Meeru emaina property konali ani anukuntunnara?
Konemundu ee 15 important Documents ni tappakunda check cheyyandi.
1. ENCUMBRANCE CERTIFICATE (EC)
Ee property meeda emaina hidden loans unnayemo, leda mortgaged ga undemo ani idi chepthundi. EC check cheyyakapothe, vere evari daggara unna debts ni meeru kattalsi vasthundi.
@BatchalaKotu@KRazzSekhar@PawanKalyan@JanaSenaParty Nv post chesina video lo unna location lo Enduku veyaledhu road Jagan CM ga unnappudu, ippudu kutami Govt vesthunnaru kada, it will take some time to complete the entire process.
*గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకున్నా డెలివరీ కాకపోతే వినియోగదారులు ఫిర్యాదు చేయాలని ఆయిల్ కంపెనీలు సూచించాయి*.
*కేంద్రం కొత్త నిబంధనల ప్రకారం బుకింగ్ చేసిన తర్వాత సుమారు రెండున్నర రోజుల్లో సిలిండర్ డెలివరీ చేయాల్సి ఉంటుంది*.
*డెలివరీ ఆలస్యం అయితే*....
*ఇండేన్ గ్యాస్ వినియోగదారులు* 1800-2333-555 లేదా 7718955555 కు
*భారత్ గ్యాస్ కస్టమర్లు* 1800-22-4344 లేదా 7715012345 కు
*HP గ్యాస్ వినియోగదారులు 1800-2333-555 లేదా 9493602222కు కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చు
@alluarjun@AlluSirish Curious to know, Where is your big brother Allu Bobby gaaru, because I haven't seen him till now in any of Shirish's engagement to till the wedding
@AmbatiRambabu@YSRCParty So you mean, Jagan em chepthe adhi meeru chesthaaru...! Right or wrong Jagan is your first priority, whatever he says you could apply it in real time. Wow great Ambati Sir.
Note : I am not against any of AP politics, because people are not aware of current generation politics.
@viratgirlfan18 Jagan is the loser leader in 2024 Elections, accept it and move on and focus on next elections not in silly comments made by others. As a MLA for Pulivendula what Jagan would do for people is the matter so focus on people's problems and question the current government. Jai Hind
@LetsXOtt It is not possible for everyone. Because in this scenario money is the primary and she has enough money for her treatment and also she has a brave heart, these are the most important in everyone's life. She has enough money and fearless That's why she is in good condition now.
గత 10 సంవత్సరాలుగా నా జీవితంలో డబ్బు వల్ల, అప్పు వల్ల నేర్చుకున్న కొన్ని పాఠాలు
1) డబ్బు చాలా ముఖ్యం, చేతిలో ఉన్నప్పుడు దాచుకోవటం నేర్చుకోవాలి
2) ఇల్లు చక్కబడ్డాకే దేశం కోసం దానం
3) అప్పు ఇవ్వొద్దు, అప్పు తీసుకోవద్దు … మిత్రుడు కష్టాలలో ఉంటె ఒక ఉద్యోగం, ఒక దారి, చేతనయితే కొద్దిగా రుణ సహాయం
4) చేసిన సహాయం తిరిగి ఆశించొద్దు
5) రెండు రూపాయల పయిన వడ్డీకి డబ్బులు తీసుకోవద్దు
6) రోజువారీ వడ్డీకి డబ్బు తీసుకుంటే మన జీవితం వారికి తాకట్టు పెట్టినట్టే
7) అప్పు తీసుకున్నోడికి ఇచ్చే ఉద్దేశం లేకపోతే చెక్కులు, ప్రోమిస్సోరీ నోట్లు నాలిక గీసుకోటానికి కూడా పనికిరావు
8) ఒకసారి మోసం చేసినవారిని మరోసారి నమ్మటం మూర్కత్వం
9) మిత్రులయిన, చుట్టాలు అయినా… బంధంలోకి డబ్బు తీసుకొని రాకుండా ఉంటె మేలు
10) చాలా శాతం మనుషులు మనదెగ్గర డబ్బు ఉన్నప్పుడు ఒకలాగా లేనప్పుడు ఒకలాగా ఉంటారు, అదే మానవ నైజం … మనమే అర్ధం చేసుకొని అతిగా ఎవ్వరికి సొమ్ము చూపించకూడదు
11) అతిగా ఆశపడి ఎక్కువ వడ్డీకి డబ్బు ఇస్తే , అధిక సార్లు వడ్డీ వస్తుంది కానీ అసలు కోల్పోతాం
12) ఆపద వచ్చినప్పుడు ఎవడొకడు ఇస్తాడులే అని దాచుకోకుండా ఉండటం మూర్కత్వం
13) ఎవరిదేగ్గర అయినా డబ్బు తీసుకుంటే … భార్య దెగ్గర అయినా కట్నం తీసుకుంటే … జీవితకాలం ఒకరికి చులకన అయ్యే అవకాశం ఉంది … (భార్యాభర్తలు ఇద్దరు సమానమే, దీనికి పెడార్థాలు తీయొద్దు)
14) నువ్వు నిజాయతీగా సంపాదించింది మాత్రమే నీది …
15) నీకు డబ్బు అవసరం ఉన్నప్పుడు చాలామంది ఫోన్ కూడా యెత్తరు.. తప్పుడ్లేదు … ఎత్తి సహాయం చేసిన వారికి మాత్రం ద్రోహం చేయొద్దు
16) డబ్బు, పరపతి ఉన్నవారితో తగువు వద్దు, మీ జీవితం రోడ్డుకి ఈడ్చి ఆ కష్టాలు చూసి నవ్వుతారు
@SKNonline@MusicThaman Update ki update and song promo ki update.....ivanni endhukandi just song release time announce chesi release chesthe saripoddhi kada...!!! konchem maarandi sir .......!!!!!!