@Flipkart@flipkartsupport
I had ordered a product with an expected delivery date of July 13, 2026.
Today is July 17 and the order is still not delivered.
Please provide the current status of my order immediately.
Order ID: OD337993724622970100
డియర్ HDFC 🙏🙏
ఈ మధ్య నేను HDFC Home Loansలో ₹50 లక్షల హోమ్ లోన్ కోసం దరఖాస్తు చేశాను.. file no-705118170 ..హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలో గణపతి కాంప్లెక్స్ సమీపంలో 30 ఏళ్ల క్రితం అపార్ట్మెంట్ ఫ్లాట్ అది .. ఫ్లాట్ ఖరీదు 75లక్షలు .. అందులో భాగంగా HDFC వారిని నేను అడిగింది 50 లక్షల లోన్ .. నా CIBIL స్కోర్ 770. నాకు ఇతర లోన్లు లేవు. ప్రతి నెలా సుమారు ₹1 లక్ష జీతం బ్యాంకు ఖాతాలో జమ అవుతుంది. నేను రెగ్యులర్ ఆదాయపు పన్ను చెల్లించే వ్యక్తిని.
అయినా నాకు HDFC చెప్పిన వడ్డీ రేటు 10.25 శాతం. దీనికి అనేక ముప్పతిప్పలు పెట్టి నా దగ్గర అనేక డాక్యుమెంట్స్ తీసుకుని వ��రిఫికేషన్లు చేసి చివరికి మీరు రిస్క్ జోన్ లో ఉన్నారని అందుకే 10.25 వడ్డీ రేటు అని చెప్పారు
ఇదే సమయంలో Bank of Maharashtra నాకు 7.25 శాతం వడ్డీ రేటుతో ఇన్-ప్రిన్సిపల్ శాంక్షన్ లెటర్ ఇచ్చింది. ఆశ్చర్యకరంగా వారు ఎలాంటి ప్రాసెసింగ్ ఫీజు కూడా తీసుకోలేదు.
అప్పుడు నా ప్రశ్న…
HDFCలో 10.25%… Bank of Maharashtraలో 7.25%… ఈ 3 శాతం తేడాకు అసలు కారణం ఏమిటి?
ఈ లోన్ కోసం నేను HDFCకి అన్ని డాక్యుమెంట్లు సమర్పించాను. ఆఫీసుకు వెరిఫికేషన్ చేశారు. ఇంటికి వెరిఫికేషన్ చేశారు. ప్రాసెసింగ్ పేరుతో ₹2,400 వసూలు చేశారు. ఇతర ఖర్చులతో కలిపి దాదాపు ₹4,000 ఖర్చైంది.
అయితే ఇప్పటికీ ఇన్-ప్రిన్సిపల్ శాంక్షన్ లెటర్ కూడా ఇవ్వలేదు.
మరి ప్రశ్న ఏమిటంటే…
లోన్ మంజూరు కాకముందే లేదా ఇన్-ప్రిన్సిపల్ శాంక్షన్ ఇవ్వకముందే ప్రాసెసింగ్ ఫీజు వసూలు చేయడం ఎంతవరకు న్యాయం?
వెరిఫికేషన్ కోసం వచ్చిన ప్రతినిధులు డబ్బు అడిగిన అనుభవం నాకు ఎదురైంది.
నెలవారీ ఆదాయం లక్ష రూపాయలు ఉండి, ప్రతి ఏటా క్రమం తప్పకుండా ఇన్ కమ్ ట్యాక్స్ రిటర్న్స్ దాఖలు చేస్తూ, సిబిల్ స్కోర్ కలిగి ఉండి, ఎక్కడా ఒక్క రూపాయి కూడా ��ిఫాల్ట్ కాని ఒక క్లీన్ ప్రొఫైల్ ఉన్న కస్టమర్ కు HDFC నిర్ణయించిన వడ్డీ రేటు ఏకంగా 10.25%!
నేను అడిగేది ఒక్కటే…
మధ్యతరగతి మనిషిని ఇంత అనుమానంతో ఎందుకు చూస్తున్నారు?
వేల కోట్ల రూపాయల రుణాలు తీసుకుని ఎగ్గొట్టిన కార్పొరేట్ సంస్థల వార్తలు దేశం చూసింది. అలాంటి సంఘటనలు జరిగిన తర్వాత కూడా నిజాయితీగా జీతం తీసుకునే ఉద్యోగి మీదే ఎక్కువ అనుమానమా?
ఒకవేళ నా ప్రొఫైల్‌లో రిస్క్ ఉంటే, అదే రిస్క్న�� Bank of Maharashtra ఎందుకు చూడలేదు?
ఒక బ్యాంకు 7.25%కి లోన్ ఇవ్వగలిగితే, HDFC ఎందుకు 10.25% చెప్పింది?
