This June, the roar of #PEDDI takes over Cineworld screens 🔥
Tickets are NOW ON SALE, including premiere screenings on June 3.
🎟️ https://t.co/CYW1sUyMmJ
#GetReadyForPeddi 💥
Galli nunchi vachina fire nene… 🔥
Game lo geliche final player nene… 🎯
Okkasaari nenu step vesthe… 💥
Full crowd anta whistle vesthe… 🔊🔥
Rai Rai Raara… Rai Rai Raara… 💥🔥
#Peddi#RaiRaiRaaRaa
బురద కలిసిన నీటిని కాసేపు అలా వదిలేస్తే అది సహజంగానే స్పష్టమవుతుంది. వేడి నీటిని కాసేపు అలా వదిలేస్తే అది చల్లబడుతుంది. అలాగే మనకు కోపం వచ్చినప్పుడు కూడా కాసేపు ఒంటరిగా ఉండాలి… మనసు నెమ్మదిస��తుంది, ఆలోచన స్పష్టమవుతుంది. తొందరలో తీసుకున్న నిర్ణయం జీవితాన్ని గందరగోళం చేస్తుంది.