మన్మడికి స్వల్ప గాయం అవ్వడంతో ఫార్మ్ హౌస్ నుండి ఏఐజీ ఆసుపత్రి వరకు వచ్చిన మీరు
మీరు సీఎం గా ఉన్నపుడు కొండగట్టులో బస్సు ప్రమాదం లో 57 మంది చనిపోతే వాళ్ళ మొహం చూడడానికి కూడా అప్పటి మీ గడి దాటి బయటకు కూడా రాలేదు కదా దొర 🙏 ఈ ఒక్క ఉదాహరణ సరిపోదా తెలంగాణా ప్రజల మీద మీ ప్రేమ ఏపాటిదో
బండి భగీరథ ఇష్యూ మీద వారెవ్వా
ఏం యాక్టింగ్ చేశావ్ !ఇరగ తీశావ్,మొన్నటి దాకా ఉరి తియ్యాలి ఎన్కౌంటర్ చెయ్యాలి అంటూ ఆవేశంతో తెగ చింపుకున్నవ్ దొరల కుటుంబ కచరా 90ml పార్టీ మీ డబ్బా బ్యాచ్ ఖమ్మం ఘటన గురించి ఎందుకు మాట్లాడుతలేదు.?
మీ బాపు నుంచి పిలుపు రాలేదా!? లేక పేమెంట్ అందలేదా.?
నిజంగా తెలియక అడుగుతున్నా...
కేసీఆర్ లేదా అతని కుటుంబ సభ్యులు ఎవరైనా తెలంగాణ కోసం పోరాటం చేసి ప్రాణాలు వదిలిన కుటుంబాలకు "సొంతగా" సాయం చేసింది ఏమైనా ఉందా ?
రాష్ట్ర ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడిన రోజుల్లో ఎక్కడా కనిపించలేదు. ఉద్యమకారులు లాఠీలు తిన్నప్పుడు, విద్యార్థులు ప్రాణత్యాగాలు చేసినప్పుడు, తెలంగాణ కోసం వీధుల్లో పోరాటం జరిగినప్పుడు వీరి గొంతు వినిపించలేదు.
కానీ రాష్ట్రం వచ్చిన తర్వాత మాత్రం మంత్రి పదవుల��, చైర్మన్ పోస్టులు, అధికార హోదాలు, పార్టీ నాయకత్వ స్థానాలు అన్నీ వీరి ఖాతాలోకి వెళ్లాయి…. జై తెలంగాణ 🙏
@Airtel_Presence Can you do something regarding Airtel network ,we are facing more problems regarding network ,the prices are more but the providing network is like I cannot explain .everytime we are sending messages and you are replying like we are sorry about the trouble you ve experienced ,