నాచారంలో ఎక్సైజ్ ఆఫీస్ ఉన్నా, ప్రతి బస్తీలో బెల్ట్ షాపులు విచ్చలవిడిగా నడుస్తున్నాయి. స్థానికులకు, మహిళలకు రక్షణ లేకుండా పోయింది. అధికారులు ఇప్పటికైనా నిద్ర మత్తు వీడి చర్యలు తీసుకోవాలి.
@TelanganaCOPs@TELANGANAEXCSE@Nacharamps@TV9Telugu@MettuUday.
During the Rajya Sabha Question Hour yesterday, I highlighted the remarkable success of the UDAN scheme, a visionary initiative of our Hon'ble PM Shri @narendramodi ji. By bridging connectivity gaps, UDAN has benefited 1.5 crore passengers and it's now extended for another 10 years with a goal to connect 4 crore more people and 120 new destinations.
Netaji Subhas Chandra Bose's ideals and unwavering dedication to India's freedom continue to inspire us. Sharing my remarks on Parakram Diwas.
https://t.co/wyDCWX6BNh
పోలీసుల్లారా.. మీరు ఎవరికి రక్షణగా ఉన్నారు ?
ప్రజలకు మీరు రక్షణ కల్పించకపోతే..
మేమే మా చేతుల్లోకి తీసుకొని ఇక్కడున్న గుండాలను పారద్రోలతాం..
@BJP4India@BJP4Telangana
Chirag Paswan condemned and also assured behalf of NDA govt that strict action will be taken as crores of HINDUs are hurt with the incident
The sanctity of Tirumala Tirupati will be protected 🔥🔥👇🏽
ఒక్క మాటతో దేశంలోని హిందువులందరని మేల్కొలిపిన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పాటించే వారి అందరి తరపున మీరు ఇలాగే ధర్మాన్ని రక్షిస్తూ ఉంటే మీరు పేరు ప్రఖ్యాతలు దేశం లోనే కాదు ప్రపంచంలోనే మారు మోగిపోతుంది 🙏🙏🙏
హిందువు తన హిందూ ధర్మం గురించి మాట్లాడినా, కలుషితమైపోతున్న ధర్మాన్ని కాపాడమని అడిగినా - వాళ్ళకి మతతత్వమనే ట్యాగ్ తగిలించడం ఫ్యాషన్ అయిపోయింది
ఇప్పుడు @PawanKalyan గారి లాంటోళ్ళు వేస్తున్న అడుగులు భవిష్యత్తుకి గట్టి పునాదులు!
రండి ధర్మాన్ని కాపాడుకుందాం!
పవన్ కళ్యాణ్ గారి పై వచ్చిన నాకు బాగా నచ్చిన ఈ వీడియో మీకోసం... చాలా సమాధానాలు ఇందులో ఉన్నాయి.. ఈ వీడియో ఎడిట్ చేసిన వారు పవన్ కళ్యాణ్ కి ఎంతో పెద్ద అభిమాని ఐతే గానీ చెయ్యలేరు... ఆ ఎడిటర్ కి నా ధన్యవాదాలు 🙏
#DeputyCM#pawanKalyan#AndhraPradesh#Janasena
Imagine how much our AP brothers and sisters might have suffered during YCP government. But finally Dharma prevails with the help Pawan Kalyan ji. AP is in safe hands now!
Chudra pulivendula pilli @ysjagan , nuv chetulu jodinchi adigipinchukunna BOSS daggarake MODI ni teesukelladu aadi thammudu deputy Cm of Andhra Pradesh @PawanKalyan … adi Boss range 😭
పేరు యాసర్ అఫతార్ వీడు పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీ అభ్యర్దిగా పోటీ చేస్తున్న యువతీనీ పోలీసులు ప్రజలు మీడియా ముందు ఎంత నీచంగా తిడుతున్నాడో చూడండి వీడి ధైర్యం ఏమిటి వీళ్లపై పోలీసులు కేసులు పెట్టలేరు అనేనా ఇంత దారుణంగా తిట్టేవారు రిగ్గింగ్ చేయకుండా వుంటారా??@revanth_anumula