ఉద్యమంలో సీఎంకే బయపడాలే…
టిడిపి సపోర్ట్ లేకుంటే MLA వే కానోనివి నువ్వెంత…రా
బరాబర్ మా అయ్యా జాగీరే
పొన్నం అన్న 🔥🫶✊
ఉద్యమ కారుడి మాటలు గిట్లనే ఉంటాయి బిడ్డ!
मैं अंडमान और निकोबार के विनाश के खिलाफ़ पूरी शक्ति के साथ खड़ा हूँ।
अंडमान और निकोबार भारत की सबसे अनमोल प्राकृतिक धरोहर हैं। वर्तमान और आने वाली पीढ़ियों के लिए उनकी रक्षा करना मेरा कर्तव्य है।
मेरे साथ जुड़िए - याचिका पर हस्ताक्षर कीजिए और इस अमूल्य संपत्ति को बचाने की लड़ाई का हिस्सा बनिए।
#GreenOverGreed
Meanwhile, for those who believe dynastic politics exists only in one party
Sh. Dharmendra Pradhan Ji — son of former Union Minister Debendra Pradhan Ji
Sh. Piyush Goyal Ji — son of former Union Minister Ved Prakash Goyal Ji
Sh. Jyotiraditya Scindia Ji — son of Union Minister Madhavrao Scindia Ji
Sh. Anurag Thakur Ji — son of former Chief Minister Prem Kumar Dhumal Ji
Sh. Chirag Paswan Ji — son of former Union Minister Ram Vilas Paswan Ji
Sh. Jitin Prasada Ji — son of former Union Minister Jitendra Prasada Ji
Sh. Rao Inderjit Singh Ji — son of former Haryana Chief Minister Rao Birender Singh Ji
Sh. H.D. Kumaraswamy Ji — son of former Prime Minister H.D. Deve Gowda Ji
Sh. Jayant Chaudhary Ji — grandson of former Prime Minister Chaudhary Charan Singh Ji
Sh. Ram Nath Thakur Ji — son of former Bihar Chief Minister Karpoori Thakur Ji
Sh. Kirti Vardhan Singh Ji — son of former Uttar Pradesh Minister Maharaj Anand Singh Ji
*Ministers who took oath the other day !!!*
Yathindra Siddaramaiah , son of EX CM Siddaramaiah
Priyank Kharge , son of Congress President Mallikarjun Kharge
Krishna Byre Gowda , son of former Karnataka Minister C. Byre Gowda
U.T. Khader , son of former Karnataka Minister U.T. Fareed
Eshwar Khandre , son of former Karnataka Minister Bheemanna Khandre
M.B. Patil, son of former Karnataka Minister B.M. Patil
Dr. G. Parameshwar , son of former MLC H.M. Gangadharaiah
తెలంగాణ…భారతదేశంలో అంతర్భాగం OK!!
గుజరాత్ కి పోయే…
మహారాష్ట్ర కి పోయే…
బీహార్ కి పోయే…
at least మీ ప్రియమైన రాష్ట్రం పంజాబ్ కి పోయే…దమ్ము ఉందా???ra
ఏపీలో అక్కడ రాజీనామా చేసిరా !!
పొత్తు లేకుండా పోటీ చేయిరా ఫస్ట్!
Note: కింద వీడియో కి పైన రాసిన వాటికి సంబంధం లేదు!
ఆంధ్రపదేశ్ ఉప ముఖ్యమంత్రి గా చేయలేనిది ఇక్కడికి
వచ్చి నవ నిర్మాణ సభ పెడితే ఎవరు వినడానికి సిద్దంగా లేరు..
తెలంగాణ ఏర్పడితే 11 రోజులు అన్నం తినను అన్న వెధవ వచ్చి.
ఇక్కడ తెలంగాణ పట్ల మొసలి కన్నీరు కారిస్తే ఒప్పుకోము..
@INCIndia@INCTelangana
హీరోగా పవన్ కళ్యాణ్ ను అభిమానిస్తాం, ఆదరిస్తాం.. కానీ రాజకీయ నాయకుడిగా తెలంగాణ వ్యతిరేకిగా ముద్ర ఉన్న పవన్ కళ్యాణ్ ను నిలదీస్తాం.
పవన్ సార్ధక నామదేయుడు. ఆయన వ్యవహార శైలి గాలివాట చందం. చేగువేరా టీ షర్టుతో ప్రారంభమైన ప్రస్థానం.. ఇప్పుడు మోడీ నీకు కౌగిలించుకొని ప్రజల చేత చీకట్టుకునే పరిస్థితి తెచ్చుకున్నాడు.
తెలంగాణలో నువ్వు ఉద్ధరించేది ఏంటి పవన్ కళ్యాణ్... ఏపీ ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు ఆదుకో. విశాఖ ఉక్కును ప్రైవేటుపరం చేస్తుంటే గుడ్లు అప్పగించి చూసింది నువ్వు.
కృష్ణపట్నం గంగవరం పోర్టులు పదానికి కట్టబెట్టిన మోడీని ప్రశ్నించని చేతగానితనం నీది.
దేశంలో పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు పెరుగుతుంటే మారు మాట్లాడనిది నువ్వు. జనగణనలో కులగన చేపట్టకపోతే నోరు మెదపనిధి నువ్వు.