ఈ ప్రశ్నలకు పారదర్శకమైన సమాధానం రావాలి.
ప్రాసెసింగ్ ఫీజులు కూడా మరో పెద్ద ప్రశ్న.
దేశవ్యాప్తంగా ప్రతి రోజు వేలాది మంది హోమ్ లోన్ల కోసం దరఖాస్తు చేస్తారు. వారిలో చాలామంది చివరకు లోన్ తీసుకోరు. అయితే వారు చెల్లించిన ప్రాసెసింగ్ ఫీజుల పరిస్థితి ఏమిటి?
లోన్ రాకపోయినా…
��స్టమర్ వద్దన్నా…
ఆ డబ్బు తిరిగి వస్తుందా?
లేదా అది బ్యాంకుకు అదనపు ఆదాయంగా మిగిలిపోతుందా?
ఈ అంశంపై బ్యాంకులు పూర్తి పారదర్శకత పాటించాలి.
బ్యాంకులకు లాభాలు రావడం తప్పు కాదు. కానీ ఆ లాభాలు కస్టమర్‌కు న్యాయం చేస్తూ రావాలి.
హోమ్ లోన్ అనేది బ్యాంకు చేసే దానం కాదు.
కస్టమర్ కూడా వడ్డీతో సహా ప్రతి రూపాయి తిరిగి చెల్లిస్తాడు. అంతేగాక నేను కొనే ఫ్లాట్ డాక్యుమెంట్స్ అన్నీ బ్యాంక్ దగ్గరే ఉండిపోతాయి .. ఒక విధంగా లోన్ తీరేవరకు ఆ ఫ్లాట్ బ్యాంక్ వారిదే ..కానీ అధిక వడ్డీ పేరుతో ఈ దోపిడీ ఎందుకు ?
HDFC వంటి దేశంలోని ప్రముఖ బ్యాంకులు ఈ ప్రశ్నలను చిన్నవిగా తీసుకోకూడదు.
మధ్యతరగతి మనిషి కలలపై అధిక వడ్డీ రేట్ల భారం వేయడం కంటే, అతని నమ్మకాన్ని గెలుచుకోవడం పెద్ద పెట్టుబడి.
HDFC… మీ హోమ్ లోన్ విధానాలు నిజంగా మధ్యతరగతి కస్టమర్లకు అనుకూలంగానే ఉన్నాయా? లేక వాటిని మరోసారి సమీక్షించాల్సిన అవసరం ఉందా?
ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాల్సింది బ్యాంకే. హోమ్ లోన్ కోసం ఆశగా ఎదుర�� చూసే నాలాంటి వాళ్ల దగ్గర అప్లికేషన్ , ప్రాసెసింగ్ పేరుతో 2400 వసూలు చేస్తూ కొత్త వ్యాపారం ఏదైనా బ్యాంకులు స్టార్ట్ చేసాయా ?
వేల కోట్లు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయే విజయ్ మాల్యాలు, నిరవ్ మోదీల ప్రొఫైల్స్ వెరిఫై చేయడానికి వెనకాడే బ్యాంకులు, నెలనెలా జీతం వచ్చే మధ్యతరగతి జీవిని మాత్రం అడుగడుగునా ఇబ్బంది పెడుతున్నాయి.అసలు లోన్ ఇవ్వకముందే వసూలు చేసిన వేలాది రూపాయల అప్లికేషన్ చార్జ��లను లోన్ రద్దు చేసుకున్నప్పుడు వెనక్కి ఇచ్చే బాధ్యత వీరికి లేదా? ఇలా దేశవ్యాప్తంగా ఎంతమంది మధ్యతరగతి ప్రజల దగ్గర అప్లికేషన్ల పేరిట కోట్లాది రూపాయలు దోచుకుంటున్నారు?
కస్టమర్లను వేధించి దూరం చేసుకోవాలనుకుంటున్నాయా లేక నిజాయితీ గల కస్టమర్లకు సేవ చేస్తూ డెవలప్ అవ్వాలనుకుంటున్నాయా అనేది HDFC లాంటి పెద్ద బ్యాంకులు ఆలోచించుకోవాలి.ప్రైవేట్ బ్యాంకుల ఈ వడ్డీ బ్లాక్‌మెయిలింగ్‌పై తక���షణమే బ్యాంకింగ్ రెగ్యులేటరీ సంస్థలు దృష్టి సారించాల్సిన అవసరం ఉంది…అశోక్ వేములపల్లి @HDFC_Bank @HDFCBank_Cares
Il rapporto tra India e Italia ha ormai raggiunto una fase decisiva. Negli ultimi anni, i nostri legami si sono ampliati con uno slancio senza precedenti, evolvendo da una cordiale amicizia a un partenariato strategico speciale fondato sui valori di libertà e democrazia, nonché su una visione comune del futuro.
