కేవలం అభిమానుల తో మీటింగ్ మాత్రమే
కాదు... ఇది అంతకు మించి 🔥
AAFA Annual Summit 2026 పేరిట ఈరోజు అల్లు అర్జున్ తన అభిమానులను హృదయ పూర్వకంగా కలవడం జరిగింది. మొత్తం 7 రాష్ట్రాల నుండి 1000 కి పైగా అభిమానులు దీనికి హాజరయ్యారు. తన అభిమానులకు భోజనాలు ఏర్పాటు చెయ్యడమే కాకుండా ప్రతి ఒక్కరికి సమయం కేటాయించి వారికి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా అందించేలా ఏర్పాట్లు చెయ్యడ�� ఐకాన్ స్టార్ కు తన అభిమానులు అంటే ఎంత ప్రేమ ఉందో నిరూపిస్తుంది ✨
I met almost every star in one or other way I can give it to you in writing no one can come close to bhAAi 🖤 bhAAi is miles ahead in reciprocating love towards fans. Take it from me none comes close to him. One piece @alluarjun 🖤
My Dear Fansss… 🖤
Seeing all of you coming from different places for this event is really heart touching. Thank you for all the love. Humbled . Hope to make you all more mad proud. 🖤
To be frank NTR Fans kaani, MB Fans kaanni, PB Fans kaani, bhAAi ki national award vachindi ani, eppudu intala edavaledu🥺…
Tanu Mega Mafia nunchi bayataki raavadam lo asalu tappu ledu anipistundi ippudu 💯 …
Infact #Peddi ki some bhAAi fans genuine support chesaru but e scenario tarwata M batch ni nammakudadu anela chesaru🙏🏻.
Nandamuri Fan aina nake goosebumps tepichadu 3 sarlu theatre ki rapichadu
kekalu petinchadu @alluarjun
ee okka episode ke national award ichina thappuledu most deserved one.