రేవంత్ రెడ్డి నువ్వు నీ మంత్రి వర్గం పదే పదే కూలిపోయింది, కొట్టకపోయింది అని మాట్లాడుతున్న మేడిగడ్డ బ్యారేజీ ప్రస్తుత పరిస్థితి
రెండున్నరేళ్ల అయింది కనీసం రెండు పిల్లర్లు మరమ్మత్తు చేయలేకపోయినవ్,
కరువు వచ్చినా, కాలం కాకపోయినా తెలంగాణలో నీళ్ళు ఉండే ఒకే ఒక్క ప్రాంతం మేడిగడ్డ.. అందుకే కేసీఆర్ అక్కడ బ్యార���జ్ కట్టాడు
ఇప్పుడు కూడా మేడిగడ్డ తో సంబంధం లేకుండా ఈ నిమిషంలో కన్నెపల్లి మోటార్లు ఆన్ చేస్తే 3 టీఎంసీల నీళ్ళు లిఫ్ట్ చేసే అవకాశం ఉంది
If UREA demand should Stop,
If Rythu Bandhu should Stop,
If Paddy Procurement should Stop.
Revanth Govt's Plan "Waste Kaleshwaram Water"
యూరియా డిమాండ్ ఆగాలంటే ,
రైతు బంధు ఆగాలంటే ,
వడ్ల కొనుగోలు ఆగాలంటే.
రేవంత్ ప్రభుత్వం నిర్ణయం "కాళేశ్వరం నీళ్లు వృధా కావాలి "
ఎస్ఎల్బీసీ పైన మెదడుకు, మూతికి సంబంధం లేకుండా రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు.
ఈ రెండున్నరేళ్లలో వంద మీటర్లయినా సొరంగం తవ్వావా?
సొరంగం కూలిపోయిన ఘటనలో కార్మికుల శవాలు ఇంకా ఆ సొరంగంలోనే ఉన్నాయి.
తెలంగాణలో ఎక్కడికి వెళ్లినా ప్రజలు కేసీఆర్ గారు మళ్లీ రావాలని కోరుకుంటున్నారు.
సర్వేలన్నీ తనకు వ్యతి��ేకంగా వస్తుండటంతో రేవంత్ అసహనంతో పిచ్చిగా మాట్లాడుతున్నాడు.
- మాజీ ఎమ్మెల్సీ @karne_prabhakar
ఎత్తుకోయే సెల్లెల..
కేసీఆర్ జెండా 🎼
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో రూపొందించిన అద్భుతమైన పాట 🎵
Link: https://t.co/PMxUuPSyLB
@TheDeshapathi#TelanganaFormationDay
తెలంగాణ తల్లి సంకెళ్లు తెంచిన రణధీరుడు🔥
స్వరాష్ట్రం సాధించిన ఉద్యమ నాయకుడు✊
సాధించిన రాష్ట్రాన్ని దేశానికే దిక్సూచిగా నిలిపిన దార్శనికుడు✌️
తెలంగాణ చిరునామా కేసీఆర్ ����
జై తెలంగాణ✊
#TelanganaFormationDay
ఏడుస్తున్నడమ్మా రైతు
కల్లంలో తన పంట రాశి చూసి..
తల్లడిల్లుతున్నాడు రైతు
కాంగ్రెస్ సర్కారు తీరు చూసి..
🎼🎶 Emotional song by మానుకోట ప్రసాద్, మద్దెల సందీప్ 🎤🎵
Link: https://t.co/zksKVi2k0T
ఎత్తిన జెండాను దించకుండా
పట్టుదల, నిబద్ధతతో ప్రయాణం చేసి
ఎన్నో కుట్రలు, కుతంత్రాలను ఎదుర్కొని
గమ్యాన్ని ముద్దాడిన ఉద్యమ వీరుడు కేసీఆర్!
దశాబ్దాల స్వరాష్ట్ర పోరాటాలను గమ్యానికి చేర్చిన
తెలంగాణ అస్థిత్వం బీఆర్ఎస్.
పార్టీ శ్రేణులకు భారత రాష్ట్ర సమితి ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు 💐
రేపే బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం (ఏప్రిల్ 27, 2001)
తెలంగాణ ఆత్మగౌరవ జెండా ఎగిరిన చారిత్రాత్మక రోజు! ✊
అసాధ్యమని అనుకున్న ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును సుసాధ్యం చేసిన ఘనత బీఆర్ఎస్ పార్టీదే. 2001 ఏప్రిల్ 27న కేసీఆర్ గారు ఎగురవే��ిన గులాబీ జెండా, నేడు తెలంగాణ ప్రగతి, ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచింది.
బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు!
తెలంగాణ జాతిపిత, తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శ్రీ కేసీఆర్ గారికి మరియు శోభమ్మ గార్లకు పెళ్లి రోజు శుభాకాంక్షలు..💐
@KTRBRS
కాళేశ్వరం అదిగో.. 🌊
జల కాళేశ్వరం అదిగో..🌊🌾
కాళేశ్వరం సమగ్ర స్వరూపం తెలియని సన్నాసులు…
ఎన్ని కుట్రలు చేయాలని చూసినా…
"ఎప్పటికైనా తెలంగాణ వరప్రదాయిని
మన కాళేశ్వరం ప్రాజెక్టు మాత్రమే!"
కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఒ���్క రూపాయి ఇవ్వకున్నా
కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి వరి ధాన్యం ఉత్పత్తిలో
తెలంగాణ ను దేశంలోనే నంబర్ వన్ గా నిలిపిన నాయకుడు కేసీఆర్
అలాంటి కాళేశ్వరం ప్రాజెక్టుపై తప్పుడు కూతలు కూసిన
కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ క్షమాపణ చెప్పాలి.
లేదంటే సభాహక్కుల ఉల్లంఘన నోటీసు ఇస్తామని రాజ్యసభలో ఎంపీ కేఆర్ సురేష్ రెడ్డి హెచ్చరిక
BRS MP K. R. Suresh Reddy countered the remarks made by Union Minister C. R. Patil and demanded that he should apologise for his baseless remarks on #KaleshwaramProject.
@krsureshreddy