శ్రీ శ్రీ శ్రీ ఆనందగిరి లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయం బాణాల గ్రామంలో తృతీయ వార్షికోత్సవంలో పాల్గొన్న బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, అచ్చంపేట మాజీ శాసన సభ్యులు గౌ. శ్రీ. డా. గువ్వల బాలరాజు గారు. బిజెపి రాష్ట్ర స్పోక్ పర్సన్, డా. సోలంకి శ్రీనివాస్ గారు మరియు బీజేపీ నాయకులు పాల్గొన్నారు.
చలో పరేడ్ గ్రౌండ్స్ భారీ బహిరంగ సభ!
దేశాభివృద్ధే ధ్యేయంగా అహర్నిశలు శ్రమించే మన ప్రియతమ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి తెలంగాణ గడ్డపైకి ఘన స్వాగతం.
తేదీ : మే10 -05-2026
సమయం : 3:00 గంటలకు
వేదిక : పరేడ్ గ్రౌండ్స్ సికింద్రాబాద్.
డాక్టర్ గువ్వల బాలరాజు గారు.
#bjp
భారత ప్రధాని నరేంద్రమోదీ గారు పార్లమెంటరీ ఎన్నికల తర్వాత తొలిసారి తెలంగాణకు రానున్నారు. మే 10, న పరేడ్ గ్రౌండ్స్‌లో “చలో పరేడ్ గ్రౌండ్స్” భారీ సభ. సంగారెడ్డి ఇంచార్జ్ డా. గువ్వల బాలరాజు ఏర్పాట్లు చేస్తున్నారు. అభయ్ పాటిల్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు
#bjp#bjp4telangana
శ్రీ శ్రీ అంబాత్రేయ క్షేత్రం, శక్తి పీఠం, బిజ్వర్ ఆలయం లో శ్రీ శ్రీ ఆదిత్య పరశ్రీ స్వామీ వారు నిర్వహించిన గోమాతల కల్యాణంలో పాల్గొన్న శ్రీ డాక్టర్ గువ్వల బాలరాజు గారు , మాజీ శాసనసభ్యులు అచ్చంపేట, శ్రీ గువ్వల అమల గారు, జీబీఆర్ ట్రస్ట్ చైర్పర్సన్.
#bjp#bjp4telangana#telangana
On the occasion of BJP Formation Day, heartfelt greetings to all dedicated karyakartas and leaders who continue to work tirelessly for the nation.
Warm wishes from Dr. Guvvala Balaraju Garu, Former MLA, Achampet.
#bjp#bjp4telangana#bjpformationday#drguvvalabalarajugaru
ధర్మం • న్యాయం • సేవ
శ్రీరాముడు చూపిన మార్గం
మన జీవితానికి మార్గదర్శకం
శ్రీ రామ నవమి శుభాకాంక్షలు - డాక్టర్ గువ్వల బాలరాజు
#bjp#bjp4telaangana#telangana
కొత్త సంవత్సరపు ఆరంభమైన ఉగాది
ప్రతి ఇంటికి ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం తీసుకురావాలి.
జీవితంలో కొత్త ఆశలు, కొత్త విజయాలు,
కొత్త ప్రారంభాలు నింపాలని కోరుకుంటూ…
ఉగాది శుభాకాంక్షలు — డాక్టర్ గువ్వల బాలరాజు
#bjp#bjp4telangana#ugadi
సమాజ అభివృద్ధిలో మహిళల పాత్ర అపారమైనది.
ధైర్యం, సంకల్పం, త్యాగంతో ప్రతి రంగంలో ముందుకు సాగుతున్న మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.
— డాక్టర్ గువ్వల బాలరాజు
హైందవ స్వరాజ్య స్థాపకుడు,
అపార ధైర్యానికి ప్రతీక,
ధర్మ పరిరక్షణకు అచంచల యోధుడు
శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్.
ఆయన పరాక్రమం, వ్యూహ నైపుణ్యం, ప్రజా పరిపాలన
తరతరాలకు మార్గదర్శకంగా నిలుస్తాయి.
ఈ జయంతి సందర్భంగా
ఆ మహావీరుడికి వినమ్ర నివాళులు.
#BJP4IND#bjp4telangana
పంటల పండుగ సంక్రాంతి ప్రతి ఇంట్లో ఆనందం, ఆరోగ్యం నింపాలి.
రైతుల జీవితాల్లో వెలుగు నింపుతూ, కొత్త ఆశలు, కొత్త ఉత్సాహం తీసుకురావాలని ఆకాంక్ష.
అందరికీ హృదయపూర్వక సంక్రాంతి శుభాకాంక్షలు — డాక్టర్ బాలరాజు గువ్వల
#bjptelangana#sankaranthi#achampet
స్వామి వివేకానంద జయంతి నివాళులు యువతకు శక్తి, జాతికి దిశ చూపిన మహానుభావుడు.
ఆయన ఆలోచనలు నేటి భారతానికి నిత్య ప్రేరణ.
#bjp#SwamiVivekanandaJayanti#telangana
గ్రామీణ ఉపాధికి మోదీ గారి సరికొత్త భరోసా! 🌾🛠️
ఇకపై ఉపాధి హామీ పథకంలో పని దినాలు 100 రోజులు కాదు, 125 రోజులు! ✅ పని దినాలు పెరిగాయి, మీ ఆదాయం కూడా పెరగనుంది.
అంతేకాదు, చేసిన పనికి కూలి డబ్బుల కోసం నెలల తరబడి ఎదురుచూడాల్సిన పనిలేదు. ప్రతి వారం మీ ఖాతాల్లోకి నేరుగా డబ్బులు జమ. 💸
కష్టజీవుల సంక్షేమమే మోదీ సర్కార్ ధ్యేయం. గ్రామీణ భారతాన్ని బలోపేతం చేసే దిశగా మరో ముందడుగు. 🇮🇳
#VBGRAMG4ViksitBharat
Heartfelt birthday wishes to Dr. Murli Manohar Joshi Ji
A founding member of the BJP, former Union Minister and Party President, whose lifelong service continues to inspire generations.
Wishing him good health and long life.
#bjp#bjp4telangana#telanganapolitics
దేశభక్తి, విద్యార్థి శక్తి, జాతీయ భావనకు వేదికగా నిలిచిన 44వ ఏబీవీపీ తెలంగాణ రాష్ట్ర మహాసభలో శంషాబాద్ (భాగ్యనగర్), హైదరాబాద్‌లో పాల్గొన్న డాక్టర్ బాలరాజు గువ్వల గారు.
విద్యార్థులే రేపటి నాయకులు, వారి ఆలోచనలే రేపటి భారత్!
#abvp#bjp#telangana