@BJP4Telangana ఏకంగా....
ఐడియానే దొబ్బెస్తూన్నారరా
సిగ్గులేకుండా తెలంగాణా t-hub కి దక్కాల్సిన పేరుని
ముక్కుమోహం తెలియని వాళ్ళు ఫోటోలు వేసి క్రెడిట్ దొబ్బెస్తున్నారు.. తు
మనిషి చావు కోరుకునే నువ్వు ఏదో రోజు దారుణమైన కర్మ ఫలాన్ని చూస్తావు రేవంత్ రెడ్డి
ఎంత పగోడు అయిన చావు కోరుకోను నేను
దేవుడు చూసుకుంటాడు ఏదోరోజు
నీచం అనే పదం కూడా తక్కువ నీ ముందు
యాక్ తూ 💦💦💦💦💦
అవును....
దాదాపుగా నిరుద్యోగులందరు.. ఇదే ఫార్ములా పాటించారు
వాళ్లతోపాటుగా... వాళ్ళ కుటుంబసభ్యుల ఓట్లు కూడా నీకే వేశారు
మరి నువ్వేం చేసావ్
నీకు ఓట్లేసిన ప్రతి నిరుద్యోగి కలలపై నీళ్లుజళ్ళవ్
నిన్ను నమ్మివోటేసిన కుటుంబసభ్యులను కూడా నిలువునా ముంచేసావ్
జంగ్ సైరన్ మోగించిన యంగ్ జనరేషన్.. 🔥🔥
బిడ్డా రేవంత్.. ఇప్పటిదాకా ఒక లెక్క.. ఇక నుండి ఒక లెక్కా.. ✊✊
తీటా మాటల రేవంతూ.. నీ అడ్రస్ ఇంకా గల్లంతూ..😎🔥
ఈరోజు జరిగిన యువ సంగ్రామ సభను చూస్తే పైన మోడీ, పక్కన బోడి, ఇక్కడ ఉన్న కేడీ.. ముగ్గురూ కలిసి మోకాళ్ల మీద నడిచినా, గుంపు మేస్త్రిని ఓటమి నుండి రక్షించే ఛాన్స్ లేదు, రాదు అనిపిస్తుంది..
యువతలో మార్పు మొదలవడం కాదు, ఒక్కొక్క యువతీ యువకుల ఆవేశపూరిత స్పీచ్ వింటుంటే, నీకు ఎండ్రిన్ డబ్బాలు మా పైసల్తో కొని పంపిస్తాం, తాగి నువ్వు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ముగ్గురు కలిసి చావండి అని ఆక్రోశంతో తమ బాధని కోపాన్ని వెళ్లగక్కిన విధానమే చూస్తుంటే, ఏ యువత ఏ నిరుద్యోగులు ఈ మోసకారి కాంగ్రెస్ మాటలు నమ్మి ఆ పార్టీని వాళ్ళ కార్యకర్తలకన్నా ఎక్కువ తమ భుజాల మీద మోసి, ప్రజలతో మాట్లాడి, ఊరూరా ప్రచారం చేసి, ఓట్లేయించి పైన కూర్చోబెట్టారో, ఇప్పుడు అదే యువత అదే పార్టీకి ఎడ్రిన్ బాటిల్ ఇచ్చి చంపడమే కాక, పాడే కట్టి మోసే బాధ్యత కూడా తీసుకుంటుంది.. 👏👏✊✊🔥🔥
తెలంగాణ ప్రభుత్వంపై
చివరికి మీడియా సంస్థలకు కూడా గౌరవంతగ్గింది
ప్రభుత్వం కేబినెట్ మంత్రులతో
ప్రెస్ మీట్ పెడితే హాజరుకాని జర్నలిస్ట్ లు... మీడియా సంస్థలు 🤦♂️