The only newspaper which covers Telangana issues comprehensively. Do read @TelanganaToday everyday:
➡️ Telangana Congress Government exhausts 45 per cent of annual borrowing target in just four months
➡️ @KTRBRS turns Revanth’s criminal waste barb on Rahul, demands apology
➡️ Congress Govt. deceived unemployed youth in Telangana with false promises: @BRSparty
Read Telangana Today Epaper Edition here:
https://t.co/zvM2kc1kBC
సికింద్రాబాద్ బోనాల్లో ప్రభుత్వ, పోలీసుల తీరుపై జోగినిల ఆందోళన
అమ్మవారికి బోనం తెస్తున్న జోగినిలను తోసేసిన పోలీసులు
పోలీసుల ప్రవర్తనతో బోనం కింద పడిందని కన్నీరు పెట్టుకున్న జోగిని
ప్రభుత్వం కేవలం వీఐపీలకే ప్రాధాన్యం ఇస్తుందని, బోనాల ఉత్సవ కమిటీలోకి తమను ఎందుకు చేర్చడం లేదని మండిపాటు
గత ప్రభుత్వం బోనాల పండుగను రాష్ట్ర పండుగగా ప్రకటిస్తే, ఈ ప్రభుత్వం ఏం చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసిన శివసత్తులు
గోదావరి ప్రాజెక్టులపై కాంగ్రెస్ నేతలు సోయి లేకుండా మాట్లాడుతున్నారు.
ఎల్లంపల్లి నుండి మిడ్ మానేరుకు గ్రావిటీతోనే నీళ్లొస్తాయంటూ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ అవగాహన రాహిత్యంతో మాట్లాడుతున్నారు.
సముద్రమట్టానికి ఎగువన ఉన్న ప్రాంతాలకు నీళ్లందించడానికే 'బాహుబలి మోటార్లు' పెట్టారనే కనీస జ్ఞానం కూడా ఆయనకు లేదు.
కేసీఆర్ గారిపై కోపంతో కాళేశ్వరం ప్రాజెక్టును పడావు పెట్టకుండా...
పూర్తిస్థాయిలో పంపులను ఆన్ చేసి, ప్రాజెక్టులన్నీ తక్షణమే నింపాలని డిమాండ్ చేస్తున్నాము
- మాజీ మంత్రి, ఎమ్మెల్యే @GangulaBRS
ఈ హ్యాండిల్ చూసినప్పుడల్లా నాకు చాలా బాధ కలుగుతుంది.
కోవిడ్ సమయంలో వైరల్ అవుతున్న ఫేక్ న్యూస్ అరికట్టడానికి నా టీమ్ మొదలుపెట్టిన హ్యాండిల్ ఇది.
ఇప్పుడు కొందరు వెధవల చేతిలో చిక్కి కాంగ్రెస్ పార్టీకి బాకాలాగా మారింది.
పోనీ ఆ పనైనా సరిగ్గా చేస్తున్నారా అంటే అదీ లేదు. పోస్ట్ చేసేవి అన్నీ అబద్ధాలు, అచ్చుతప్పులు!
ఒక్క ట్వీట్లో ఎన్ని టైపింగ్ మరియు స్పేసింగ్ మిస్టేక్స్ ఉన్నాయో చూడండి!
రాష్ట్ర ప్రభుత్వ అధికారిక హ్యాండిల్లోనే భాష ఇట్లా అఘోరిస్తే, ఇక పాలన ఎలా ఉందో ఊహించుకోవచ్చు.
సర్కారు కాదిది కాంగ్రెస్ మార్క్ సర్కస్ అని రోజూ నిరూపించుకుంటున్నారు.
ఎత్తిపోసిన 4 టీఎంసీల నీళ్లకు ఇంతా బిల్డప్ అవసరమా ఉత్తం గారు?
కాళేశ్వరం ప్రాజెక్టు 240 టిఎంసిల వినియోగాన్ని.. ఎల్లంపల్లి తీర్చగలిగే ప్రాజెక్టే అయితే జూలై 27 వరకు నీళ్లు నీళ్లు ఎందుకు ఎత్తిపోయలేదు?
రిజర్వాయర్లు అన్ని డెడ్ స్టోరేజీలో ఎందుకు పెట్టిండ్రు?
కడెం నుండి వరద వచ్చింది కనుక నీటిని పంపింగ్ చేశారు.. వరద వచ్చినప్పుడు పంపింగ్ చేస్తే దాంట్లో సంకలు గుద్దుకోవాడనికి ఏం ఉంది?
