@flipkartsupport My account has been blocked, and I urgently need the invoice for a Realme X7 Max phone purchased in July 2021. Customer validation is not responding. Could you please assist me with this or direct me to someone who can?
Shakespeare గొప్పోడే, కానీ నాకు సీతారామ శాస్త్రే దేవుడు.
avengers అద్భుతమే, కానీ నాకు బాహుబలే బ్రహ్మాండం.
will smith తోపే, కానీ నాకు చిరంజీవే హీరో.
english ఇష్టమే, కానీ తెలుగంటే మాత్రం ప్రాణం.
తెలుగు వారందరికీ #తెలుగుభాషాదినోత్సవశుభాకాంక్షలు