భారత దేశానికి స్వతంత్రం వచ్చింది
తెలంగాణ రాష్ట్రానికి పోరుబాటు వేసి తెచ్చింది ....విద్యార్థుల ఉద్యమాల వల్ల ...అలాంటి విద్యార్థులకి ఎటువంటి గతి వచ్చింది ఈ బంగారు తెలంగాణ లో?
#NizamhostelforUGgirls
భారత దేశానికి స్వతంత్రం వచ్చింది
తెలంగాణ రాష్ట్రానికి పోరుబాటు వేసి తెచ్చింది ....విద్యార్థుల ఉద్యమాల వల్ల ...అలాంటి విద్యార్థులకి ఎటువంటి గతి వచ్చింది ఈ బంగారు తెలంగాణ లో?
#NizamhostelforUGgirls
తరగతి గదిలో కూర్చొని పాఠాలు వినవలసిన విద్యార్థులు.. తమకు న్యాయం జరగాలి. తమ హాస్టల్ తమకే కావాలని.. రోడ్ మీద కూర్చొని నిరసన తెలుపుతున్న పట్టించుకోని అధికారులు అహంకారులు .. మాకు న్యాయం కావాలి #NizamhostelforUGgirls