మీరు ఎత్తి పోసిన నీళ్లు 4 టీఎంసీలు మరో 10,15 టీఎంసీలు లిఫ్ట్ చేయగలరు, ఇంకా కాళేశ్వరం ప్రాజెక్టుకు అవసరమైన 220 టీఎంసీలు ఎక్కడి నుండి తెస్తారు?
మళ్ళీ మేడిగడ్డ నుండే కదా!
ఈ నిజాన్ని దాచి అబద్ధాలు ప్రచారం చేస్తుంటే సిగ్గు అనిపిస్తుంది ఉత్తం..
అయినా ఎల్లంపల్లి నుండి మిడ్ మానేరుకు నీళ్లు ఆకాశంలో ఎగురుకుంటూ వస్తున్నాయా?
కాళేశ్వరం ప్రాజెక్టు రెండు పంప్ హౌస్ ల నుండి 170 మీటర్ల ఎత్తుకు లిఫ్ట్ చేస్తే వస్తున్నాయి.. ఒకవేళ కాళేశ్వరం ఫెయిల్యూర్ అయితే నంది మేడారం, గాయత్రి పంపులు ఎక్కడివి?
ఆ పంప్ హౌస్ లు లేకుంటే ఎల్లంపల్లి నుంచి మిడ్ మానేరుకు,వరద కాలువకు నీళ్లు ఎట్లా వచ్చెవి?
మంత్రి హోదాలో ఉండి తెలంగాణ సొంత ప్రాజెక్టుపై దుష్ప్రచారం చేయడానికి సిగ్గు లేదా? మీకు మనసు ఎలా చెప్పుతుంది?
ఎల్లంపల్లి నుండి పంపింగ్ ఆపేసాకా చెబుతాం రైతుల దండూను ఎల్లంపల్లికి కదిలేలా చేస్తాం..
అప్పుడు ఎల్లంపల్లి బండారం బట్టబయలు చేస్తాం.
ఇంజనీరింగ్ స్టూడెంట్స్ క్రిమినల్ వేస్ట్ అన్న సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై రాహుల్ గాంధీకి బహిరంగ లేఖ రాసిన కేటీఆర్
యువత రేపటి దేశ నిర్మాతలన్న విషయాన్ని రాహుల్ గాంధీ గుర్తుంచుకోవాలి
రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై స్పందించాల్సిన నైతిక, రాజకీయ బాధ్యత రాహుల్ గాంధీపై ఉంది
రాహుల్ గాంధీ మౌనంగా ఉండడం అంటే రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను సమర్థించినట్లే!!
రేవంత్ రెడ్డి ఇంజనీరింగ్ విద్యార్థులనే కాకుండా, ఇంజనీరింగ్ టీచర్లపై కూడా తప్పుగా వ్యాఖ్యలు చేశాడు
ఈ వ్యాఖ్యలపై విద్యార్థులకు, టీచర్లకు రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ క్షమాపణలు చెప్పాలని బహిరంగ లేఖ రాసిన కేటీఆర్
కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన నంది, గాయత్రి పంప్ హౌస్ల ద్వారా ఎల్లంపల్లి నుండి మిడ్ మానేరుకు నీళ్లు తరలిస్తారనే కనీస సోయి కూడా ఈ కాంగ్రెస్ నాయకులకు లేదు.
ఈ కరువు పరిస్థితులలో పూర్తిస్థాయిలో కాళేశ్వరం మోటార్లు ఆన్ చేసి గోదావరి జలాలను ఉపయోగించుకునే వరకు కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాటం చేస్తాం.
కాళేశ్వరం ప్రాజెక్టును పడావు పెట్టాలని కాంగ్రెస్ సర్కార్ చేస్తున్న కుట్రలన్నింటినీ తిప్పికొడతాం.
- ఎమ్మెల్సీ ఎల్. రమణ
ఇది బీఆర్ఎస్ పార్టీ నాయకుల రేంజ్ 🔥
కేసీఆర్ సార్, కేటీఆర్ సార్, హరీష్ రావు సార్ గురించి కాంగ్రెస్ పార్టీ ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్న మాటల్లో వినుర్రి 👇
రేవంత్ రెడ్డి ఇజ్జత్ అలా తీస్తున్నావ్ ఏందీ అన్న 😄
Keep crying raa Cheppulu Mose Batch 👇🏻👇🏻
మేడిగడ్డ దగ్గర 10 లక్షల క్యూసెక్కులు దాటిన గోదావరి వరద ప్రవాహం 🔥
కాంగ్రెస్ - BJP కుట్రలను ఛేదించి నిలబడ్డ లక్ష్మీ బరాజ్ ఇన్ ఫ్లో: 10,62,240 క్యూసెక్కులు
#KaleshwaramProject