ఈ దేశం తిండి తింటూ, ఈ దేశం నీరు తాగుతూ... ఈ దేశం పైనే విషం చిమ్మే వాళ్ళను ఏమనాలి? 😡
స్వేచ్ఛ పేరుతో మన సంస్కృతి మీద, మన దేవుళ్ల మీద బురద చల్లడం కొంతమందికి ఫ్యాషన్ అయిపోయింది. దేశాన్ని ముక్కలు చేయాలనుకునే వారికి మద్దతుగా నిలుస్తారు, కానీ రేయింబవళ్లు మనల్ని కాపాడే ఆర్మీని మాత్రం విమర్శిస్తారు.
ఎందుకు ప్రసాద్ ప్రతిసారి ఇలా ఎర్రి పువ్వు అవుతావు.అగ్రకులం లో పుట్టడం నీకు సిగ్గుగా ఉందా ! ఏం మాట్లాడుతున్నావు స్పృహలో ఉండి మాట్లాడు. ప్రపంచ మేధావి, భారత రాజ్యాంగాన్ని నిర్మించిన మహనీయుడైన అంబేద్కర్ గారితో ఒక కుసంస్కార్ని పోల్చడం నీకు బుద్ధి ఉందా లేదా ?
పవన్ కళ్యాణ్ నువ్వు నా బొచ్చు కూడా పీకలేవు..... రాత్రి భయపడి దాక్కున్నావ్ మాట్లాడే ముందు ధైర్యంగా మాట్లాడాలి పద్ధతిగా మాట్లాడాలి ఆడదానివి అయిపోయావ్ 🙏 #pawankalyan#ysjagan
పిఠాపురం కేసులో ఉచ్చలకూరి జోసఫ్ కు బెయిల్...
అక్కడ నుండి అరెస్టు చేసి తీసుకెళ్లిన సర్పవరం పోలీసులు..
ఇంకా ఉండిలో నమోదైన కేసు.. ఏలూరు 3 టౌన్ కేసు రెడీగా ఉన్నాయి..
ఈరోజు మరిన్ని FIR లు నమోదు కానున్నాయి..
పెట్రోల్ ఖర్చులు ఇస్త్రీ బొక్క అని అరుచుకుంటూ వెళ్ళిపోయిన జడ శ్రవణ్ 🤣🤣
Which side is he on? Ye toh Joseph ka dhoti khol raha hai.😜🤣
In the name of supporting Joseph, he is telling what all ravan said and supporting him as if those words are nothing.
By the way those are just some of the words Joseph used. He used most demeaning words towards our Hindu Gods. He is not saying about that.
YSRCP is fully supporting Joseph. Actual leaders may not be talking but their machinery is working behind. Their media Sakshi, their pastors, converted sheep, lawyers everyone is from YCP compound.
Added subtitles for all to understand what this fellow is exposing. Don’t miss the ending. Those are the hate filled words Joseph used against our Hindu Gods, Ramayanam and Mahabharatam.
Courts should consider his religious hatred before releasing him. They might argue this as a petty case and SM case, but it’s not. There’s bigger nexus and anti-Hindu propaganda behind him.
YCP
☪️ ists
✝️ans
Anti-social elements
Urban Naxals
Are all involved behind him.
Before the storm arrives... there's a moment of silence.
The untold story of Gambheera is ready to unfold.
Director @SujeethSign and @PawanKalyan Garu reunite under Pawan Kalyan Creative Works to expand the #OGUniverse saga 🌋
#OG2
“పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినపుడే పుట్టదు, జనులా పుత్రుని గనుగొని పొగడగా, పుత్రోత్సాహంబు నాడు పొందుర సుమతీ!”
నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోది గారు పాల్గొన్న రిపబ్లిక్ టీవీ కార్యక్రమంలో రామ్ చరణ్‌ను “𝙉𝙚𝙬 𝘼𝙜𝙚 𝙈𝙚𝙜𝙖𝙎𝙩𝙖𝙧” అని సంబోధించడం నాకు ఎంతో ఆనందాన్ని కలిగించింది.
ఇలాంటి ప్రతిష్ఠాత్మక వేదికలపై చరణ్‌కు లభిస్తున్న గుర్తింపు, గౌరవం చూస్తుంటే ఒక తండ్రిగా గర్వంగా ఉంది. తన కృషి, అంకితభావం, నటనతో ప్రేక్షకుల అభిమానాన్ని మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా విశేషమైన గుర్తింపును కూడా సంపాదించుకోవడం నిజంగా సంతోషకరం.
ఇంకా మరెన్నో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తూ తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా మరింత విస్తరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
@narendramodi@republic@AlwaysRamCharan
As lot of people are curious about this photograph. And this photograph brings back memories of a time marked by deep conversations around the Telangana movement and the idea of Samajika Telangana.
Those were the days when Bahujan thought, social justice, and the political empowerment of neglected communities were central to many of our discussions. Along with Telangana intellectuals, Bahujan activist Augustine garu, revolutionary singer Gaddar garu, and others, we often reflected on the future of Telangana, the need for a just distribution of political power, and the larger vision of Samajika Telangana.
This picture is from the pre-PRP days, when Augustine garu and Gaddar garu visited our home after my father Sri Konidala Venkat Rao garu demise. Beyond politics, it remains a cherished memory of a time when conversations were deeply rooted in social change, equality, and the aspiration to see social justice translated into political power.
"100 రూపాయలు ఇచ్చి 15 ఏళ్ల బాలికపై డాక్టర్ అత్యాచారం"
"కురుక్షేత్ర ఆసుపత్రిలో దారుణం"
మహిళా వైద్యులు, నర్సులు ఉన్నా మైనర్ బాలికపై ఘోరం.!!
"ఆసుపత్రిని దేవాలయంగా, డాక్టర్లను దేవుళ్లుగా నమ్ముతాం. కానీ, ఆడపిల్లలకు రక్షణ కల్పించాల్సిన చోటే దారుణం జరిగింది.!!
హర్యానా కురుక్షేత్ర ప్రభుత్వ ఆసుపత్రిలో 15 ఏళ్ల మైనర్ బాలికపై డాక్టర్ శైలేంద్ర కుమార్ అత్యాచారానికి పాల్పడిన ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలకు దారితీస్తోంది.?
ఆసుపత్రిలో PMO గా ఒక మహిళ ఉన్నా, ఓపీడీలో మహిళా నర్సులు అందుబాటులో ఉన్నా ఒక కామాంధుడు తన పనిని ఎలా పూర్తి చేయగలిగాడు.??
మైనర్ బాలికను పరీక్షించేటప్పుడు కనీస నిబంధనలు పాటించకపోవడం, వ్యవస్థ వైఫల్యాన్ని ఎత్తిచూపుతోంది.!!
"రేణు భాటియా ఫైర్"
హర్యానా మహిళా కమిషన్ చైర్పర్సన్ రేణు భాటియా మాట్లాడుతూ, "అక్కడే ఉన్న సిబ్బందికి ఫిర్యాదు చేసినా స్పందించకపోవడం దారుణం.
నిందితుడిని పెంచి పోషించిన ఆసుపత్రి యంత్రాంగంపై కఠిన చర్యలు తప్పవు" అని హెచ్చరించారు.!!