సినిమా ఎంత హాయి గా వుందంటే ఇంకా వుంటే బాగుండు అనిపిస్తాయి కొన్ని సినిమాలు ఆ కోవలో కి వస్తుంది ఈ సినిమా #Kanyakumari
అబ్బాయ్-అమ్మాయి ఇద్దరూ ఇరగ్గొట్టేసారు
కాకపోతే తెలుగు సినిమా అవ్వడం వల్ల ఇలా నార్మల్ గా మిగిలిపోయింది అదే సాంబారో,కొబ్బరి నూనో ఐతే tfi బానిసలు భుజాన వేసుకునే వారు
My first award from the film industry! Receiving Dasari’s Legendary Heroine Award as my very first makes it even more special ,I truly feel blessed🙏.A special thanks to @Prabhujournalist garu for believing I deserve this recognition and for the encouragement!
I dedicate this award to the creator of kanyakumari @SrujanCinema Forever grateful 🙏
Thankyou all for the constant support & love. Can't wait to entertain you all 🫶🏻
@GeethSaini, it happened to watch the movie 'Kanyakumari'. Mesmerized and enthralled us to the core with the pure clean and interesting plot. Your looks and action are really an asset to the film. Everyone did their job well and given justification. long way to go Geeth. Al d Bst
Dear @GeethSaini Mam I Really Loved Your Performance In #Kanyakumari Throughout The Movie I Enjoyed Watching Your Character 😊💝
Felt Like A Refreshment Watching This Pure Love Story I Recommend Everyone To Watch #Kanyakumari
అసలు ఎలా తీస్తారు ఇలాంటి సినిమాలు... ఎంత క్లీన్ గా, ఎంత క్యూట్ గా ఉందో... ఒకవైపు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటూ... మరోవైపు రైతు అంటూ... అందమైన మాటలతో కట్టిపడేస్తూ... కన్యాకుమారి పాత్రతో ప్రేమలో పడేస్తూ.... మన పల్లెలను, పల్లె బతుకులను, పల్లె అందాలను, వ్యవసాయంలో ఉన్న గొప్పదనాన్ని,
#TFIFailedHere#KanyaKumari
A classic that truly went unnoticed. Every frame feels genuine, with outstanding casting and brilliant performances. This film definitely deserves far more appreciation and accolades.
#TeluguCinema#TeluguMovies#UnderratedGems#MustWatch #CinemaLovers #Tollywood #TeluguClassics #HiddenGem #MovieRecommendation #FilmTwitter #SouthCinema #TeluguFilmIndustry #TeluguCultClassic
సినిమా ఎంత హాయి గా వుందంటే ఇంకా వుంటే బాగుండు అనిపిస్తాయి కొన్ని సినిమాలు ఆ కోవలో కి వస్తుంది ఈ సినిమా #Kanyakumari
అబ్బాయ్-అమ్మాయి ఇద్దరూ ఇరగ్గొట్టేసారు
కాకపోతే తెలుగు సినిమా అవ్వడం వల్ల ఇలా నార్మల్ గా మిగిలిపోయింది అదే సాంబారో,కొబ్బరి నూనో ఐతే tfi బానిసలు భుజాన వేసుకునే వారు