@KTRBRS I hope this video already reached you! People are requesting you instead of rollers pls try to do something that helps her! https://t.co/5Lj3IaotoI
@upstox can you please take this as a serious matter? I have been working on this from last 6 months but no response, when I call customer care they we will raise a ticket for this issue and close conversation but they don't raise ticket. My wife's Upstox account should be ASAP
@upstox the most worst broking app ever I raised request for shares transfer a month ago they never approved still pending, the frustrated thing we don't have any customer calling option
#dont encourage Upstox
@UpstoxSupport how many weeks/days usually do take to complete CDSL easiest process completion to transfer shares from Upstox to other dmat acct. It is irritating me it's been almost a month since my request is required and it's showing as pending for authentication.
In the matter pertaining to large-scale felling of trees in the Kancha Gachibowli area of Telangana, the Supreme Court today expressed that restoration of status quo at the site will be the Court's first priority and the Wildlife Warden of the State shall take immediate steps to protect wildlife affected by the deforestation.
Read more: https://t.co/QJoXnSwtvI
#SupremeCourt #kanchagachibowli
చూశారా.. వస్తువులను కొనడం ఎంత సులువో!!
అలా షాప్ కి వెళ్లి.. అక్కడే బెట్టింగ్ పెట్టి.. వచ్చిన లాభంతోనచ్చిన వస్తువును ఇట్టే కొనుక్కోవచ్చు అంట!!
ఇంతకన్నా దిక్కుమాలినతనం ఏమైనా ఉంటుందా.. చెప్పండి!!?
ఒకవైపు ఆన్ లైన��� బెట్టింగ్ భూతం అనేక మంది ప్రాణాలను తీస్తుంటే.. తమకేం పట్టనట్టుగా స్వలాభం కోసం సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్లు ఇలాంటి చిత్రవిచిత్ర వేషాలు వేస్తున్నారు.
మాకు ఫాలోవర్లు ఎక్కువ ఉన్నారు.. ప్రమోషన్ల పేరుతో డబ్బు కోసం ��మైనా చేస్తామనే పెడ ధోరణి సరైంది కాదు.
స్వార్థం కోసం బెట్టింగ్ పేరుతో సోషల్ మీడియాలో ఇలాంటి మాయగాళ్ళు వదిలే వీడియోలను నమ్మి.. బెట్టింగ్ కూపంలో పడకండి.
తెలంగాణ రాష్ట్ర ప్రజల అదృష్టం…
ఒక్క CM ని ఎన్నుకుంటే….ఇంకో అర డజన్ మంది ఫ్రీ గా వచ్చారు!
1 + 6 ఆఫర్ సీఎం వ్యవస్థ ని స్వతంత్ర భారత చరిత్రలో ఎప్పడు చూడలేదెమో!
వికారాబాద్ సీఎం తిరుపతి రెడ్డి గారికి ఇవే నా హృదయపూర్వక శుభాకాంక్షలు!
సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక…నాది ఒక చిన్న విన్నపం!
ప్రజా పాలన కాబట్టి ప్రజలకి మీ అనుముల సీఎంలలో ఎవరు కావాలో ఎంచుకునే అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నాను!
IVRS పద్ధతి పెడితే బాగుంటుందేమో చూడండి