CP డా.ఏ.రవి శంకర్, ఐ.పీ.ఎస్.,గారి ఆదేశాలమేరకు ఏ.డీ.సీ.పీ (అడ్మిన్) గారు స్పందన కార్యక్రమం నిర్వహించి, 42 మంది ఫిర్యాది దారులతో మాట్లాడి, వారి సమస్యలను తెలుసుకొని, సంబంధిత పోలీసు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడి, సత్వర పరిష్కారానికై ఆదేశాలు ఇవ్వడమైనది.@APPOLICE100
మిలన్-2024 సందర్భంగా విశాఖ నగర ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పోలీస్ వారి ట్రాఫిక్ సూచనలు చేస్తూ, అందుకు సంబంధించి జాయింట్ సీపీ డా. కే. ఫక్కీరప్ప ఐపీఎస్ గారు DCsP, ADCsP మరియు ఇతర ఉన్నతాధికారులు పోస్టర్ విడుదల చేయడమైనది.@APPOLICE100#MILAN2024#IndianNavy#easternavalcommand
On the Eve of New Year celebrations,Dr. A.Ravi Shankar, IPS,Addl.DGP Commissioner of Police &AddL District Magistrate, Visakhapatnam Metropolitan City informed the citizens about the precautionary measures to be taken in traffic through a video message @APPOLICE100@vizagforever
మరియు విశాఖ జిల్లా కలెక్టర్ శ్రీ ఎ.మల్లిఖార్జున గారు, జి.వి.ఎమ్.సి కమీషనర్ శ్రీ సి.ఎం.సాయికాంత్ వర్మ గారు మరియు ఇతర ప్రముఖులు పాల్గొని విధి నిర్వహణలో అసువులు బాసిన అమరవీరులకు ఘనంగా నివాళులు అర్పించారు.@APPOLICE100 (2/2)
పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా విశాఖ నగర పోలీస్ వారు బీచ్ రోడ్ నందు నగర పోలీస్ కమిషనర్ డా.ఏ.రవి శంకర్,ఐపీ��స్., గారి ఆధ్వర్యంలో ముఖ్యఅతిథిగా గౌరవ రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మరియు వైద్య విద్యా మంత్రి వర్యులు శ్రీమతి విడదల రజిని గారు పాల్గున్నారు. @APPOLICE100(1/2)
CPగారి ఆదేశాలతో నగరంలో అన్ని పోలీస్ స్టేషన్లలో రౌడీ షీటర్లకు,సస్పెక్ట్ షీటర్లకు కౌన్సిలింగ్ నిర్వహించి,సత్ప్రవర్తనతో వ్యవహరిస్తే రౌడీ షీట్ తొలగిస్తామని,ఎవరైనా ప్రజాశాంతికి భంగం కలిగిస్తే వారిపై PDయాక్ట్,నగర బహిష్కరణ వంటి కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలియజేశారు.
@APPOLICE100
CPగారు ఈరోజు సిటీ టాస్క్ ఫోర్స్ PSను సందర్శించి, సిబ్బంది పని తీరును పరిశీలించి జూదం,��త్తు పదార్దాల అక్రమ రవాణా, బెట్టింగ్,వ్యభిచారం కేసులను చేదించడంలో నైపుణ్యాలను,అనుభవాన్ని పరిశీలించి, చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులపై ప్రత్యేక దృష్టి సారించాలనీ తెలిపారు.@APPOLICE100
AP పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఆధ్వర్యంలో 2రోజుల పాటు నిర్వహించిన SI(Civil)&RSI(APSP) మెయిన్స్ విశాఖలో పరీక్షా కేంద్రాల వద్ద CP గారి పర్యవేక్షణలో,విశాఖ రేంజ్ DIG గారి ఆధ్వర్యంలో పరీక్షలు పారదర్శకముగా ఎటువంటి అవకతవకలు లేకుండా ప్రశాంతంగా పటిష్ట బందోబస్తు మధ్య జరిగినవి.@APPOLICE100
#SwacchataFrames - 6
Visakhapatnam- #BeTheChange
The beach road witnesses activities ranging from sports to socialising. It is kept clean by various people-lead initiatives with young champs leading the way 👍
#SwacchBharatMission
మాడ్యుల్ ట్రైనింగ్ లో భాగముగా 22 మంది ట్రైనింగ్ ఐ.పి.ఎ��్ లు నగరానికి విచ్చేయగా నగర పోలీసు కమిషనర్ డా. సి.యం. త్రివిక్రమ వర్మ ఐ.పి.ఎస్ గారు నగర ప్రాముఖ్యతను, నగరంలో ముఖ్యమైన పోలీసు వి��ులను, ఇతర అంశాలను వివరించి వారి సందేహాలను నివృత్తి చేశారు. @APPOLICE100 @dgpapofficial
CP గారి ఆదేశాల మేరకు ప��రజల భద్రత దృష్ట్యా&అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా,అప్రమత్తతో పోలీసు అధికారులు &సిబ్బంది రాత్రి,పగలు గస్తీ నిర్వహిస్తూ,వాహనాలు తనిఖీ చేస్తూ,అపరిచితలను, అనుమానాస్పద వ్యక���తులను విచారిస్తూ,శాంతిభద్రతల పరిరక్షణ కోసం అహర్నిశలు విధులు నిర్వహిస్తున్నారు.@APPOLICE100
CP గారి ఆదేశాల మేరకు అన్ని పోలీస్ స్టేషన్లలో రౌడీ షీటర్లకు, సస్పెక్ట్ షీటర్లకు కౌన్సిలింగ్ నిర్వహించి, నేర ప్రవుత్తి వీడి,సత్ప్రవర్తనతో ఉండాలని, ప్రజాశాంతికి భంగం కలిగించే విధంగా వ్యవహరిస్తే ఉపేక్షించేదిలేదని,పీడీ యాక్ట్ అమలుపరిచి, నగర బహిష్కరణ చేస్తామని తెలియచేసారు.@APPOLICE100
CPగారు ఈ రోజు షీలానగర్ నుంచి అగనంపూడి వరకూ ట్రాఫిక్ రద్దీ పూర్తిగా క్రమబద్దికరించే దిశగా పలు జంక్షన్లన��� స్వయంగా పరిశీలించి అధికారులు, సిబ్బందితో మాట్లాడి వారికి సూచనలు చేసి, ట్రాఫిక్ ను నియంత్రించి, ప్రజలు సులభముగా వారి గమ్య స్థానాలు చేరేలా చర్యలు తీసుకోవలని తెలిపారు@APPOLICE100