జనసేనలోకి కొండా సుస్మిత?
రేపు జనసేన కీలక నేతలతో కొండా సుస్మిత భేటీ?
సీఎం రేవంత్‌రెడ్డిపై సుస్మిత చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపాయి
ఈ నేపథ్యంలో వేగంగా పావులు కదుపుతున్న సుస్మిత
పరకాల టికెట్, ఉమ్మడి వరంగల్ జిల్లా పార్టీ పగ్గాలపై చర్చకు అవకాశం? జూబ్లీహిల్స్‌లో కీలక నేత ఇంట్లో భేటీకి రంగం సిద్ధమైనట్లు సమాచారం.
#KondaSusmitha #Janasena #TelanganaPolitics #Warangal
Blake Monroe invites absent WWE star Bayley to SmackDown following a social media exchange:
"no one likes a tease, see u on Friday or don’t tweet me again"
బీజేపీలో చేరే ఆలోచన నాకు లేదు.. కొత్త పార్టీపై త్వరలోనే చెప్తా.. టీడీపీ, వైసీపీతోపాటు పార్టీలన్నీ రాష్ట్రాన్ని ఎలా నాశనం చేస్తున్నాయో చెప్తా.. మత రాజకీయాలను ఎలా ప్రోత్సహిస్తున్నాయో చెప్తా.. మూడు, నాలుగు నెలల్లో రాజకీయ పార్టీని ప్రకటిస్తా.. కొత్త పార్టీ, విధివిధానాలను త్వరలోనే వివరిస్తా: విజయసాయిరెడ్డి
#VijayaSaiReddy #AndhraPradesh #NewPoliticalParty #TDP #YCP #BJP #AndhraPolitics #BreakingNews #LatestNews
Football breaking
So Cape Verde in doubt now. No confirmation yet.
Could be Uruguay in place of Cape Verde.
@Rahul_01Giri with the story for @RevSportzGlobal
RELEASE RUMOURS 🚨 :
Johnny Gargano, Bayley, Damien Priest and Carmelo Hayes named as the 'most likely' talents to be getting released in the coming weeks following Ilja Dragunov.
Source : WIR
RE: a rumor that Johnny Gargano cleared WWE from his X/Twitter bio:
Johnny Gargano hasn’t had WWE listed in his bio for years. Gargano is still on the internal WWE roster.
- @FalseFinishHQ
Chandrababu ఐదేళ్లకోసారి Alliance మారుతుంది!
Jagan మతమార్పిడులను ప్రోత్సహించారు... వందల Churches నిర్మాణానికి సహకరించారు...
Jagan హిందూ మతాన్ని ప్రోత్సహించడానికి మాత్రం ఎప్పుడూ సహకరించలేదు...
-@VSReddy_MP
సత్తిబాబా మజాకా !
కుమార్తెను రాజకీయ వారసురాలిగా తెరపైకి తెస్తానని .. జడ్పీచైర్మన్ గా బరిలోకి దింపుతామని బొత్స సత్యనారాయణ ఇటీవల ప్రకటించారు.
కానీ వైసీపీ తరపునే అని గట్టిగా చెప్పలేదు.
ఇప్పుడు జనసేనతో చర్చలు జరుపుతున్నారని విజయనగరం రాజకీయవర్గాలు బహిరంగంగానే చెప్పుకుంటున్నాయి.
కూటమిలోని అన్నిపార్టీల నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తే కథ మారిపోయినట్లే!
#Botcha
అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో ప్రముఖ సినీ దర్శకుడు పూరి జగన్నాథ్ సందడి చేశారు. తన తల్లి అమ్మాజీ, కుటుంబ సభ్యులను కలిశారు. అనంతరం తన తమ్ముడు, మాజీ ఎమ్మెల్యే గణేష్‌ను కూడా పూరి జగన్నాథ్ కలిశారు.
#PuriJagannadh#tv9#tv9telugu
Breaking...ఖమ్మం–నల్లగొండ–వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి జనసేన పార్టీ అభ్యర్థిగా డాక్టర్ గడల శ్రీనివాసరావు పేరును పార్టీ ముందస్తుగా ప్రకటించింది🔥😍
@JSPTelangana@JanaSenaParty@drgsrao
TTD SVB ఛానల్ చైర్మన్‌గా శ్రీధర్ వర్మ ప్రమాణస్వీకారం 🙏
మహానటుడు, విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు శ్రీ నందమూరి తారక రామారావు గారి వీరాభిమాని NTR రాజు గారి కుమారుడే శ్రీధర్ వర్మ గారు. ❤️🔥
NTR గారి అభిమానిగా మొదలైన ఆ అనుబంధం… ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానాల SVB ఛానల్ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించే స్థాయికి చేరడం అభినందనీయం.
NTR అభిమానుల కుటుంబం నుంచి మరో బాధ్యతాయుతమైన ప్రయాణం మొదలైంది. 🙏🔥
శ్రీధర్ వర్మ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. 💐
💔 When you’re a top defender of the Senior Nationals-winning team, yet still don’t make India’s final 12… it’s bound to hurt.
Sad for Shubham Shinde. 🇮🇳😔
#Kabaddi#ShubhamShinde#TeamIndia#AsianGames2026
BCCI is promoting so many new names in Test but they seriously need to have their eyes on Tushar Deshpande. 🔥
- Clocking 150 Km/h for fun. ✔️
- Insane control on line & lengths. ✔️
- All phrase bowler. ✔️
Tushar can turn out to be a nightmare for opponents in SENA. 🇮🇳
నందమూరి బాలకృష్ణ గోపీచంద్ మలినేని కాంబినేషన్లో రూపొందుతున్న మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్
డిసెంబర్ 24th 2026 రిలీజ్ చేయడానికి సిద్ధమవుతున్న మేకర్స్
బాలకృష్ణ గాయం నేపథ్యంలో ప్రస్తుతం రెస్ట్ మోడ్‌లో ఉండగా త్వరలో షూట్ ప్రారంభమయ్యే అవకాశం
వృద్ధి సినిమాస్ బ్యానర్ పై అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న సతీష్ కిలారు
#BreakingNews #Tollywood #NandamuriBalakrishna #GopichandMalineni
🚨💣 BREAKING: Tottenham reach verbal agreement with Man City to sign Omar Marmoush, here we go!
Verbal agreement done on initial loan with buy clause to become mandatory under certain conditions at £50m.
Marmoush said yes to #THFC days ago, travel and medical on Monday. ⚪️🇪🇬
డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కను కలిసేందుకు కొండా మురళి ప్రయత్నం
డిప్యూటీ సీఎంతో భేటీ అయితే తమకు మల్లు భట్టి విక్రమార్క్ సపోర్టు ఉందని సంకేతం పంపాలని వ్యూహం.
కానీ ..కొండా మురళీకి అపాయింట్మెంట్ నిరాకరించిన భట్టి విక్రమార్క
ఉదయమే కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ డ్రైవర్ ను అరెస్టు చేసిన పోలీసులు
#Kondasurekha