“మా నాన్న #RaviTeja కి I Love You ❤️
మా అమ్మ #Priya కి I Love You ❤️”
అంటూ ముద్దుగా చెప్పిన బేబీ నక్షత్ర మాటలు అందరి మనసులు దోచుకున్నాయి 🥰❤️
:- Child Artist Nakshatra
#Irumudi#PriyaBhavaniShankar
ఇప్పుడే చెప్తున్నా.. నువ్వు బాగా చదువుకో అమ్మా..
నీకు ఇండస్ట్రీ మీద ఆసక్తి ఉంటే.. హీరోయిన్గా చేస్తానంటే మా అమ్మాయిలా మేమే లాంచ్ చేస్తాం.
Full Video https://t.co/gYrnX1H91M
#BabyNakshatra తండ్రి లేరనే విషయం తెలిసి చాలా బాధగా అనిపించింది. 💔
తండ్రి లేని లోటును ఎదుర్కొంటున్నా, ఇంత చిన్న వయసులో ఆమె చూపిస్తున్న ధైర్యం నిజంగా అభినందనీయం. ❤️
ఆమె తల్లిని స్టేజ్‌పైకి తీసుకొచ్చి, తన కూతురిని అభినందించి, సపోర్ట్ చేసేలా చేసిన #ShivaNirvana గారికి హ్యాట్సాఫ్. 🙏
#Irumudi #Raviteja
Ravi Teja Daughter Moksha Officeకి వచ్చి కథ విని,
“Stop it, Sir!” అంది.
Scriptలో ఆమె Involvement Rumorsపై #ShivaNirvana Indirect Hint!
#IRUMUDI#RaviTeja
Tirupati Airport is among the airports expected to be privatized. Waiting for the process to begin, and hoping it will be taken over by Adani or GMR.
A private operator could give a major push to the airport’s expansion, including a new runway and a dedicated cargo terminal.
🇮🇳🔥 Four Players, Two Asian Games!
Pawan, Sunil, Aslam & Arjun made their Asian Games debut in 2023 — and now these four are ready to represent India again at the Asian Games 2026! 🤼♂️🏆
🇮🇳 2023 ➡️ 2026
The journey continues! 🔥
.
.
#asiangames#indiakabaddi#Kabaddi360
#KVN ...Venkat K Narayana
ఇలాంటి ప్రొడ్యూసర్ చాలా రేర్...ఈయన గట్స్ అయితే పీక్స్
#JanaNayagan...సెన్సార్ దగ్గర ఏడునెలలు ఆగింది...అయినా అదే కంపోజర్
#Toxic... చాలా కాలంగా పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది...అయినా అదే కాన్ఫిడెన్స్
#KaaKa... ఊహించనంత ఫాస్ట్ గా ఫస్ట్ కాపీ...అయినా అదే కామ్ నెస్
సినిమా వ్యాపారమే అయినా ఆ వ్యాపారాన్ని కూడా అపారమైన ఇష్టంతో టేకప్ చేసి,
బ్యాక్
Back To Back బిగ్గీస్ ప్రొడ్యూస్ చేస్తున్న Passionate Producer KVN కి #KaaKa టీమ్ బర్త్ డే విషెస్...
#HBDKVN💐
Jordynne Grace says she is working on a paper on why female athletes transitioning to wrestling have a better success rate than male counterparts
"- Most women are coming from sports with high transferability to wrestling
"- Female recruits have extensive experience being coached on precise movements
"- Recruiting for women focuses on skill, recruiting for men focuses on size"
🚨 Hardik Pandya’s message for CSK 🚨
Hardik Pandya: “If I join CSK, I want to bring a completely different mindset to the team. CSK need to play aggressive and fearless cricket again.
The captaincy also needs a change. I’d love to play under Sanju Samson if he is given the leadership role. But if CSK choose not to make Sanju captain, I’m ready to take responsibility myself.
