోక్షంగా 2 వేల మందికి ఉపాధి దొరుకుతున్నది. రవాణా, కార్మిక పనులు, నర్సరీలు, వ్యవసాయ సేవల ద్వారా వందలాది కుటుంబాలకు జీవనోపాధి లభిస్తున్నది. ముందు పంట పండించినా అమ్మకాల కోసం తిరగాల్సి వచ్చేది. ఇప్పుడు ఫ్యాక్టరీ ఉండటంతో పంటకు గ్యారెంటీ మార్కెట్ సదుపాయం ఉన్నది.
ఒకప్పుడు తెలంగాణలో వాగులు, వంకలు ఎండిపోయి,
చెరువులు, కుంటలన్నీ ముళ్ల పొదలతో నిండిపోయి నీళ్లు లేక నెర్రెలుబారి ఉండేవి.
ప్రజలు గుక్కెడు నీటి కోసం తండ్లాడేది.
కానీ తెలంగాణ వచ్చిన తర్వాత అపర భగీరథుడు కేసీఆర్ గారు జలసంరక్షణ కోసం తీసుకున్న చర్యలతో
చెరువులు, కుంటలు మత్తళ్లు దూకి, భూగర్భ జలాలు పైపైకి ఉప్పొంగి, జలసవ్వడులు వినిపిస్తున్నాయి.
మిషన్ భగీరథ ద్వారా మండుటెండల్లోనూ ప్రతి గ్రామానికి, గడప గడపకు నల్లా నీటిని ఇచ్చి ప్రజల దాహార్తిని తీర్చిన కేసీఆర్!
ఒకే ఒక్కడు.. మన తెలంగాణను తెచ్చినవాడు.. కేసీఆర్ ✊
శూన్యం నుంచి మొదలై.. స్వరాష్ట్ర స్వప్నాన్ని నిజం చేసిన మహా నాయకుడు.
పదవులను తృణప్రాయంగా త్యజించి, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం కోసం సింహగర్జన చేసిన ధీశాలి!
రేవంత్ రెడ్డి అధికారంలోకి వస్తే రైతులకే కాదు కూలీలకు కూడా రైతుబంధు ఇస్తానని అన్నాడు
ఇప్పుడు కూలీలకు కాదు రైతులకు కూడా రైతుబంధు రావడం లేదు
- సీపీఐ (ఎం) సీనియర్ నాయకుడు తమ్మినేని వీరభద్రం
ఖమ్మంలో మైనర్ అమ్మాయిపై జరిగిన సంఘటనపై,
కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం చాలా బాధాకరం!
అమ్మాయి తిరిగి నడవలేని పరిస్థితిలో ఉన్నది.
అమ్మాయికి బీఆర్ఎస్ పార్టీ పూర్తి అండగా ఉంటుంది.
ఇటువంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా ఉండాలంటే
ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెట్టి, ఇలాంటి దారుణాలకు పాల్పడే మృగాలను కఠినంగా శిక్షించాలి.
- మాజీ మంత్రి, ఎమ్మెల్యే @BRSHarish
ఖమ్మంలో ఒక 12 ఏళ్ల బాలికపై తండ్రి వయసున్న వ్యక్తి అఘాయిత్యానికి పాల్పడడం అత్యంత దారుణం.
ఆ బాలిక పురుషులైన డాక్టర్లను కూడా దగ్గరికి రానివ్వడం లేదని వైద్యులు చెప్తున్నారంటే, ఆ బాలిక ఎంత భయపడిందో అర్థం చేసుకోవచ్చు.
ఒక బాలికకు ఇలా జరిగితే.. కాంగ్రెస్ ప్రభుత్వంలోని మహిళా మంత్రులు ఒక్కరు కూడా ఎందుకు స్పందించడం లేదు?
ప్రభుత్వం వెంటనే స్పందించి, ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి, దీనికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలి.
- మాజీ మంత్రి, ఎమ్మెల్యే @sunitavakiti
ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి రేవంత్ రెడ్డి దగ్గర డబ్బులు లేవు కానీ..
తన సీటును కాపాడుకోవడం కోసం ఢిల్లీ బాసులకు మూటలు మోయడానికి డబ్బులున్నాయి.
అలవికాని హామీలతో గద్దెనెక్కి ప్రజలను మోసం చేస్తున్న కాంగ్రెస్ దొంగలు!
#CongressFailedTelangana
♦️ తొలి వర్షానికే చేతులెత్తేసిన కాంగ్రెస్ సర్కార్
♦️ హైదరాబాద్ ప్రజల నరకయాతనకు సీఎం రేవంత్ రెడ్డి అసమర్థతే కారణం
- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS తీవ్ర ధ్వజం 👇
తొలి వర్షానికే రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరం అతలాకుతలమైందని ఇంత నిర్లజ్జగా అంగీకరించడానికి రేవంత్ రెడ్డికి సిగ్గనిపించడం లేదా అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
ఈ రాష్ట్రానికి దురదృష్టవశాత్తు ఆయనే ముఖ్యమంత్రి అని, మున్సిపల్ శాఖ మంత్రి అనే విషయం కూడా రేవంత్ రెడ్డి మరిచిపోయారా అని ఆయన ప్రశ్నించారు.
