నిరుద్యోగ భృతికి మంగళం పాడిన కాంగ్రెస్
మేము నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ ఇవ్వలేదు - భట్టి విక్రమార్క
వాస్తవం - హైదరబాద్ యూత్ డిక్లరేషన్లో రూ.4,000 ఇస్తామని చెప్పిన కాంగ్రెస్.
ప్రగతి భవన్ లో ఎన్ని స్విమ్మింగ్ పూల్ లు ఉన్నాయో, ఎన్ని రూంలు ఉన్నాయో, బులెట్ ప్రూఫ్ బాత్రూం ఉన్నదో లేదో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చెప్పాలి.
- అసెంబ్లీలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే శ్రీ @BRSHarish
*💐👍ప్రగతి భవన్ లో ఎన్ని స్విమ్మింగ్ పూల్ లు ఉన్నాయో, ఎన్ని రూంలు ఉన్నాయో, బులెట్ ప్రూఫ్ బాత్రూం ఉన్నదో లేదో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చెప్పాలి💐🌹*
*- అసెంబ్లీలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే శ్రీ @BRSHarishRao గారు..*
కాళేశ్వరంలో లక్ష కోట్లు అప్పు అన్నారు.. అప్పట్లో కొందరు ప్రబుద్ధులు
ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసిన శ్వేత పత్రం లో ఇంత క్లియర్ గా ఉంది 74,590 కోట్లు అని
అసత్య ప్రచారాలు, తప్పుడు లెక్కలతో గత కెసిఆర్ గారి ప్రభుత్వాన్ని బద్నామ్ చేయడానికి గత ప్రభుత్వంకి సంబంధం, హామీ లేని అప్పులను కూడా లెక్కల్లో చూపి బురద చల్లే ప్రయత్నం చేస్తుంది ఇప్పుడున్న స్కాంగ్రెస్ ప్రభుత్వం 😡😡