మాటలు రైతులకు... మూటలు డిల్లీకి
ఎన్నికల సమయంలో కాంగ్రెస్ రైతు ఎలకు అరచేతిలో వైకుంఠం చూపించింది. కానీ నేడు కనీసం యూరియా కూడా సరఫరా చేయలేని దుస్థితిలో సర్కార్ ఉన్నది.
రేవంత్ రెడ్డి మాటలు నీటి మూటలే అయ్యాయి, మూటలు అన్ని డిల్లీకి చేరువయ్యాయి.
ప్రజల నమ్మకమే మీ బలం,ప్రజా సేవే మీ ధర్మం.ప్రజల హృదయాల్లో మీకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న నా బలం @Gandraofficial గారికి జన్మదిన శుభాకాంక్షలు.మీ ప్రతి అడుగు విజయానికి నాంది కావాలి.మీ సేవ యుగాల పాటు స్ఫూర్తిగా నిలవాలి.మీ జీవితం మరెన్నో విజయాలతో, సేవాస్ఫూర్తితో నిండాలి.
@BRSparty ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని జిల్లా పార్టీ కార్యాలయంలో జెండాను ఆవిష్కరించి సంబరాలు జరుపుకోవడం జరిగింది.
#gandra#BRSat26#telanganastate
జ్ఞానం పంచే మీ జీవితం, మీరు చూపే మార్గం ఎంత గొప్పదో,��ీరు చేసే సేవ, మీలోని అనుభవం మాకు ఎంతో ధైర్యం.
ప్రజల మనసులు గెలుచుకున్న మా గొప్ప దైవమా...
మీ దాంపత్య జీవితం సుఖసంతోషాలతో నిండాలని ఆకాంక్షిస్తూ..
𝓗𝓪𝓹𝓹𝔂 𝓜𝓪𝓻𝓻𝓲𝓮𝓭 𝓵𝓲𝓯𝓮 🌹 𝓖𝓿𝓻𝓻 & 𝓖𝓳𝓻
#Gandra
#admin
భూపాలపల్లి గడ్డమీద నేటి ముఖ్యమంత్రి, అప్పట్లో టిపీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి, నాపై 1400 ఎకరాల భూమి కబ్జా చేశాడని ఆరోపణలు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ర��ండున్నర సంవత్సరాలు గడిచినా ఆ ఆరోపణలు నిరూపించలేకపోయారు ఛీప్ మినిష్టర్ రేవంత్ రెడ్డి.
భారతద��శ ప్రధాని @narendramodi గారి ఫోటో ప్రతిపక్ష @RahulGandhi ఇంట్లోనో లేక సోనియా గాంధీ గారి ఇంట్లోనో, @priyankagandhi గారి ఇంట్లోనో, లేక ఎంపీల ఇంట్లోనో పెట్టుకోవాలి అని బిజెపి వాళ్ళు ఏమైనా ప్రాబ్లమ్ చేస్తున్నారా? ఈ రాష్ట్రములో మీ చిల్లర రాజకీయాలు ఏంది మిస్టర్ రేవంత్ రెడ్డి.
కాంగ్రెస్ ప్రభుత్వం చేనేత కార్మికుల పొట్ట కొట్టింది.
చేనేత రంగాన్ని ప్రోత్సహిస్తూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేనేత కార్మికులు నేసిన దుస్తులను, దుప్పట్లను టెస్కో ద్వారా ప్రభుత్వమే కొనుగోలు చేసి విద్యా సంస్థలకు పంపిణీ చేసేది.
కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ, టెస్కోకు కాకుండా కేంద్రీకృత విధానం కింద టెండర్ల ద్వారా వచ్చిన ప్రైవేట్ సంస్థలకు ఇస్తామని తెలియజేయడంతో ఎంతోమంది చేనేత కార్మికుల కుటుంబాలు దిక్కుతోచని స్థితిలో ఉన్నాయి.