రోజంతా కష్టం చేసి ఇళ్లకు తిరిగి వెళ్ళే సమయంలో వాహనదారులు, మరీ ముఖ్యంగా ఆడబిడ్డలు పడే అవస్థల పట్ల ప్రభుత్వం ఇంత బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడం దుర్మార్గమన్నారు.
అధికార యంత్రాంగాన్ని, మొత్తం వ్యవస్థనంతా గుప్పిట్లో పెట్టుకుని, వర్షం రాగానే మొత్తంగా చేతులెత్తేయడం ముఖ్యమంత్రి అసమర్థత కాకపోతే మరేంటని నిలదీశారు.
హైదరాబాద్ ప్రజలు రోడ్లపై ట్రాఫిక్ లో చిక్కుకుపోయి దాదాపు నాలుగు గంటల పాటు నరకయాతనకు గురవుతుంటే.. కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఒక్కరంటే ఒక్కరు కూడా స్పందించిన పాపాన పోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
గతంలో ప్రతి ఏడాది వర్షాకాలం రాకముందే మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో ముందస్తు చర్యలు తీసుకునే సంప్రదాయాన్ని రేవంత్ రెడ్డి రాగానే తుంగలో తొక్కారని కేటీఆర్ విమర్శించారు.
నగర పరిస్థితిపై కనీసం ఒక్క సమీక్ష కూడా లేదని, చెత్తతో కూరుకుపోయిన డ్రైనేజీలను, పేరుకుపోయిన మురికి కాలువలను క్లీన్ చేసిన దాఖలాలే లేవని ధ్వజమెత్తారు.
వర్షాకాల ప్రణాళిక సన్నద్ధత ఏమాత్రం చేయకపోవడం వల్లనే ఈరోజు హైదరాబాద్ నగరంలో చిన్న వర్షానికే ఇంత దారుణమైన పరిస్థితి నెలకొంది అన్నారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో SNDP, SRDP వంటి పగడ్బందీ ప్రణాళికలను అమలు చేసి హైదరాబాద్ వాసుల కష్టాలను తీరిస్తే.. ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో మళ్లీ కథ మొదటికి తెచ్చారని ఆరోపించారు.
ఓవైపు కరెంట్ కోతలు, మరోవైపు విద్యుదాఘాతాలతో మరణాలు సంభవించినా చలనం లేని ఈ సర్కారుకు చీమకుట్టినట్టు కూడా లేదని మండిపడ్డారు.
కేవలం రాజధానిలో విలువైన భూములను కబళించడమే ఏకైక పనిగా పెట్టుకున్న రేవంత్ రెడ్డి పాలనకు బుద్ధి చెప్పేందుకు హైదరాబాద్ ప్రజలు సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు.
రాష్ట్రానికే ఎకనామిక్ ఇంజన్ అయిన హైదరాబాద్ ను గాలికి వదిలేసిన సీఎంకు, కాంగ్రెస్ పార్టీకి వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో ప్రజల చేతిలో శిక్ష తప్పదని కేటీఆర్ హెచ్చరించారు.
మెట్రో విషయంలో మరోసారి తెలంగాణపై బీజేపీ వివక్ష! 🚫🚇
అహ్మదాబాద్ మెట్రోకు వేల కోట్ల నిధులు కేటాయిస్తూ...
హైదరాబాద్‌కు మాత్రం "నిధులు లేవు" అంటూ చేతులెత్తేసిన మోదీ సర్కార్.
8 మంది బీజేపీ ఎంపీలు, ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నా...
తెలంగాణకు తెచ్చింది నిధులు కాదు, నిరాశ మాత్రమే!
పన్నులు తెలంగాణవి... పైసలు గుజరాత్‌కు!
ఇదేనా బీజేపీ "సబ్కా సాథ్, సబ్కా వికాస్"?
HYDRAA is Sinking Hyderabad!
The real culprit behind severe waterlogging and massive traffic jams in Hyderabad’s IT corridor, after just 5 centimetres of rain, is none other than CM Revanth Reddy’s pet HYDRAA.
👉One small rain has proved that the very agency citizens thought would protect the city from disasters has become a disaster itself.
👉Shocking details are emerging from government circles about HYDRAA’s high-handedness, ineptitude and the complete lack of coordination among government agencies, which caused water logging in Hyderabad's IT corridor.
👉The Monsoon Action Plan for Hyderabad was originally handled by GHMC. But HYDRAA took it over a couple of years ago and made a mess of it.
👉Serious lapses in desilting nalas, stormwater drains and sewer lines have been detected. Massive corruption in tenders led to improper desilting and caused severe waterlogging.
👉Officials of GHMC, the two new municipal corporations, Hyderabad Metro Water Works and HMDA are upset with the high-handed behaviour of the officer heading HYDRAA. There is virtually zero coordination among these agencies, and all of them are pointing fingers at HYDRAA for this week’s flooding.
👉HYDRAA is high on publicity and low on delivery. Only five lakes have been revived in two years, a dismal performance by any measure.
👉HYDRAA is more interested in demolishing and fencing properties involved in legal disputes. The Telangana High Court has repeatedly called out its illegal demolition activities.
👉One of HYDRAA’s key duties is disaster response, but when half the city was struggling with flooding, no one from HYDRAA was visible on the roads.
👉CM Revanth Reddy has no time to review basic issues. As city is reeling , he is busy promoting a non-existent real estate venture called Future City.
It is not the rain that is drowning Hyderabad, but Revanth Reddy’s PR-obsessed, Hitler-inspired HYDRAA.