My father-in-law Dr K Subramonia Iyer is fluent in four South Indian languages. Asked him what he thought of @ikamalhaasan saying #Kannada was born from Tamil:
@BRSHarish అన్నా ముందు మీ పార్టీని మీ మామ గారి ఫ్యామిలీన�� సరి చేసుకోండి. కవితమ్మ గారు అలిగిన టైంలో మామగారి, బామ్మర్ది గారి మెప్పుకోసం బనకచర్ల మీద ఎందుకు పడుతున్నారు. ఇప్పటికే మీ వల్ల రెండు రాష్ట్రాల ప్రజలు చాలా నష్టపోయారు. ఈ అలివి లొల్లి మానేసి సొ��త పార్టీని సరి చేసుకోండి.
తెలుగు మీడియాకు విజ్ఞప్తి:
దయచేసి పాకిస్తాన్ ను ప్రతిసారి దాయాది దేశం అని సంబోధించడం మానేయండి అది పక్కాగా శత్రుదేశం ప్రతిసారి తెలుగు న్యూస్ చానల్స్ లో పేపర్లలో దాయాది దాయాది అని రాస్తున్నారు. దయచేసి ఇకపై వద్దు.🙏