కాబట్టి వెంటనే టెండర్ విధానాన్ని రద్దు చేసి, పాత పద్ధతిలోనే చేనేత కార్మికులు నేసిన బట్టలను, ���ుప్పట్లను టెస్కో ద్వారా కొనుగోలు చేసి చేనేత కార్మికులను ఆదుకోవాలి.
- మాజీ ఎమ్మెల్యే @Gandraofficial
భగ్గుమన్న సింగరేణి లోకం, దగ్ధమైన రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మ...
సింగరేణి కార్మికుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలి.
లేని పక్షంలో మా నిరసన కార్యక్రమంను రాష్ట్రమంతటా ఉదృతం చేస్తాం.
బిఆర్ఎస్ మరియు టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో రాస్తారోకో...
*𝓖𝓲���𝓮𝓷 𝓽𝓸 𝓰𝓪𝓲𝓷*
అమ్మగా ప్రాణం పోస్తుంది, భార్యగా సగభాగం పంచుకుంటుంది,సోదరిగా అండగా నిలుస్తుంది,కూతురిగా ఇంట మహాలక్ష్మిలా వెలుగుతుంది, సృష్టిలో ఆమె పోషించని పాత్ర లేదు.తన కష్టాలను కన్నీళ్లను దిగమింగి చిరునవ్వులోలికించే మా మహిళలకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.
మేడిగడ్డ బ్యారేజీపై కుట్రలు చేసింది చాలదన్నట్టు, అన్నారం బ్యారేజీని కూల్చేందుకు కుతంత్రాలకు తెరతీశారా ??
నిబంధనలకు పాతరేసి ఏకంగా బ్యారేజీ కిందే భారీ ఎక్సవేటర్లతో ఇసుక తవ్వకాలు జరపడం దుర్మార్గమే కాదు.. అతిపెద్ద నే���ం.
బ్యారేజీ సమీపంలో ఇసుక తవ్వకాలు చేపట్టకూడదన్న రూల్స్ ను బ్రేక్ చేసిన మాఫియాపై వెంటనే క్రిమినల్ చర్యలు తీసుకోవాలి.
ఏకంగా బ్యారేజీని బలహీనపరిచి బీఆర్ఎస్ పై బురదజల్లే పన్నాగాలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులను కఠినంగా శిక్షించాలి.
తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్టును దెబ్బతీసేందుకు నాటి నుంచి నేటి వరకు కాంగ్రెస్ చేస్తున్న అరాచకపర్వాన్ని అన్నదాతలు క్షమించే ప్రసక్తే లేదు.
నిబంధనలు తుంగలో తొక్కి అన్నారం బ్యారేజి పిల్లర్ల వద్ద ఇసుక తవ్వకాలు చేసి బ్యారేజీని ప్రమాదంలోకి నెడుతుంది రేవంత్ సర్కార్.. ఇది ఖచ్చితంగా కాళేశ్వరం ప్రాజెక్టును దెబ్బతీసే కుట్రే.
పట్టపగలే, నిస్సిగ్గుగా అన్నారం బ్యారేజ్ నుండి కాంగ్రెస్ నాయకుల ఇసుక మాఫియా ఇసుకను తోడేస్తుంది.
తెలంగాణ వనరులను కాంగ్రెస్ పార్టీ ఎలా కొల్లగొడుతుందో చెప్పడానికి ప్రత్యక్ష ఉదా��రణ ఇది.
కాళేశ్వరం బ్యారేజీలకు ఏమైనా జరిగితే పూర్తి బాధ్యత కాంగ్రెస్ పార్టీదే.
అందినకాడికి దోచుకో.. దొరికినకాడికి అమ్ముకో.. ఇవే తెలంగాణలో ఇప్పుడు కాంగ్రెస్ ప్రజా పాలన సూత్రాలు.
తెలంగాణను నిలువు దోపిడి చేస్తున్న కాంగ్రెస్ నాయకులారా.. ప్రజలు మీ భరతం పట్టే రోజు అతి దగ్గరలోనే ఉంది.. ఖబడ్దార్.