నా కళ్ళకు,నీ కలల వెంబడి వెళ్ళటమే తెలుసు
నా శ్వాసకు,నీ స్పందన వెంబడి వెళ్ళటమే తెలుసు
నా మనసుకు,నీ ఊహల వెంబడి వెళ్ళటమే తెలుసు
నా పదాలుకు,నీ పాదాల వెంబడి వెళ్ళటమే తెలుసు
నా కవితకు,నీ వర్ణన మాత్రమే తెలుసు.
రాగద్వేషాలకు అతీతమైనది నిజమైనప్రేమ.
అలాంటి ప్రేమకు,ప్రతీ రోజు ప్రేమికుల రోజే💕
@Maatallev@MyTweets145 హస్తినీ జాతి ప్రౌఢ స్త్రీ��� సాంగత్యపు రుచి బాగా మరిగన బెండకాయ బ్రహ్మచారికి కన్నె పిల్లలు మీద కళ్ళు ఎందుకు నిలుస్తాయిలే...నీ వ్యథ నాకు అర్థమయ్యింది🤭
@jumpnhum@Maatallev అ��దరికీ మీకు ఉన్నంత అనుభవం ఉండదు కదండి … పెద్ద మనసుతో మీరు కొంచం ఓపిక పట్టి కూసింత జ్ఞాన బోధ చెయ్యొచ్చు కదా … పొద్దున్నే రాక రాక వచ్చే @goddammnittt లాంటి గొప్పవాళ్ళకి డిప్ప పగలకొట్టాలి అనే చిరాకు ఆలోచనలు రాకుండా ఉంటాయి 😁
@jumpnhum@Maatallev భలేవారే ఈ విరక్తి వెనక అసలు గొడవ ఏంటంటే ఎక్కడికెళ్ళినా ఒకదాని వెంట ఒక్కోటి నిర్విరామంగా పరిమళం లేని పువ్వులు, ఆసక్తి లేని అమ్మాయిలు ఎదురొస్తున్న���రట .. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఈ రక్తిలేని జీవితపు పరిస్థితి శక్తిని ఇవ్వని భోజనంలా, భ��్తి లేని భజనలా తోస్తోందట ఆయనకి .. అర్థంచేసుకోరూ!