రావణ్‌లు, ప్రకాశ్ రాజ్‌లు ఎక్కడినుంచి పుట్టుకు వస్తున్నారు?
వీరికి మద్దతు ఇస్తున్నది ఎవరు?
వీరు ఏ సంస్కృతికి వారసులు?
వీరి తండ్రులు, తాతలు ఎవరు? వీరి మూలాలు ఎక్కడున్నాయి?
తెలుగు రాష్ట్రాల్లోని ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలి.
హిందూ సోదరులు, నిజమైన భారతీయ దేశభక్తి భావాలు కలిగిన వారు కొన్ని విషయాల్ని గ���నించాలి...
ఓసీల్లో ప్రధానంగా రెండు అధికార కులాల నుంచి కొద్దిమంది, కన్వర్ట్ అయిన వారు కన్వర్ట్ అయిన తరవాత కూడా, వారి కులాన్ని వదిలిపెట్టకుండా పేరు చివర కులాన్ని తగిలించుకుని వేరే మత వ్యవస్థల్ని నడిపిస్తూ ఆర్థ��కంగా, అధికార పరంగా, రాజకీయంగా లాభాలు పొందుతున్నారన్నది అందరూ గమనించాలి(రెండు తెలుగు రాష్ట్రాల్లో క్రైస్తవ మతంలో సగం కన్నా ఎక్కువ మంది పాస్టర్లు మతం మార్చుకున్న రెడ్లు కమ్మ వారే)
అత్యంత గొప్పదైన మన భారతీయ సంస్కృతిమీద, మన దేవతలమీద, మన హిందూ మతం మీద, మన దేశం మీద ఎలాంటి తప్పుడు వ్యాఖ్యలు, ఏ కులానికి, ఏ మతానికి చెందినవారు చేసినా - ఇటు సమాజం బుద్ది చెప్పాలి అటు చట్టం–అలాంటి వ్యాఖ్యలు చ���సిన వారికి యావజ్జీవం లేక ఉరి శిక్ష విధించాలి. అవసరమైతే ప్రభుత్వం చట్టాల్ని సవరించాలి. ఆ వ్యాఖ్యల్ని సమర్థించేవారికి కూడా అదే స్థాయిలో గుణపాఠం నేర్పాలి.
బలవంతపు మత మార్పిడుల్ని, ప్రలోభాల ద్వారా మత మార్పిడుల్ని సమర్థించటం... మన సంస్కృతిమీద, మన దేశ సార్వభౌమత్వం మీద నల్ల కళ్లద్దాలు, సూట్ బూటు ధరించి మైక్ ప��్టుకుని సగం వచ్చి రాని ఇంగ్లీష్ లో మిగతా తెలుగులో ఇష్టారాజ్యంగా నోటికొచ్చినట్లు అసభ్య పదజాలంతో దాడి చేయటం కొందరికి ఫ్యాషన్‌గా హీరోయిజంగా మారింది.
ఇలా ఒక పథకం ప్రకారం, తమ ఆర్థిక లాభం కోసం మతం మారిన ఓసీ కులాల్లోని కొన్ని కుటుంబాల వారు... మన దేశానికి, హిందూ మతానికి వ్యతిరేకంగా కన్వర్ట్ అయిన మిగతా కులాల వారితో విషం కక్కించే కార్యక్రమాన్ని తెర వెనక ఉండి నడిపిస్తున్న విషయాన్ని గమన��ంచాలి.
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేరుగా రావణ్‌ని, ప్రకాశ్‌రాజ్‌ను సమర్థించటం, హైలైట్ చేయటం అంటే, ఇది నేరుగా మన హిందుత్వం మీద, మన
సనాతన ధర్మం మీద, మన దేవతల మీద, మన దేశం మీద వారు చేస్తున్న దాడి మాత్రమే.
హైందవ సమాజాన్ని, భారతీయ సమాజాన్ని విచ్ఛిన్నం చేయాలన్న ఇలాంటి ఆలోచనల్ని మతపరమైన ఉగ్రవాదంగా భావించాలి. చట్టం వేసే శిక్షలతోపాటు సమాజం కూడా వీరందరినీ వెలివ���యాలి.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలతోపాటు కేంద్రంలో అధికారపార్టీ బీజేపీ ఈ దేశద్రోహం, సంఘ విద్రోహ కుట్రల మీద చట్టపరంగా అన్ని చర్యలూ తీసుకోవాలి.
@JaiTDP @JanaSenaParty @BJP4India @YSRCParty @INCIndia @cpimspeak @cpofindia @TV9Telugu @NtvTeluguLive @tv5telugu @ABNJyothyTV @SakshiNews @etvandhraprades @MahaaNews @eenadulivenews @ANDHRAJYOTI @DeccanChronicle @timesofindia @PTI_News @ANI @hmtvnewslive @AndhraPrabhaApp @HindustanTimes
@Mysorebajjii Nope, andariki set avvadhu
For example profits ravali ante online sales chestaru kada sarees, dresses alanti businesses tho tieup ayyi cheskovali lekapothe kastam
@iudrinkcoffee@ysjagan odipoyindi capital okka vishayam lone anukodam mee murkathvam
Vizag capital ante ela aithe main city lone 4 seats poyayo same repeat ayidhi vijayawada and guntur
@Manogna_me Recent ga hyd lo techie suicide case lo anni tappulu chesina manchiga unta ante nammadu, chivariki malli vere vaditho vellipothe ah techie tattukoleka suicide cheskunadu
Workout avvanapudu evari daari vallu chuskunte prasantham ga untaru
@Manogna_me Recent ga hyd lo techie suicide case lo anni tappulu chesina manchiga unta ante nammadu, chivariki malli vere vaditho vellipothe ah techie tattukoleka suicide cheskunadu
Workout avvanapudu evari daari vallu chuskunte prasantham ga untaru
@naralokesh
Sir, I am an NRI living in the US and going through a very difficult situation regarding my property in Guntur, Andhra Pradesh, where a portion has been occupied by Kothapet Police Station for past 6 years.
Without my authorization, agreements relating to the property were allegedly signed by Mr. Venkat, who represented himself as the owner and collected rents connected to the property. Even after repeatedly informing the concerned authorities about this issue, the matter still remains unresolved. The agreement period itself expired in April, yet no proper action or clear resolution has been provided so far.
Mr. Venkat, who is known locally as a former Congress leader and currently associated with local BJP circles, is also occupying the 5th floor portion, and the ongoing situation is preventing me from peacefully managing or selling my own property.
Due to prolonged occupation and lack of resolution, the property is also facing deterioration, maintenance difficulties, safety concerns, parking inconvenience, and hardship for tenants and residents. As an NRI family managing everything remotely, this has become emotionally and financially exhausting.
I have tried contacting multiple officers and representatives virtually, submitted grievances, and sent legal notices, but I am still struggling to receive effective support. My PGRS grievance number is: GNT2026051810250.
As an NRI, it is extremely difficult for me to travel immediately to India and remain personally present for extended periods to pursue and resolve this matter due to work and personal constraints in the US. I sincerely request your kind intervention and guidance so this matter may be reviewed fairly and resolved lawfully.
Many NRIs investing in Andhra Pradesh face similar hardships when there is no effective virtual support mechanism available for property-related disputes.
Kindly help, Sir.
@ncbn@AndhraPradeshCM@APDeputyCMO@AndhraPradeshHM@JaiTDP@BJP4Andhra