Sanju Samson or Hardik Pandya as CSK captain? 👀💛
Odisha FC have convinced Manu Molina to turn his back on offers from Spain and give India a try.
The attacking midfielder has signed with Odisha FC. Paperwork done.
RC Recreativo de Huelva had gone out of their way to bring back Molina.
#IndianFootball#ISL#Transfers#OFC
బెల్లంకొండ గణేష్ హీరో గా..
ప్రేమ కథా చిత్రాల బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ ..కరుణాకరన్ దర్శకత్వంలో, అనుదీప్ KV dialogues తో, భీమ్స్ మ్యూజిక్ డైరెక్షన్ లో కొత్త చిత్రం.
షూటింగ్ ప్రోగ్రెస్ లో ఉంది.
🚨🎙️ | Fabrizio Romano:
“Manchester United are looking to bring in a new left-back ASAP.
“It’s a position Michael Carrick wants to cover, and they are expected to be BUSY on this in the coming days.”
[@FabrizioRomano]
ఒక సాయి రెడ్డి
ఒక మోపిదేవి
బీద మస్తాన్ రావు
R క్రిష్ణయ్య
బాలినేని
అవంతి
వాసిరెడ్డి పద్మ
పోతుల సునీత
బల్లి కళ్యాణ్
కర్రి పద్మ
మర్రి రాజశేఖర్
జయ మంగళం
గంజి చిరంజీవి
పెండెం దొరబాబు
సామినేని ఉదయ్ భాను
ఇలాంటి విష సర్పాలకు రాజ్యసభ సభ్యులు గా, MLC లు గా, మంత్రులు గా, చైర్మన్ లు గా ప్రాధాన్యత ఇస్తే పార్టీ ఓడిపోయాక రాజకీయ ప్రభావం కోసం తిన్న కంచం లో కక్కినట్టు గా జగన్ మీద విషం కక్కుతున్నారు.
ఈ సాయి రెడ్డి, వాసిరెడ్డి, బాలినేని అయితే విషం కాదు అంతకు మించి కక్కుతున్నారు
బలే వాళ్ళని దగ్గర తీసుకున్నారు అయ్యా @ysjagan 🙏🏻
తెలుగుదేశం పార్టీ సైనికుడు, మాజీ కార్పొరేటర్, చిత్తూరు టౌన్ టిడిపి క్లస్టర్ ఇంచార్జ్ చెరుకూరి వసంత కుమార్ గుండెపోటుతో మృతి చెందడం చాలా బాధాకరం. తమ్ముడు వసంత్ సేవలను స్మరిస్తూ నివాళులర్పిస్తున్నాను. ఎంతో భవిష్యత్తు ఉన్న పసుపు సైనికుడిని కోల్పోయాం. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.
రాజీవ్ నా కొడుకు.. మేఘనను కూతురు కంటే ఎక్కువగా చూసుకున్నాం.
నా బాధ్యతగా కుమారుడు రాజీవ్‌కు ఘనంగా పెళ్లి చేశాను. పెళ్లి అయ్యాక వాళ్లిద్దరి మధ్య భేదాభిప్రాయాలు వచ్చాయి. వాళ్లిద్దరూ కలిసి ఉండాలనే కోరుకున్నాం. వాళ్లిద్దరి మధ్య సఖ్యత కోసం ప్రయత్నాలు చేశాం. మనస్పర్థలు పెరగడం వల్ల రాజీవ్ డైవోర్స్ పిటిషన్ వేశారు.
మేఘన ఫిర్యాదుతో FIRలో మతమార్పిడి అంటూ రాశారు. మేము తిరుమల వెంకన్న స్వామిని దర్శించుకుంటాం, శ్రీశైలం మల్లన్న దగ్గరకు వెళ్తాం, విజయవాడ కనకదుర్గమ్మ దగ్గరికి వెళ్తాం. మానసిక క్షోభను కలిగించేలా నీచంగా రాతలు రాయించారు.