పవన్ కళ్యాణ్ గారి పై వచ్చిన నాకు బాగా నచ్చిన ఈ వీడియో మీకోసం... చాలా సమాధానాలు ఇందులో ఉన్నాయి.. ఈ వీడియో ఎడిట్ చేసిన వారు పవన్ కళ్యాణ్ కి ఎంతో పెద్ద అభిమాని ఐతే గానీ చెయ్యలేరు... ఆ ఎడిటర్ కి నా ధన్యవాదాలు 🙏
#DeputyCM#pawanKalyan#AndhraPradesh#Janasena
AI కాదు గానీ @grok లేని పోస్ట్ చూసి చాలా రోజులు అయ్యింది.. ఇంక అనుకోకుండా AI అలవాటు అయ్యిపోయింది. ఇంకా ఎంతదూరం వెళ్తామో ఈ ఇయర్ చూడాలి!!!
#AI#grok@grok చూద్దాం ఈ పోస్ట్ కి ఎంత రీచ్ తెస్తావో
@sairaaj44 సంక్రాంతి అంటే కుటుంబ చిత్రాలికి అగ్ర తాంబూలం ఉంటుంది అందులోనూ చిరంజీవి గారి లాంటి పెద్ద హీరో అంటే ఇంట్లో పెద్ద వాళ్ళు సైతం కదులుతారు అదే జరుగుతుంది 👍