Appena atterrato a Roma, ho avuto l'opportunità di incontrare il Primo Ministro Meloni a cena, seguita da una visita all'iconico Colosseo. Abbiamo scambiato opinioni su una vasta gamma di argomenti. Attendo con interesse i nostri colloqui di oggi, durante i quali proseguiremo la conversazione su come rafforzare l'amicizia tra India e Italia.
@GiorgiaMeloni
A joyous moment for every Indian!
Chola Copper Plates dating back to the 11th Century will be repatriated to India from the Netherlands. Took part in the ceremony for the same in the presence of Prime Minister Rob Jetten.
The Chola Copper Plates are a set of 21 large plates and 3 small plates and largely contain texts in Tamil, one of the most beautiful languages of the world. They relate to the great Rajendra Chola I formalising an oral commitment made by his father, King Rajaraja I. They also showcase the greatness of the Cholas. We in India are immensely proud of the Cholas, their culture and their maritime prowess.
I thank the Government of the Netherlands and Leiden University in particular, where the Copper Plates were kept since the mid-19th century.
@MinPres
భారతదేశం అభివృద్ధిలో కొత్త శిఖరాలను అధిరోహిస్తూనే ఉంది. అయితే అదే సమయంలో మనం అధిగమించాల్సిన ఎన్నో సవాళ్లు కూడా ఉన్నాయి.
ఈ సందర్భంగా తోటి భారతీయులకు ఇదే నా విజ్ఞప్తి.
ఈ ప్రపంచ సంక్షోభ సమయంలో, మన బాధ్యతలకే అత్యంత ప్రాధాన్యత ఇస్తూ కొన్ని సంకల్పాలు చేసుకుని, వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ నెరవేర్చాలి. ఈ సందర్భంలో నాకు ఒక ప్రత్యేక విజ్ఞప్తి ఉంది…
Greetings on National Technology Day. We recall with pride the hard work and dedication of our scientists, which led to the successful tests in Pokhran in 1998. That landmark moment reflected India’s scientific excellence and unwavering commitment.
Technology has become a key pillar in building a self-reliant India. It is accelerating innovation, expanding opportunities and contributing to the nation’s growth across sectors. Our continued focus remains on empowering talent, encouraging research and creating solutions that serve both national progress and the aspirations of our people.
మనమందరం స్థానికంగా తయారైన వస్తువులను కొనుగోలు చేయాలనేది ఎప్పటినుంచో నా దృఢమైన నమ��మకం. ఇందుకోసం ప్రతి పౌరుడు, ప్రతి రాజకీయ పార్టీ, ప్రతి ప్రభుత్వం, ప్రతి సమాజం, ప్రతి సంస్థ కట్టుబడి ఉండాలి.
హైదరాబాద్‌లో సింధు హాస్పిటల్‌ను ప్రారంభించాను. నగరంలోనూ,పరిసర ప్రాంతాల్లోనూ ఆరోగ్య సేవారంగంలో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి ఇది ఒక ప్రశంసించదగ్గ ప్రయత్నం. అత్యాధుని��� సాంకేతికతనూ,నవీన ఆవిష్కరణలనూ సమన్వయం చేసేందుకు ఆసుపత్రి బృందం ప్రత్యేక శ్రద్ధ వహించడం చాలా అభినందనీయం.
Open letter to Indians in America.
--
Dear brothers and sisters from Bharat:
Like I did 37 years ago, you arrived in America with no money but with a good education and cultural heritage from Bharat. You achieved outstanding success. America was good to us. For that we must remain grateful - gratitude is our Bharatiya way.
Yet today, a significant number of Americans, may be not the majority but not too far from it either, believe that Indians "take away" American jobs and our success in America was unfairly earned.
You may think the next election will fix this, but your choice would be between people who hate our Bharatiya civilisation and people who hate civilisation itself. That is the "hard right" vs "woke left" battle. You are mere bystanders to that conflict.
Meanwhile there is one thing that is true now and will be true in the future: the respect Indians command world-wide will substantially depend on the fortunes of India herself. If India remains poor, the woke left will give us moral lectures with pity and the hard right, different moral lectures with scorn ("hellhole") and we must not confuse either with respect.
Respect in today's world, along with prosperity and security, comes from one source: a nation's technological prowess. India produces sufficient brain power to achieve that prowess but alas we exported so much of that talent, particularly to America. As we develop that prowess in India, our civilisational strength will assert itself.
As difficult as it is for many of you to contemplate this, please come back home. Bharat Mata needs your talent. Our vast youthful population needs the technology leadership you gained over the years to guide them towards prosperity. Let's do it with a missionary zeal.
Respectfully
Sridhar Vembu