నవరాత్రులు ప్రారంభ సందర్భంగా ఇంద్రకీలాద్రిపై కొలువై ��న్న జగన్మాత శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిని సతీసమేతంగా దర్శించుకుని, అమ్మవారి ఆశీస్సులు పొందడం ఎంతో ఆనందంగా ఉంది.
లోకకల్యాణం కోసం, ప్రజలందరి సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి కోసం అమ్మవారిని ప్రార్థించాను. ఆ జగన్మాత కరుణాకటాక్షాలు ప్రతి కుటుంబంపై ఉండాలని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సుభిక్షంగా వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
కృష్ణా నదీ తీరాన ఇంద్రకీలాద్రి శరన్నవరాత్రి ఉత్సవాల శోభతో అలరారుతోంది. భక్తులను ఎల్లవేళలా కాపాడే బెజవాడ కనకదుర్గమ్మ తొమ్మిది రోజులు, తొమ్మిది అలంకారాలలో దర్శనం ఇచ్చే శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. రాష్ట్రవ్యాప్తంగా శరన్నవరాత్రి ఉత్సవాలు జరుపుతున్న దుర్గాదేవి మండపాలకు ఉచిత విద్యుత్ అందిస్తూ కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కనకదుర్గమ్మ ఆశీస్సులతో ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో జీవించాలని కోరుకుంటున్నాను.
Disgusting, Sick and Shameless.
In a land that worships women as mothers and goddesses, where "Matrudevo Bhava" is not just a phrase but a part of our culture, some people have fallen so low that they are using AI to disrespect a woman in the most degrading way possible. Using AI to create something this vile is shameful beyond words.
To the scumbags behind this morphed Chuttamalle video, I will not spare any of you. I will take every possible legal action against those who created it and those who are spreading it.
Please do not watch, share or engage with such content. Today it is someone else. Tomorrow, it could be your mother, sister, wife or daughter.
This is a serious issue, and I urge all the state governments and the Government of India to act strongly and bring in strict regulations against the misuse of AI.
45 years of love, laughter, and an extraordinary journey together. We are so incredibly blessed to be part of the beautiful legacy you’ve built together!
@ncbn@ManagingTrustee
30 ఏళ్ల నిరీక్షణకు ముగింపు పలికే దిశగా వెలిగొండ ప్రాజెక్ట్‌కు మరో కీలక అడుగు..
దశాబ్దాలుగా ప్రకాశం జిల్లా ప్రజలు ఎదురుచూస్తున్న వెలిగొండ ప్రాజెక్ట్‌ను ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ప్రారంభించారు.
తాగునీటి కోసం ఎదురుచూస్తున్న ప్రజలకు నీరు.. సాగునీటి కోసం ఎదురుచూస్తున్న రైతులకు భరోసా అందించే ఈ ప్రాజెక్ట్‌తో ప్రకాశం జిల్లా అభివృద్ధికి కొత్త ఊపిరి రానుంది.
Within a country, there should be a lot more democratisation of enterprise. Entrepreneurial skills will have to be a lot more widespread & democratised within the country. No one should miss out on the skill sets.
- Smt @nsitharaman. (3/n)
Digital globalisation benefits common citizens. People move to different countries, but they keep their roots intact. Cross-border transfers should become easier as it helps migrant labour & helps economies to sustain themselves.
- Smt @nsitharaman. (2/n)