విద్యార్థులకు అండగా భారతీయ జనతా పార్టీ
విద్యార్థుల ఫీజు బకాయిల సాధన కోసం తెలంగాణ వ్యాప్తంగా విద్యార్థులతో మమేకమవుతూ రాజీలేని పోరాటం చేస్తున్న బిజెపి ��ాయకులు మరియు కార్యకర్తలు
విద్యార్థులకు ఫీజులు అందె వరకు.. ఈ పోరాటం ఆగదు..
బిజెపి వెనక్కి తగ్��దు
రేపటి తెలంగాణ మనదే! 🚩
శ్రీ @NitinNabin గారి రాకతో తెలంగాణ బీజేపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం వెల్లువెత్తింది. కదిలివచ్చిన ఈ భారీ జనసంద్రమే రాబోయే మార్పుకు స్పష్టమైన సంకేతం. కదం తొక్కుతున్న కాషాయ దళం... తెలంగాణలో కమలం వికసించడం ఖాయం! 🪷💪
#NitinNabinInTelangana#NextTelangana #BJPTelangana
“Modi Gift” for Nari Shakti: Sewing Machines Distributed to Women in Karimnagar.
Following the earlier distribution of autos under the “Modi Gift” initiative, sewing machines have now been distributed to help women earn a livelihood and achieve financial independence.
Another step towards Hon’ble PM Shri @narendramodi ji vision of empowering women through opportunity, dignity and self-reliance.
#ModiGift
ఈరోజు తిరుమలలో శ్రీ వెంకటేశ్వరస్వామి వారి దివ్య దర్శనం చేసుకుని స్వామివారి పవిత్ర ఆశీస్సులు పొందాను.
ప్రజాసేవలో మరింత అంకితభావంతో, వినయంతో ముందుకు సాగేందుకు స్వామివారి కృప, ఆశీస్సులు ఎల్లప్పుడూ నాపై ఉండాలని ప్రార్థించాను.
ఉస్మానియా యూనివర్సిటీ అభివృద్ధికి 1000 కోట్లు ఇస్తామని గొప్పలు చెప్పి, ఇప్పటివరకు ఒక్క పైసా కూడా విదల్చలేదు. అక్కడ హాస్టళ్లు శిథిలావస్థకు చేరి మూతపడుతున్నాయి, విద్యార్థుల మెస్ లలో కనీస నాణ్యత లేదు. ఈ దయనీయ స్థితిని చక్కదిద్దాల్సింది పోయి, హక్కుల కోసం ప్రశ్నిస్తున్న ప్రొఫెసర్లను, టీచర్లను అకారణంగా సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం వారి గొంతు నొక్కుతోంది. నిధులు, నియామకాల కోసం జరిగిన తెలంగాణ ఉద్యమానికి కేంద్రబిందువైన ఉస్మానియాపై ఎందుకింత నిర్లక్ష్యం? విద్యాశాఖను మీ దగ్గరే ఉంచుకొని తెలంగాణ యువత భవిష్యత్తు కోసం మీరు చేసిందేంటో రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలి.
- శ్రీ @N_RamchanderRao గారు, బిజెపి రాష్ట్ర అధ్యక్షులు
India’s Ancient Wisdom,
The World’s Wellness Movement.
Under the leadership of Hon’ble Prime Minister Shri Narendra Modi ji, Yoga has emerged as a global force for wellness and harmony.
Yoga has crossed borders and touched millions of lives, carrying a message of balance, discipline and well-being.
Happy #InternationalYogaDay
#IDY2026 #YogaForHealthyAgeing #InternationalDayOfYoga2026
దశాబ్దానికి పైగా గౌరవ ప్రధానమంత్రి శ్రీ @narendramodi గారు యోగా యొక్క శాశ్వత సందేశాన్న�� ప్రపంచం నలుమూలలకు తీసుకెళ్లి, దానిని ఒక నిజమైన ప్రపంచ ఉద్యమంగా మార్చారు.
రేపు ప్రపంచం #InternationalDayOfYoga2026 ను జరుపుకుంటున్న సందర్భంగా, నేను ఇందిరా పార్క్లో జరిగే యోగా మహోత్సవంలో పాల్గొననున్నాను.
ఆరోగ్యం, సామరస్యం కోసం జరిగే ఈ మహోత్సవంలో అందరూ పెద్ద సంఖ్యలో పాల్గొని, యోగాను మన దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలని కోరుతున్నాను.
అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు.
భారతీయ సంస్కృతి ప్రపంచానికి అందిం��ిన అమూల్యమైన వారసత్వం యోగ. శరీరం, మనస్సు, ఆత్మలను ఏకం చేసే ఈ జీవన విధానం ఆరోగ్యకరమైన, సమతుల్యమైన జీవనానికి మార్గదర్శి. ప్రపంచానికి భారతదేశం అందించిన యోగ సందేశం నేడు సర్వమానవాళికి ఆరోగ్యం, ప్రశాంతత, శ్రేయస్సును అందిస్తోంది. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి కృషితో యోగ ప్రపంచవ్యాప్తంగా ��ుర్తింపు పొందింది.
ప్రతి ఒక్కరు యోగాను దైనందిన జీవితంలో భాగం చేసుకొని ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి తోడ్పడాలి.
జూన్ 21నే అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ఎందుకు ఎంచుకున్నారో తెలుసా?
ఈ తేదీకి ప్రతీకాత్మకంగా, ఆధ్యాత్మికంగా ఎంతో విశిష్టత ఉంది. జూన్ 21 ఉత్తరార్థగోళంలో సంవత్సరంలోనే అత్యంత దీర్ఘమైన రోజు. ఈ రోజున భూమి సూర్యుని వైపు అత్యధికంగా వంగ��� ఉంటుంది.
ఆధ్యాత్మికంగా చూస్తే, ఈ పవిత్రమైన రోజునే ఆది యోగి అయిన పరమశివుడు సప్తర్షులకు యోగ విద్యను బోధించడం ప్రారంభించారని నమ్మకం. ఇదే యోగ సంప్రదాయానికి ఆరంభంగా భావ��ంచబడుతుంది.
నేడు దేశం 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకుంటున్న సందర్భంగా, డోమల్గూడలోని ఇందిరా పార్క్లో నిర్వహించిన యోగా దినోత్సవ వేడుకల్లో పాల్గొనడం సంతోషంగా ఉంది.
యోగా అనేది భారతదేశం ప్రపంచానికి అందించిన శాశ్వతమైన కానుక. ఇది శారీరక ఆరోగ్యం, మానసిక ప్రశాంతత, ఆధ్యాత్మిక సమతుల్యతకు మార్గం.
#InternationalYogaDay #IDY2026
As part of Karimnagar Sevalo, participated in cleaning activities at Kusuma Ramaiah Government School under the Mana Badi Mana Badhyata initiative.
Inspired by the #12YearsOfSeva of Hon’ble Prime Minister Shri @narendramodi ji, BJP Karyakartas and social activists took part in similar clean-up drives across government schools in the Karimnagar Parliamentary constituency to ensure our children return to clean, welcoming schools.