@pulsenewsbreak CJI గారు కాక్రోచ్ అన్న ఒక్క మాటకి ఏమి జరిగిందో ప్రపంచం మొత్తం చూసింది...
ఇప్పుడు తెలంగాణ లో ఒక్కొక్కరి నిజస్వరూపం బయటపెడుతున్నారు...
మాట్లాడండి....
ప్రజలు అన్నీ గమనిస్తారు (Gen Z)
#GenZ
@TeluguScribe BRS వాళ్లు ఇచ్చిన ఉద్యోగాలు మీ ఖాతాలో వేస్కున్నారు..
ఇప్పుడు...
CJP/ Students విజయాన్ని కూడా మీ ఖాతాలో వేసుకున్నారు...
Credit చోరీ అంటే ఇదేనేమో...
#justasking
@TeluguScribe ఎలక్షన్స్ కి చాలా టైమ్ ఉన్నట్టుంది...
ఛీ.. ఛీ... అప్పుడే స్టార్ట్ చేసాడు... ఇంకేడ ముందలపడుతది...
మీకు సంక్షేమ పనులు ఎటువంటివి ���వ్వాలో తెల్వదు... తెలంగాణ, కర్ణాటక లో చూస్తున్నాం కదా... ఇక దేశం అంతా ఇదే పరిస్థితి ఉంటే... ఏదో ఒక రోజు మీరు దేశాన్ని కూడా అమ్మేస్తారు.
@NCWIndia@abhijeet_dipke
An officer like this is a threat to society. Authorities who remain silent are equally responsible. If the allegations are proven, strict legal action must be taken, and the officer must be held accountable under the law.
https://t.co/mblCOFm6Np
@NCWIndia@abhijeet_dipke
An officer like this is a threat to society. Authorities who remain silent are equally responsible. If the allegations are proven, strict legal action must be taken, and the officer must be held accountable under the law.
https://t.co/mblCOFm6Np
ఒక���్పుడు హైదరాబాద్ రోడ్లపై కనిపించే రోడ్ క్లీనింగ్ వెహికల్స్ ఇప్పుడు ఎందుకు కనిపించడం లేదు? రోడ్లపై పేరుకుపోతున్న మట్టి, దుమ్ము వల్ల వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ సేవలను మళ్లీ క్రమం తప్పకుండా నిర్వహించే అవకాశం ఉందా? @GHMCOnline
హైదరాబాద్ రోడ్లపై పేరుకుపోతున్న మట్టి, దుమ్ము, చెత్త కారణంగా ద్విచక్ర వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర���కొంటున్నారు. గాలి వీచినప్పుడల్లా దుమ్ము కమ్మేసి ప్రయాణం అసౌకర్యంగా మారుతోంది. రోడ్ల పరిశుభ్రతపై @GHMCOnline ప్రత్యేక దృష్టి పెట్టాలని విజ్ఞప్తి.
హైదరాబాద్ రోడ్లపై పేరుకుపోతున్న మట్టి, దుమ్ము, చెత్త కారణంగా ద్విచక్ర వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గాలి వీచినప్పుడల్లా దుమ్ము కమ్మేసి ప్రయాణం అసౌకర్యంగా మారుతోంది. రోడ్ల పరిశుభ్రతపై @GHMCOnline ప్రత్యేక దృష్టి పెట్టాలని విజ్ఞప్తి.
"Hitman Rohit Sharma has been honoured with the prestigious Padma Shri. 🇮🇳🏏 A proud moment that brings immense joy to millions of Indian cricket fans and adds another glorious chapter to his remarkable journey. 👏🔥"
#RohitSharma#PadmaShri#Hitman#IndianCricket#PrideOfIndia 🇮🇳✨