@apdigitalcorp@ysjagan@GSWSOfficial@AndhraPradeshCM Oct2 కి ప్రొబేషన్ డిక్లేర్ చేయాలి, oct 2 నుండి prc2015 అరియార్స్ ఇవ్వాలి, Jan2022 అందరి లాగే మాకు కూడా PRC 2020 అమలు చేసి Jan 2022 నుండి జీతాలు ఇవ్వాలి.
@apdigitalcorp@ysjagan@AndhraPradeshCM జూలై లో రెగ్యులర్ స్కేల్ ఇస్తే .... Oct2 నుండి ఇవ్వాల్సిన అరియర్స్ ఇస్తారా..? ఇస్తే PRC 2015 ప్రకారం ఇస్తారా? లేక PRC 2020 ప్రకారం ఇస్తారా?
@ysjagan@GSWSOfficial
ఏ విధంగా మేలో మీరే తెలియజేయాలి
అక్టోబర్ నుంచి probation ప్రకటించి రెగ్యులర్ చేస్తే వాళ్ళకి 23000 నెట్ పే ఇవ్వాలి.అంటే ఇప్పుడు ఇచ్చే 15000 కి అదనంగా 8000. కానీ మీరు జూలై కి ఇస్తామంటున్నారు
మరీ ఈ 8 నెలలు రావలసిన
8000*8= 64000 ఇస్తారా. దయచేసి వివరించగలరు
@apdigitalcorp@ysjagan@GSWSOfficial@AndhraPradeshCM ఏ విధంగా మేలో మీరే తెలియజేయాలి
అక్టోబర్ నుంచి probation ప్రకటించి రెగ్యులర్ చేస్తే వాళ్ళకి 23000 నెట్ పే ఇవ్వాలి.అంటే ఇప్పుడు ఇచ్చే 15000 కి అదనంగా 8000. కానీ మీరు జూలై కి ఇస్తామంటున్నారు...
మరీ ఈ 8 నెలలు రావలసిన
8000*8 = 64000 ఇస్తారా..... దయచేసి వివరించగలరు....
@apdigitalcorp@ysjagan@GSWSOfficial@AndhraPradeshCM Respected sir,
Meru June lo probation declaration chesi pay scale echhina sachivalayam employees a date nunchi 2 years complete chesukunnaro a date nunchi arrears estara leka only July 1 nunchi regular scale istara please clarify it.
@gkd600
Respected Sir,
We are facing below mentioned issues.
Kindly address and resolve the PS-6(DA) issues.
Hope it will reach to you. Awaiting your response.
@DAPSGRVI1
https://t.co/bIkNXAL0mb
*ఆంధ్రప్రదేశ్ స్కూల్ బుక్స్ అన్నీ కూడా పిడిఎఫ్ రూపంలో ఈ యొక్క వెబ్ సైట్ లో విద్యార్థుల కోసం అప్లోడ్ చేయబడినది ఇంటర్మీడియట్ వరకు books ప్రతి ఒక్కరు కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు.*
https://t.co/bIkNXAL0mb
*ఆంధ్రప్రదేశ్ స్కూల్ బుక్స్ అన్నీ కూడా పిడిఎఫ్ రూపంలో ఈ యొక్క వెబ్ సైట్ లో విద్యార్థుల కోసం అప్లోడ్ చేయబడినది ఇంటర్మీడియట్ వరకు books ప్రతి ఒక్కరు కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు.*