@balkasumantrs
ఉస్మానియా కెరీటం,
విద్యార్థి వజ్రం,
యువ నాయకత్వం,
నవ నేతృత్వం,
మాజ�� చెన్నూర్ MLA&MP మరియు మంచిర్యాల్ జిల్లా అధ్యక్షులు
బాల్క సుమన్ అన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు���💐
ఎన్నికల ప్రచారంలో భాగంగా చెన్నూరు నియోజకవర్గం, రామకృష్ణాపూర్ పట్టణంలోని సూపర్ బజార్ ఏరియాలో వర్తక వాణిజ్య సంఘాలలో ప్రచారం నిర్వహించడం జరిగింది.
#VoteForCar#KCROnceAgain
అనారోగ్యంతో బాధపడుతున్న రామకృష్ణాపూర్ పట్టణ బీఆర్ఎస్ నాయకులు కోల శ్రీనివాస్ గారిని పరామర్శించిన ప్రభుత్వ విప్ & చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ గారు. ఈ సందర్భంగా వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
ఇటీవల కిడ్నీ సంబంధిత వ్యాధితో చికిత్స తీసుకున్న చెన్నూరు నియోజకవర్గం, రామకృష్ణాపూర్ పట్టణానికి చెందిన కొడితల స్రవంతి W/O శ్రావణ్ కుమార్ గారికి లక్ష రూపాయల ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కును అందించడం జరిగింది.
చెన్నూరు నియోజకవర్గం, కోటపల్లి మండలం రొయ్యలపల్లి గ్రామానికి చెందిన సుమంత్ & చెన్నూర్ మండలం నారాయణపూర్ గ్రామ పంచాయతీకి చెందిన రంజిత్ అనే ఇద్దరు నిరుపేద విద్యార్థుల ఎంబీబీఎస్ ఉన్నత చదువుల కోసం తలా లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందించడం జరిగినది. అంతేకాకుండా ప్రభుత్వపరంగా విద్యార్థి సుమంత్ కు అదనంగా మరో రెండు లక్షల అందించాలని కలెక్టర్ గారిని కోరడం జరిగినది.