సినిమాల్లో దేశభక్తి చూపించడం కాదు నిజజీవితంలో దేశభక్తి చూయించు పవన్ కళ్యాణ్.
దేశంలో నిరుద్యోగం పెరుగుతుంది. నిరుద్యోగులంతా ఇబ్బంది పడుతున్నారు. మీ ఫ్యాన్స్ చాలామంది నిరుద్యోగులే ఉన్నారు. చేతనైతే వారికి ఉద్యోగాలు ఇప్పించు. కేవలం జై జైలు కొట్టించుకొని పస్తులు ఉంచడం తగదు.
BRS మరియు బీజేపీ చీకటి మిత్రులు కాబట్టి అప్పోయింట్మెంట్…త్వరగా దొరుకుతది రామకృష్ణా??!!!
కాంగ్రెస్ కి బీజేపీ బద్ధ శత్రువు కదా రామకృష్ణా అందుకే దొరకదు!! @Prabhavenavanka
ప్రకాష్ అంకుల్ గూగుల్ ఏంటి KC*R వాళ్ల అయ్యగారి పేరు రాఘవరావు అని చూపిస్తుంది??
నువ్వేమో కేటీ*ఆర్ గారి తాత పేరు తారక రామారావు అని అన్నావు??
ఏది నిజం అంకుల్ ❓❓⁉️
SIR కోసం మీటింగ్ పెట్టారా.
లేక రేవంత్ రెడ్డి గారిని తిట్టడానికి సమావేశం పెట్టారా⁉️
మోదీని నిలదీసే ధైర్యం లేదు. SIR గురించి చెప్పే జ్ఞానం లేదు. తిట్లతోనే కాలక్షేపం చేస్తున్నారు.
ఈ పిల్ల పింకీ చేష్టలు మానేసి, ప్రజలకు ఉపయోగపడే రాజకీయాలు చేయండి.
#PillaPinkies
వాళ్లకు అక్కడే బలం లేదు…
ఇక్కడ ఏం పికితారు!!
సొంతంగా పోటీ చేస్తే ఆయనే గెలవడు…
😭😭
శృతి మించి వాగకాని చెప్పండి జేర…
లేకపోతే డీసీఎం అని కూడా చూడడు మన రేవంత్ అన్న లోపలేస్తాడు…
బలమైన పోటీ మధ్య జనసేన మనుగడ సాధ్యమేనా?
తెలంగాణ రాజకీయ ముఖచిత్రంలో ఇప్పటికే కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం వంటి నాలుగు బలమైన పార్టీలు క్షేత్రస్థాయిలో పాతుకుపోయి ఉన్న నేపథ్యంలో, పవన్ కళ్యాణ్ నాయకత్వంలోని జనసేన ఇక్కడ తనకంటూ ఒక స్పష్టమైన స్థానాన్ని ఎలా ఏర్పాటు చేసుకుంటుందన్నది అతిపెద్ద ప్రశ్న.
పార్టీ ఆవిర్భవించి దశాబ్దం గడుస్తున్నప్పటికీ, తెలంగాణ ప్రజల మౌలిక సమస్యల కోసం జనసేన ఎప్పుడూ బలమైన ప్రత్యక్ష పోరాటాలు చేయలేదని, అలాగే ఇక్కడి అధికార పార్టీల విధానాలను క్షేత్రస్థాయిలో గట్టిగా ప్రశ్నించిన దాఖలాలు లేవన్న విమర్శలు తీవ్రంగా ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆయన ప్రస్తుతం ఉపముఖ్యమంత్రిగా ఉంటూ బలమైన అధికార కూటమిలో భాగస్వామిగా ఉన్నప్పటికీ, స్వతంత్ర బలం పరంగా జనసేనను చాలాకాలం పాటు 'మూడో పార్టీ'గానే చూశారన్న వాస్తవం.. తెలంగాణలో ఆ పార్టీ పట్ల ఉన్న రాజకీయ అంచనాలను దెబ్బతీస్తోంది.
ఒక స్థిరమైన రాజకీయ విధానం తీసుకోకపోవడం, రాష్ట్రంలో ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండకపోవడం, కేవలం అడపాదడపా చేసే పసలేని వ్యాఖ్యలకే పరిమితం కావడం వల్ల తెలంగాణ ప్రజలు జనసేనను ఒక సీరియస్ రాజకీయ ప్రత్యామ్నాయంగా పరిగణించడం లేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
స్పష్టమైన లక్ష్యం, స్థిరత్వం లేకుండా తెలంగాణ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ పార్టీ నిలదొక్కుకోవడం కత్తిమీద సామే అని చెప్పవచ్చు.
బీజేపోళ్ళు మీకు ఇచ్చినట్టు…
కాంగ్రెసోళ్ళకు ఎందుకు ఇస్తారు…?
మీరంటే అక్రమ పొత్తు వాళ్ళు కాబట్టీ ఎపుడ్ అంటే అపుడు దొరుకుతది అప్పోయింట్మెంట్!
@PuttaVishnuVR
ఈనాడు ఫ్రంట్ పేజ్👇
రేవంతన్నకు మహారాష్ట్ర సీఎం అపాయింట్మెంట్ ఇవ్వట్లేదంట💦
ఇజ్జత్ తక్కువ ముఖ్యమంత్రి తెలంగాణ పరువు కూడా తీస్తుండు….మన కర్మ🤦♂️
#CongressFailedTelangana